MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Astrology
  • Birth Date: పాపం,ఈ తేదీల్లో పుట్టిన వారికి సంతోషాలకంటే కష్టాలే ఎక్కువ..!

Birth Date: పాపం,ఈ తేదీల్లో పుట్టిన వారికి సంతోషాలకంటే కష్టాలే ఎక్కువ..!

మనకు వచ్చే కష్టాలు అయినా, సంతోషాలు అయినా మనం పుట్టిన తేదీని బట్టి కూడా ఉంటాయి అని మీకు తెలుసా? మీరు చదివింది నిజమే, న్యూమరాలజీ ప్రకారం, కొన్ని తేదీల్లో పుట్టిన వారికి లైఫ్ లో చాలా ఎక్కువ కష్టాలు వస్తాయట.

2 Min read
Author : ramya Sridhar
Published : Apr 24 2025, 02:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15


జీవితంలో కష్టాలు అందరికీ వస్తాయి. ఎదురైన ప్రతి కష్టాన్ని ఎదుర్కునే సామర్థ్యం అందరికీ ఉండకపోవచ్చు. కొందరు వచ్చిన కష్టాలను తలుచుకొని బాధపడుతూ ఉంటారు. కొందరు మాత్రం చాలా ధీటుగా నిలపడి ఎదుర్కొంటూ ఉంటారు. కష్టం తర్వాత మళ్లీ సుఖం మన కోసం ఎదురు చూస్తూ ఉంటుందని నమ్ముతారు. అయితే.. మనకు వచ్చే కష్టాలు అయినా, సంతోషాలు అయినా మనం పుట్టిన తేదీని బట్టి కూడా ఉంటాయి అని మీకు తెలుసా? మీరు చదివింది నిజమే, న్యూమరాలజీ ప్రకారం, కొన్ని తేదీల్లో పుట్టిన వారికి లైఫ్ లో చాలా ఎక్కువ కష్టాలు వస్తాయట. మరి, ఆ తేదీలేంటో చూద్దామా..
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25


మీరు ఏ నెలలో అయినా 4, 13, 22, 31 తేదీల్లో జన్మించిన వారు తమ జీవితంలో ఎక్కువ కష్టాలు ఎదుర్కోవలసి వస్తుంది. వీరికి ప్రశాంతత, గందరగోళం మధ్య ఎప్పుడూ టగ్ ఆఫ్ వార్ జరుగుతూనే ఉంటుంది.జీవితం సాఫీగా సాగుతుంది లే అని అనుకుంటున్నప్పుడల్లా.. మళ్లీ ఏదో ఒక సమస్య వచ్చి పడుతూ ఉంటుంది. తమకు తెలియని ఏదో ఒక నెగిటివ్ ఎనర్జీతో వీరు పోరాటం చేస్తూనే ఉంటారు.

35


ఈ సవాళ్లు చిన్న విషయాల నుంచి పెద్ద సమస్యలవరకు వ్యాపిస్తాయి .ఆర్థిక ఇబ్బందులు, వ్యక్తిగత సంబంధాలలో సంక్షోభం, లేదా సామాజిక పరంగా నిందలు ఎదుర్కోవడం వంటి చాలా సమస్యలు వీరికి వచ్చే అవకాశం చాలా ఎక్కువ. వీటి కారణంగా ఈ తేదీల్లో పుట్టిన వారికి శారీరక, మానసిక సమస్యలు, ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
 

45

న్యూమరాలజీ ప్రకారం 2, 4, 7, 8 వంటి తేదీల్లో జన్మించినవారు జీవితాన్ని ఒక అంతులేని చదరంగం ఆటగా చూస్తారు. వీరికి కూడా కష్టాలు కాస్త ఎక్కువగానే ఉంటాయి. వీరు తొందర పడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోరు. చాలా ఆలోచించి మరీ తీసుకుంటారు. కానీ, అంత ఆలోచించినా కూడా వీరికి కష్టాలు తప్పవు. తీసుకునే నిర్ణయాలన్నీ తారుమారు అయిపోతూ ఉంటాయి.

55

అయితే, సమస్యలు వచ్చాయి అని కుంగిపోకుండా.. ముందుకు సాగడం మంచిది. న్యూమరాలజీ దిశానిర్దేశం చేస్తుందే తప్ప, విధిని పూర్తిగా నిర్ణయించదు. అది మన బలహీనతలను అర్థం చేసుకోవడానికి, వాటి నుంచి ఎదగడానికి మార్గం చూపుతుంది.ప్రతి తప్పిదం ఓ పాఠంగా మారుతుంది. ప్రతి ఎదురు సవాలూ ఎదుగుదలకు అవకాశం ఇస్తుంది.మన జీవితాన్ని మనకు నచ్చినట్లు మార్చే అవకాశం ఉందనే విషయం మర్చిపోవద్దు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఏషియానెట్ న్యూస్
ఆధ్యాత్మిక విషయాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Mercury Transit: సెప్టెంబర్ లో బుధుడి ద్వంద్వ సంచారం..5 రాశులకు అదృష్టం, డబ్బే డబ్బు
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి జీవిత భాగస్వామి ద్వారా ఆకస్మిక ధన లాభం!
Recommended image3
Rahu Ketu Gochar: పగ పట్టిన రాహు కేతువులు..ఈ రాశులకు ఊహించని కష్టాలు తప్పవు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved