MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Astrology
  • May Horoscope: అద్భుత రాజయోగం... మే నెలలో ఈ 4 రాశులకు పండగే పండగ..!

May Horoscope: అద్భుత రాజయోగం... మే నెలలో ఈ 4 రాశులకు పండగే పండగ..!

May Horoscope: మే నెలలో శుక్ర,బుధ గ్రహాల కలయిక మిథున రాశిలో లక్ష్మీ నారాయణ యోగం ఏర్పడనుంది. ఈ శుభప్రదమైన రాజయోగం నాలుగు రాశుల వారి అదృష్టాన్ని మార్చేయనుంది.. 

2 Min read
Author : ramya Sridhar
Published : Apr 29 2026, 02:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Rajayoga
Image Credit : AI

Rajayoga

జోతిష్య శాస్త్రంలో మే నెల చాలా ప్రత్యేకమైనది. ఈ నెలలో కొన్ని రాశుల తలరాత మారిపోనుంది. ఈ సమయంలో ఏర్పడే లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పడుతోంది. దీని కారణంగా కొన్ని రాశుల వారికి ఆర్థికంగా బాగా కలిసిరానుంది. ఆనందం పెరుగుతుంది. కీర్తి, ప్రతిష్ఠలు కూడా పెరుగుతాయి. మే 14న శుక్రుడు మిథున రాశిలోకి అడుగుపెట్టనున్నాడు. మే 29న బుధుడు కూడా ఇదే రాశిలోకి అడుగుపెట్టాడు. ఈ రెండు గ్రహాల కలయికతో లక్ష్మీ నారాయణ యోగం ఏర్పడుతుంది. మరి.. ఈ శుభ యోగం.. ఏ రాశుల జీవితాల్లో వెలుగులు నింపనుందో ఇప్పుడు తెలుసుకుందాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
1.మేష రాశి...
Image Credit : Getty

1.మేష రాశి...

మేష రాశిలో జన్మించిన వారికి లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పడటం ఒక వరం లాంటిది. మిథున రాశిలో జన్మించిన వారి పనులు పదే పదే ఆటంకాలు ఎదురౌతూ ఉంటే.. ఈ కాలంలో వారికి ఆకస్మికంగా ఉపశమనం లభించనుంది. వృత్తి, వ్యాపారాల్లో కూడా బాగా కలిసిరానుంది.ఈ రాశి వారికి కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి.

కొత్త వ్యాపారం ప్రారంభించాలి అనుకునేవారికి మంచి అవకాశాలు లభిస్తాయి. ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారికి ఈ సమయంలో ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.ఈ సమయంలో శుభ వార్తలు కూడా వింటారు. ఆరోగ్య సమస్యలు తగ్గిపోతాయి. ఒత్తిడి తగ్గుతుంది. ఆనందం పెరుగుతుంది.

Related Articles

Related image1
Vaishakha Purnima: రాహు నక్షత్రంలో చంద్రుడు..ఈ రాశులకు విజయం నడుచుకుంటూ వస్తుంది
Related image2
Maha Rajayogam: జూన్ 2 నుండి ఈ 3 రాశుల వారి అదృష్టాన్ని అడ్డుకోవడం ఎవరి తరం కాదు..!
35
కన్య రాశి...
Image Credit : Getty

కన్య రాశి...

మే నెలలో కన్య రాశివారికి కూడా చాలా అనుకూలంగా మారనుంది. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో మంచి పురోగతి సాధిస్తారు. ఊహించని వైపు నుంచి అవకాశాలు అందుకుంటారు. మే నెలలో వీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. గౌరవ, ప్రతిష్ఠలు పెరుగుతాయి.

45
తుల రాశి..
Image Credit : Getty

తుల రాశి..

బుధ, శుక్ర గ్రహాల కలయిక కారణంగా.. తుల రాశి వారికి ఈ సమయంలో అపారమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఈ సమయంలో ఈ రాశివారు డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలు కనుగొంటారు. ఈ కాలంలో ఎందులో పెట్టుబడులు పెట్టినా మంచి లాభాలు అందుకుంటారు. ముఖ్యంగా డబ్బు విషయంలో ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి. సంపద రెట్టింపు అవుతుంది. ఈ సమయంలో ఈ రాశివారికి విదేశీ ప్రయాణాలు కూడా అనుకూలిస్తాయి. గొప్ప గొప్ప అవకాశాలు లభిస్తాయి.

55
 ధనుస్సు రాశి...
Image Credit : Getty

ధనుస్సు రాశి...

మే నెల ధనుస్సు రాశివారికి చాలా అనుకూలంగా ఉంటుంది. డబ్బు విషయంలో ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి. ఊహించని మార్గాల నుంచి డబ్బు అందుకుంటారు. వృత్తి పరంగా బాగా కలిసొచ్చే అవకాశం ఉంది. ఈ కాలంలో బుధ, శుక్ర గ్రహాల ప్రత్యేక అనుగ్రహం వల్ల వ్యాపారం చేసే ధనుస్సు రాశి వారికి వారి వ్యాపారంలో ఎక్కువ లాభాలు లభిస్తాయి. ఊహించని విజయాలు అందుకుంటారు. వైవాహిక జీవితం ఆనందంగా మారుతుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Saturn Transit: శని సంచారంతో ఈ 2 రాశులవారికి ఇల్లు, భూమి కొనే యోగం
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు డబ్బు విషయంలో ఇతరులకు మాట ఇచ్చి ఇబ్బంది పడతారు!
Recommended image3
Weekly Horoscope: 12 రాశుల వారఫలాలు.. ఈ వారం ఏ రాశివారికి లాభం, ఎవరు జాగ్రత్తగా ఉండాలి?
Related Stories
Recommended image1
Vaishakha Purnima: రాహు నక్షత్రంలో చంద్రుడు..ఈ రాశులకు విజయం నడుచుకుంటూ వస్తుంది
Recommended image2
Maha Rajayogam: జూన్ 2 నుండి ఈ 3 రాశుల వారి అదృష్టాన్ని అడ్డుకోవడం ఎవరి తరం కాదు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved