MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Astrology
  • Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారికి ప్రేమలో వచ్చినన్ని కష్టాలు ఎవరికీ రావు

Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారికి ప్రేమలో వచ్చినన్ని కష్టాలు ఎవరికీ రావు

కొన్ని  తేదీల్లో పుట్టిన వారి లవ్ లైఫ్ కూడా ఎప్పుడూ సమస్యలతోనే నిండి ఉంటుంది. తాము ప్రేమించిన వారితో సంతోషంగా ఉండటానికి వీరు ఎప్పుడూ పోరాటం చేస్తూనే ఉంటారు. తమ వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. కానీ..వారు ఎంత ప్రయత్నించినా.. ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. 

2 Min read
Author : ramya Sridhar
Published : Apr 18 2025, 03:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14


ప్రేమ అనేది ఒక అద్భుతమైన భావోద్వేగం. ఇది మన జీవితాలను ఆనందంతో నింపుతుంది.మన సంబంధాలకు పునాదిగా నిలుస్తుంది. అయితే.. న్యూమరాలజీ ప్రకారం.. మనం పుట్టిన తేదీ కూడా.. మన లవ్ లైఫ్ ఆధారపడి ఉంటుందని మీకు తెలుసా? సంఖ్యా శాస్త్రం ప్రకారం కొన్ని ప్రత్యేక తేదీల్లో పుట్టిన వారికి ప్రేమ జీవితంలో చాలా కష్టాలు వస్తాయి.మరి, ఆ తేదీలేంటో చూద్దాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

నెంబర్ 7..

ఏ నెలలో అయినా 7, 16, 25 తేదీల్లో పుట్టిన వారు చాలా ఎమోషనల్ గా ఉంటారు. వీరికి ప్రేమ మీద నమ్మకం ఉంటుంది. చాలా నమ్మకంగా ప్రేమ బంధంలోకి అడుగుపెడతారు.కానీ, పక్క వారి మాటలు విని వీరు అయోమయంలో పడిపోతారు. దీంతో.. వీరితో ప్రేమ అవసరమా? నేను కరెక్ట్ పర్సన్ ని లవ్ చేయలేదా అనే అనుమానం వీరిలో మొదలౌతుంది. చివరకు.. వీరికి వీరే తెలియకుండా నే తాము ప్రేమించిన వారితో గొడవలు పెట్టుకుంటారు. లేని పోని సమస్యలు వీరే తెచ్చుకుంటారు. చివరకు లవ్ లైఫ్ ని ప్రాబ్లమ్స్ లో పడేసుకుంటారు.

34

ఏ నెలలో అయినా 8, 13, 17, 19, 26 తేదీల్లో పుట్టిన వారి లవ్ లైఫ్ కూడా ఎప్పుడూ సమస్యలతోనే నిండి ఉంటుంది.ఈ తేదీల్లో  పుట్టిన వారు గత జన్మల కర్మ ఫలితాలకు ప్రభావితం అవుతూ ఉంటారు. తాము ప్రేమించిన వారితో సంతోషంగా ఉండటానికి వీరు ఎప్పుడూ పోరాటం చేస్తూనే ఉంటారు. తమ వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. కానీ..వారు ఎంత ప్రయత్నించినా.. ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది.

44

15, 24  ఈ తేదీల్లో పుట్టిన వారు సహజంగా చాలా మంచి మనసు కలిగి ఉంటారు. వీరు చాలా నిజాయితీగా ఉంటారు. పారదర్శకంగానూ ఉంటుంది. వీరు ఎలా ఉంటారో.. తాము ప్రేమించే వ్యక్తి కూడా అలానే ఉండాలి అనుకుంటూ ఉంటారు. కానీ అక్కడే వీరికి సమస్యలు మొదలౌతాయి. ముఖ్యంగా పెళ్లి తర్వాత వీరి జీవితంలో అనుకోని మలుపులు వచ్చే అవకాశం ఉంది. అవి వారి జీవితాన్ని చాలా ప్రభావితం చేస్తాయి.వీరి లవ్ లైఫ్ అనుకున్నంత సాఫీగా సాగకపోవచ్చు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఏషియానెట్ న్యూస్
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి సొంత నిర్ణయాలతో లాభాలు.. నిరుద్యోగులకు ఉద్యోగాలు!
Recommended image2
Jupiter Transit: గురు, విష్ణుల కలయికతో పవర్ ఫుల్ యోగం.. ఈ 3 రాశులకు రాజభోగం!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ప్రయాణాలలో ప్రమాద సూచనలు.. జాగ్రత్త అవసరం!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved