MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Astrology
  • Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారు మంచి నాయకులు అవుతారు..!

Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారు మంచి నాయకులు అవుతారు..!

 ఒక్కో తేదీ ఒక్కో ప్రత్యేకతను కలిగి ఉంటుంది. మరి, ఏ తేదీల్లో పుట్టినవారు జీవితంలో మంచి నాయకులు అవుతారో తెలుసుకుందాం..

2 Min read
Author : ramya Sridhar
Published : Apr 03 2025, 11:37 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15


న్యూమరాలజీ ప్రకారం ఒక వ్యక్తి పుట్టిన తేదీ ఆధారంగా ఆ వ్యక్తి లక్షణాలు, అభిరుచులు తెలుసుకోవచ్చు. ఒక్కో తేదీ ఒక్కో ప్రత్యేకతను కలిగి ఉంటుంది. మరి, ఏ తేదీల్లో పుట్టినవారు జీవితంలో మంచి నాయకులు అవుతారో తెలుసుకుందాం..
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

1.నెంబర్ 5

ఏ నెలలో అయినా 5, 14, 23 తేదీల్లో జన్మించిన వారు మంచి నాయకులు అవుతారు. వీరిలో నాయకత్వ లక్షణాలు ఉంటాయి. మంచి మార్గదర్శకులు.తమ చుట్టూ ఉన్నవారికీ.. మార్గనిర్దేశం చేయడంలో ముందుంటారు. వారు మార్పులకు అనుగుణంగా ఉంటారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా తట్టుకొని నిలపడతారు.చాలా ధైర్యంగా ఉంటారు.తమ పక్కన వారిని కూడా ప్రోత్సహిస్తూ.. అందరికీ ఆదర్శంగా నిలుస్తారు.

35

2.నెంబర్ 2..
ఏ నెలలో అయినా 1, 10, 19, 28 తేదీల్లో జన్మించిన వారు కూడా మంచి నాయకులు అవుతారు.వీరిలో నాయకత్వ లక్షణాలు చాలా ఎక్కువ.  ఈ తేదీల్లో పుట్టిన వారు తాము జీవితంలో ఎదగడమే కాదు,  తమ తోటివారు, స్నేహితులు, బంధువులు కూడా ఎదగడానికి సహాయం చేస్తారు. ఏది మంచి, ఏది చెడు అనే విషయాలు వివరించి చెబుతారు.నిత్యం కొత్త అవకాశాల కోసం వెతుకుతూ ఉంటారు.ఈ తేదీలో పుట్టినవారు పుట్టుకతోనే ట్రెండ్ సెట్టర్లు. వారు ఎప్పుడూ కొత్త విషయాలు తెలుసుకుంటూ ముందుకు సాగుతారు.

45


3. నెంబర్8..
 ఏ నెలలో అయినా 8, 17, 26 తేదీల్లో పుట్టిన వారు కూడా మంచి దార్శనికులు అవుతారు. బలమైన నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు.ఈ తేదీల్లో పుట్టిన వారు విజయం సాధించాలనే తపన చాలా ఎక్కువగా ఉంటుంది. లైఫ్ లో ఎలాంటి రిస్క్ వచ్చినా ఎదుర్కొవడానికి వీరు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. దేనికీ భయపడరు.మంచి వ్యూహకర్తలు. క్లిష్ట పరిస్థితులను విజయవంతంగా అధిగమించగలుగుతారు. చివరకు విజయం సాధిస్తారు.

55

4.నంబర్ 3..
ఏ నెలలో అయినా 3, 12, 21, 30 తేదీల్లో పుట్టిన వారు కూడా సహజంగా నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. ఈ తేదీల్లో పుట్టిన వారికి చాలా సృజనాత్వకత కలిగి ఉంటారు. వీరికి ఓ ప్రత్యేకత లక్షణం ఉంటుంది.  దాని ప్రకారం.. తమకు భవిష్యత్తులోరాబోయే అడ్డంకులను కూడా వీరు గుర్తించగలరు. దానికి తగినట్లే.. ఆ సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు. అందరికీ ఆదర్శంగా నిలుస్తారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఏషియానెట్ న్యూస్
ఆధ్యాత్మిక విషయాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు 2 రాశులవారికి ఆకస్మిక ధనలాభం.. చేపట్టిన పనుల్లో విజయం!
Recommended image2
Mercury Magic: బుధుడి మాజాకాలంతో సెప్టెంబర్ లో ధనవంతులయ్యే రాశులు ఇవే..!
Recommended image3
September Horoscope: 12 రాశుల మాస ఫలాలు.. సెప్టెంబర్ లో ఈ రాశులదే హవా! మీది ఏ రాశి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved