MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Astrology
  • Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారు ప్రేమలో నిజాయితీపరులు, మోసం చేయలేరు

Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారు ప్రేమలో నిజాయితీపరులు, మోసం చేయలేరు

ఈ తేదీల్లో పుట్టిన వారు.. నిజాయితీకి మారుపేరు. ఇతరులను ఎలాంటి పరిస్థితుల్లోనూ మోసం చేయరు. మరి, అలాంటివారు ఏ తేదీల్లో పుడతారో చూద్దాం..

2 Min read
Author : ramya Sridhar
Published : Mar 29 2025, 12:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

జోతిష్యశాస్త్రం ప్రకారం ఎలా అయితే ఒక వ్యక్తి జీవితం గురించి, వారి భవిష్యత్తు గురించి తెలుసుకోవచ్చో.. న్యూమరాలజీ ప్రకారం కూడా ఒక వ్యక్తి పుట్టిన తేదీ ఆధారంగా ఆ వ్యక్తి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. మరి, ఈ రోజు నిజాయితీపరుల గురించి తెలుసుకుందాం.. ఈ తేదీల్లో పుట్టిన వారు.. నిజాయితీకి మారుపేరు. ఇతరులను ఎలాంటి పరిస్థితుల్లోనూ మోసం చేయరు. మరి, అలాంటివారు ఏ తేదీల్లో పుడతారో చూద్దాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

నెంబర్ 2..
న్యూమరాలజీ ప్రకారం నెంబర్ 2 తేదీల్లో పుట్టిన వారు చాలా నిజాయితీ పరులు. అంటే.. ఏ నెలలో అయినా సరే 2, 11, 20, 29 తేదీల్లో పుట్టిన వారందరూ నెంబర్ 2 కిందకే వస్తారు. వీరిని చంద్రుడు పరిపాలిస్తూ ఉంటాడు. ఈ తేదీల్లో పుట్టినవారు చాలా సున్నితంగా,సౌమ్యంగా ఉంటారు. వీలైనంత వరకు అందరికీ ప్రేమ పంచడానికే ప్రయత్నిస్తారు. అంతేకాదు వీరు చాలా ఎమోషనల్ గా ఉంటారు. ఎలాంటి షరతులు లేకుండా ప్రేమించాలంటే అది వీరి వల్లే సాధ్యం అవుతుంది. ఇతరుల నుంచి ఏదీ ఆశించరు. అంతేకాదు ఈ తేదీల్లో పుట్టినవారు చాలా నిజాయితీగా ఉంటారు. వీరు ఎవరినైనా ప్రేమిస్తే,అస్సలు వదిలిపెట్టరు.

34

నెంబర్ 6..
న్యూమరాలజీ ప్రకారం 6, 15, 24 తేదీల్లో జన్మించిన వారు నెంబర్ 6 కిందకు వస్తారు.ఈ తేదీల్లో వారినీ శుక్రుడు పరిపాలిస్తాడు. ఈ తేదీల్లో పుట్టిన వారు చాలా ఆకర్షణీయంగా ఉంటారు. చాలా నిబద్దతో ఉంటారు.  వీరితో రిలేషన్ చాలా అందంగా ఉంటుంది.వీరి వ్యక్తిత్వం తో ఎలాంటివారినైనా ఆకర్షించగలరు. సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ తో నిలుస్తారు. వీరు చాలా నిజాయితీగా ఉంటారు. ఎవరినీ, ఎప్పటికీ మోసం చేయరు

44

నెంబర్ 9..
నెంబర్ 9 ప్రకారం అంటే.. ఏ నెలలో అయినా 9, 18, 27 తేదీల్లో పుట్టిన వారు కూడా చాలా నిజాయితీగా ఉంటారు. వీరిని కుజుడు పరిపాలిస్తూ ఉంటాడు.ఈ తేదీల్లో పుట్టినవారు తమ భాగస్వామిని చాలా ఎక్కువగా ప్రేమిస్తారు. మోసం చేయాలనే ఆలోచన కలలో కూడా రానివ్వరు. వారి కోసం ఏధైనా చేసేస్తారు. చాలా నిజాయితీగా ఉంటారు. మీ జీవితంలో ఈ తేదీలో పుట్టినవారు ఉంటే మీరు అదృష్టవంతులే. ఎందుకంటే.. వీరికంటే ఎక్కువగా ప్రేమించేవారు మరొకరు ఉండరు.


 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఏషియానెట్ న్యూస్
ఆధ్యాత్మిక విషయాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Rahu Kuja Transit: ఈ 4 రాశుల వారు సరిగ్గా 17 రోజుల్లోపు శుభవార్త వినే అవకాశం, మీ రాశి ఉందా?
Recommended image2
Today Rasi Phalalu: నేడు 2 రాశులవారికి ఆకస్మిక ధనలాభం.. చేపట్టిన పనుల్లో విజయం!
Recommended image3
Mercury Magic: బుధుడి మాజాకాలంతో సెప్టెంబర్ లో ధనవంతులయ్యే రాశులు ఇవే..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved