MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Guru Shani Vakri: వారం రోజుల్లో గురు శని గ్రహాలలో గొప్ప మార్పు...4 రాశులవారికి డబ్బే డబ్బు..!

Guru Shani Vakri: వారం రోజుల్లో గురు శని గ్రహాలలో గొప్ప మార్పు...4 రాశులవారికి డబ్బే డబ్బు..!

 Guru Shani Vakri: జులై నెలలో గురు గ్రహం సూర్యునికి దగ్గరగా వస్తుంది. ఇక శని గ్రహం తన వక్రగతిని ప్రారంభించింది. ఈ రెండు గ్రహాల ముఖ్యమైన మార్పు.. 4 రాశుల వారికి ఊహించని మార్పులు తేనున్నాయి. ఆ రాశులు ఇవే.. 

1 Min read
Author : ramya Sridhar
Published : Jul 09 2026, 08:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
సింహ రాశి..
Image Credit : Pixabay

సింహ రాశి..

ఆషాఢ మాసంలో సింహ రాశివారికి పట్టిందల్లా బంగారమే. గురు,శని గ్రహాల్లో జరిగే మార్పులు సింహ రాశివారికి ఊహించని ప్రయోజనాలు తేనున్నాయి. అన్నీ శుభాలే జరుగుతాయి. శుభవార్తలు వింటారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నవారికి ప్రమోషన్స్, జీతం పెరుగుదల లాంటివి జరిగే అవకాశం ఉంది. మంచి పురోగతి సాధిస్తారు. ఆదాయం పెరుగుతుంది. ఈ సమయంలో ఎలాంటి పెట్టుబడులు పెట్టినా మంచి లాభాలు అందుకుంటారు.ఈ ఆషాడ మాసం మొత్తం మంచి విజయాలు అందుకుంటారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
వృషభ రాశి..
Image Credit : Getty

వృషభ రాశి..

గురు, శని గ్రహాల మార్పులు ఆషాఢ మాసంలో వృషభ రాశివారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ నెలలో మంచి శుభ ఫలితాలు అందుకుంటారు. ఉద్యోగచ వ్యాపారాల్లోనూ మంచి లాభాలు అందుకుంటారు. ఆర్థికంగా బాగా కలిసొస్తుంది. మంచి లాభాలు అందుదకుంటారు. ఊహించని విధంగా డబ్బులు చేతికి అందుతాయి.

34
కుంభ రాశి..
Image Credit : Pixabay

కుంభ రాశి..

ఆషాఢ మాసంలో శని వక్రగమనం, గురు గ్రహ మార్పు కుంభ రాశివారికి చాలా అనుకూలంగా మారుతుంది.ఈ నెలలో శుభవార్తలు వింటారు. ఆర్థికంగా మంచి లాభాలు అందుకుంటారు.ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగం చేసేవారికి ఆదాయం పెరుగుతుంది. కొత్త బాధ్యతలు చేపడతారు.కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి. పెట్టుబడుల నుంచి మంచి లాభాలు అందుకుంటారు.చాలా కాలం తర్వాత ఈ సమయంలో కుంభ రాశివారికి అద్భుతంగా ఉంటుంది.

44
కన్య రాశి..
Image Credit : Pixabay

కన్య రాశి..

ఈ ఆషాఢమాసంలో కన్య రాశివారికి చాలా బాగుంటుంది. శుభ ఫలితాలు అందుకుంటారు. ఉద్యోగం, వ్యాపారాల్లో మంచి లాభాలు అందుకుంటారు.చాలా కాలంగా ఆగిపోయిన పనులన్నీ ఈ సమయంలో పూర్తి చేస్తారు.పూర్వీకుల ఆస్తి మీకు లభిస్తుంది. డబ్బుకి సంబంధించిన ఏమైనా కష్టాలు ఉంటే అవి తీరిపోతాయి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆకస్మిక ధనలాభం.. నూతన వాహన యోగం!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు విలువైన వస్తువులను బహుమతులుగా పొందుతారు!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి దూరప్రాంతాల నుంచి అందిన వార్త ఆనందం కలిగిస్తుంది!
Related Stories
Recommended image1
Jupiter Combust: గురు గ్రహ గమనం.. నెల రోజుల్లో కోటీశ్వరులు అయ్యే రాశులు ఇవే
Recommended image2
Visha Yoga: శని చంద్రుల కలయికతో విషయోగం.. 4 రాశుల పని అయిపోయినట్లే..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved