MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Astrology
  • Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారు భార్యను బాగా ప్రేమిస్తారు..!

Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారు భార్యను బాగా ప్రేమిస్తారు..!

న్యూమరాలజీ ప్రకారం.. కొన్ని తేదీల్లో పుట్టిన వారు కనుక భార్య లేదా భర్త గా వస్తే వారి జీవితం చాలా సంతోషంగా ఉంటుందట. ఎందుకంటే వీరు తమ జీవిత భాగస్వామిని చాలా ఎక్కువగా ప్రేమిస్తారట.మరి, ఆ తేదీలేంటో చూద్దామా...

1 Min read
Author : ramya Sridhar
Published : Apr 01 2025, 02:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Marriage numerology

Marriage numerology

పెళ్లి విషయంలో ప్రతి ఒక్కరికీ చాలా కలలు ఉంటాయి.తమ జీవితంలోకి వచ్చే వ్యక్తి అలా ఉండాలి.. ఇలా ఉండాలని చాలా ఊహించుకుంటారు. కేవలం అమ్మాయిలు మాత్రమే కాదు.. అబ్బాయిలకు కూడా తమ జీవిత భాగస్వామి విషయంలో కొన్ని కోరికలు ఉంటాయి. తమను బాగా ప్రేమించాలని, కోరినవన్నీ తమకు తెచ్చి ఇవ్వాలని, తమకు అన్ని విషయాల్లోనూ అండగా నిలవాలని చాలా కోరుకుంటారు. అయితే.. ఇవన్నీ అందరికీ దక్కకపోవచ్చు. కానీ, ఈ తేదీల్లో పుట్టిన వారిని పెళ్లి చేసుకుంటే మాత్రం మీ కోరికలు నెరవేరతాయి. న్యూమరాలజీ ప్రకారం.. కొన్ని తేదీల్లో పుట్టిన వారు కనుక భార్య లేదా భర్త గా వస్తే వారి జీవితం చాలా సంతోషంగా ఉంటుందట. ఎందుకంటే వీరు తమ జీవిత భాగస్వామిని చాలా ఎక్కువగా ప్రేమిస్తారట.మరి, ఆ తేదీలేంటో చూద్దామా...
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
Couple

Couple


న్యూమరాలజీ ప్రకారం ఏ నెలలో అయినా 1,3, 6,8,9,10, 12, 15,17, 18, 19, 21, 24, 26, 27, 28, 30 తేదీల్లో పుట్టిన వారు తమ జీవిత భాగస్వామిని చాలా ఎక్కువగా ప్రేమిస్తారట.వీరిని చూసినప్పుడు గొప్ప ప్రేమికులు అనే భావన కలగకపోవచ్చు. కానీ, వీరి ప్రేమ మాత్రం స్థిరంగా ఉంటుంది. మొదటి చూపులో ప్రేమ మొదలైనప్పుడు ఎలా ఉంటారో.. తర్వాత తర్వాత ఆ ప్రేమను పెంచుకుంటారే తప్ప, తగ్గించరు.

33
Couple

Couple


అయితే, వీరితో వచ్చిన సమస్య ఏమిటంటే.. లోపల ఎంత ప్రేమ ఉన్నా.. దానిని నోరు తెరిచి పైకి చెప్పరు. తమ భార్య, లేదా భర్తను చాలా కేరింగ్ చూసుకుంటారు. తాము చేసే పనుల ద్వారా ప్రేమను వ్యక్తపరుస్తారు. కానీ.. నోటితో మాత్రం తమకు ఎంత ప్రేమ ఉందో చెప్పరు. కానీ భాగస్వామి అడిగినా కూడా చెప్పరు.దాని వల్ల ఎంత ప్రేమ ఉన్నా, వారి మధ్య మనస్పర్థలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు 2 రాశులవారికి ఆకస్మిక ధనలాభం.. చేపట్టిన పనుల్లో విజయం!
Recommended image2
Mercury Magic: బుధుడి మాజాకాలంతో సెప్టెంబర్ లో ధనవంతులయ్యే రాశులు ఇవే..!
Recommended image3
September Horoscope: 12 రాశుల మాస ఫలాలు.. సెప్టెంబర్ లో ఈ రాశులదే హవా! మీది ఏ రాశి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved