MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Vaishakha Purnima: రాహు నక్షత్రంలో చంద్రుడు..ఈ రాశులకు విజయం నడుచుకుంటూ వస్తుంది

Vaishakha Purnima: రాహు నక్షత్రంలో చంద్రుడు..ఈ రాశులకు విజయం నడుచుకుంటూ వస్తుంది

Vaishakha Purnima: వైశాఖ పౌర్ణమి రోజున చంద్రుడు రాహువు నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. దీని వల్ల  నాలుగు రాశులకు విపరీతమైన రాజయోగం పట్టనుంది. అన్ని అవకాశాలు వారిని వెతుక్కుంటూ వస్తాయి. 

1 Min read
Author : ramya Sridhar
Published : Apr 28 2026, 07:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
వైశాఖ పౌర్ణమి...
Image Credit : Getty

వైశాఖ పౌర్ణమి...

జోతిష్య శాస్త్రం ప్రకారం మే1వ తేదీ శుక్రవారం తెల్లవారు జామున 2:16 గంటలకు చంద్రుడు రాహువు అధిపతిగా ఉండే స్వాతి నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు.  మే 2 వరకు ఇదే నక్షత్రంలో సంచరిస్తాడు. పౌర్ణమి రోజున చంద్రుడు ఈ నక్షత్ర మార్పు.. నాలుగు రాశుల వారికి శుభాలు మోసుకురానుంది. ఉద్యోగంలో ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి,  ఆ లాభాలు పొందే ఆ రాశులు ఏంటో చూద్దాం….

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మిథున రాశి...
Image Credit : Getty

మిథున రాశి...

వైశాఖ పౌర్ణమి రోజున ఈ చంద్ర సంచారం మిథున రాశివారికి శుభాలు మోసుకురానున్నాయి. ఈ సమయంలో  ఈ రాశి వారికి ఆర్థిక లాభాలు కలగనున్నాయి. శుభవార్తలు వింటారు. మనసు ప్రశాంతంగా మారుతుంది. ఆనందం రెట్టింపు అవుతుంది. కుటుంబంతో ఎక్కువ సమయం సంతోషంగా గడుపుతారు. ఈ సమయంలో వ్యాపారాలకు సంబంధించి ఏ నిర్ణయాలు తీసుకున్నా.. మంచి విజయాలు అందుకుంటారు. 

35
కర్కాటక రాశి...
Image Credit : Asianet News

కర్కాటక రాశి...

కర్కాటక రాశివారికి చంద్రుడు నక్షత్ర మార్పు సానుకూల ఫలితాలను తీసుకువస్తుంది. ఆగిపోయిన పనులు పూర్తి చేస్తారు.  కోర్టు సంబంధిత విషయాలు  ఉపసమనం కలిగిస్తాయి.  తల్లి ఆరోగ్యం మెరుగుపడుతుంది. కుటుంబంలో ఏవైనా సమస్యలు ఉంటే అవి పరిష్కారమౌతాయి. ఉద్యోగంలో ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. 

45
సింహ రాశి..
Image Credit : others

సింహ రాశి..

విశాఖ పౌర్ణమి రోజున చంద్రుని సంచారం సింహ రాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఈ సమయంలో ఈ రాశివారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.  డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది.  కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కోరుకున్న ఉద్యోగం దొరుకుతుంది. 

55
కుంభ రాశి...
Image Credit : Getty

కుంభ రాశి...

పౌర్ణమి రోజున రాహువు కుంభ రాశిలోకి అడుగుపెడతాడు. ఈ సమయంలో ఈ రాశివారికి చాలా అనుకూలంగా ఉంటుంది.  వ్యాపారంలో ఊహించని లాభాలు అందుకుంటారు.  విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. కుటుంబంలో ఏవైనా గొడవలు ఉంటే అవి పరిష్కారమౌతాయి.  మానసిక ప్రశాంతత లభిస్తుంది.  ఆర్థిక లాభాలు పొందే అవకాశం ఉంది. 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి చాలాకాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు లభిస్తాయి!
Recommended image2
Birth Date: ఈ 4 తేదీల్లో పుట్టినవారు ఏ పని చేసినా త్వరగా సక్సెస్ అవుతారు!
Recommended image3
Zodiac Signs: ఈ రాశులవారికి 40 ఏళ్లు దాటాక రాజయోగం పడుతుంది, పట్టిందల్లా బంగారమే..!
Related Stories
Recommended image1
Lakshmi Blessings: ఈ ముగ్గురు ఇళ్లల్లో మాత్రమే లక్ష్మీదేవి ఉంటుంది.. సంపదకు లోటు ఉండదు..!
Recommended image2
Maha Rajayogam: జూన్ 2 నుండి ఈ 3 రాశుల వారి అదృష్టాన్ని అడ్డుకోవడం ఎవరి తరం కాదు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved