MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Astrology
  • Morning Astro Tips: ఉదయం లేవగానే ఈ 3 పేర్లు జపిస్తే మీ జీవితానికి తిరుగుండదు..అదృష్టాన్ని పొందే రహస్యమిదే!

Morning Astro Tips: ఉదయం లేవగానే ఈ 3 పేర్లు జపిస్తే మీ జీవితానికి తిరుగుండదు..అదృష్టాన్ని పొందే రహస్యమిదే!

Morning Astro Tips: పొద్దున్నే లేవగానే మీరు చేసే పని ఏంటీ? అయితే ఫోన్‍లో రీల్స్ చూడటం, లేదంటే హడావిడిగా బయల్దేరడం. అలా కాకుండా నిద్రలేవగానే భగవంతుడిని, తల్లిదండ్రుల పేర్లను జపించడం వల్ల మీ జీవితంలో ఎంతో మంచి జరుగుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. 

1 Min read
Author : Nandini Arava
Published : Apr 13 2026, 09:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
మీ రోజును ఈ విధంగా ప్రారంభించండి.
Image Credit : our own

మీ రోజును ఈ విధంగా ప్రారంభించండి.

చాలా మంది ఉదయాన్ని హడావిడిగా మొదలుపెడతారు. లేస్తూనే ఫోన్ చూడటమే పనిగా పెట్టుకుంటారు. ఆ ప్రభావం మన జీవితంపై పడుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఉదయం.. అత్యంత శక్తివంతమైన సమయం. మనం సరైన రీతిలో రోజును ప్రారంభిస్తే...ఆ రోజు మొత్తం ఎంతో ఆనందంగా, హాయిగా ఉంటారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
దేవుడిని స్మరించుకోవడం
Image Credit : Asianet News

దేవుడిని స్మరించుకోవడం

మీరు ఉదయం నిద్రలేచినప్పుడు, మీ మనస్సు చాలా ప్రశాంతంగా, మీ మెదడు చాలా యాక్టివ్‍గా ఉంటుంది. ఆ సమయంలో దేవుడిని తలచుకోవడం వల్ల మనస్సులో ఒక విధమైన స్థిరత్వాన్ని సృష్టిస్తుంది. ఈ చిన్న అలవాటు మీ రోజును అద్భుతంగా మార్చి, ఒత్తిడిని తగ్గిస్తుంది.

Related Articles

Related image1
Astrology Predictions: వచ్చే 3 నెలలు ఈ రాశులకు సంపద, పలుకుబడి పీక్స్‌కి చేరుకుంటాయి
Related image2
Astrology Forecast: శుక్రుడి వల్ల ఈ 5 రాశుల వారికి ఉద్యోగంలో సక్సెస్, రెట్టింపు ఆదాయం
36
ఆధ్యాత్మిక శక్తి
Image Credit : Getty

ఆధ్యాత్మిక శక్తి

ఉదయం పూట ఆధ్యాత్మికతను తోడు చేసుకుంటే జీవితంలో సానుకూలత ఏర్పడుతుంది. మీ మనస్సులో ఉద్భవించే మంచి ఆలోచనలు రోజంతా చక్కని మార్గనిర్దేశం చేస్తాయి. 

46
తల్లి, తండ్రి, గురువును స్మరించుకోవడం
Image Credit : Freepik

తల్లి, తండ్రి, గురువును స్మరించుకోవడం

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, మనిషి జీవితం అనేది 3 ప్రధాన స్తంభాలపై ఆధారపడి ఉంటుంది. తల్లి, తండ్రి, గురువు. తండ్రి, ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చే సూర్యుని అంశం. తల్లి, మానసిక ప్రశాంతతను నియంత్రించే చంద్రుని అంశం. గురువు.. జ్ఞానం, మార్గదర్శకత్వాన్ని సూచించే గురు గ్రహానికి ప్రతినిధి.

56
రోజులో ఎన్నిసార్లు ప్రార్థన చేయాలి?
Image Credit : Getty

రోజులో ఎన్నిసార్లు ప్రార్థన చేయాలి?

ఉదయం నిద్రలేచిన వెంటనే ఈ మూడు నామాలను భక్తిశ్రద్ధలతో జపించాలి. తండ్రి నామాన్ని నాలుగు సార్లు, తల్లి నామాన్ని మూడు సార్లు, గురువు నామాన్ని మూడు సార్లు జపించడం వలన శక్తివంతమైన భావోద్వేగ బంధం ఏర్పడుతుంది. 

66
జీవితంలో గ్రహాల ప్రభావం
Image Credit : our own

జీవితంలో గ్రహాల ప్రభావం

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, సూర్యుడు, చంద్రుడు, గురు గ్రహాలు బలంగా ఉన్నప్పుడు జీవితంలో సానుకూలత ఉంటుంది. సూర్యుడు బలంగా ఉంటే ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. చంద్రుడు సమతుల్యంగా ఉంటే మనసు స్థిరంగా ఉండి మంచి నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది. గురు గ్రహం బలంగా ఉంటే జ్ఞానం, మంచి మార్గదర్శకత్వం లభిస్తాయి.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
జ్యోతిష్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆకస్మిక నిర్ణయాల వల్ల నష్టాలు తప్పవు!
Recommended image2
Vastu Tips: ఇంట్లో చెప్పులు ఏ దిశలో పెడుతున్నారు? ఈ ఒక్క ప్లేస్ లో పెడితే.. మీ దరిద్రం మొత్తం పోయినట్లే..!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి సొంత నిర్ణయాలతో లాభాలు.. నిరుద్యోగులకు ఉద్యోగాలు!
Related Stories
Recommended image1
Astrology Predictions: వచ్చే 3 నెలలు ఈ రాశులకు సంపద, పలుకుబడి పీక్స్‌కి చేరుకుంటాయి
Recommended image2
Astrology Forecast: శుక్రుడి వల్ల ఈ 5 రాశుల వారికి ఉద్యోగంలో సక్సెస్, రెట్టింపు ఆదాయం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved