MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Astrology
  • Mars Transit: 5 రోజులు ఓపికపడితే చాలు.. ఈ 6 రాశులవారి సంపద రెట్టింపు కావడం ఖాయం!

Mars Transit: 5 రోజులు ఓపికపడితే చాలు.. ఈ 6 రాశులవారి సంపద రెట్టింపు కావడం ఖాయం!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం త్వరలో కుజుడు కుంభరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ సంచారం వల్ల కొన్ని రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి. వ్యక్తిగత జీవితం నుంచి వ్యాపారాల వరకు ఊహించని మార్పులు చోటుచేసుకోనున్నాయి. మరి ఆ అదృష్ట రాశులేంటో చూద్దామా.. 

2 Min read
Author : Kavitha G
Published : Feb 18 2026, 03:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
కుజుడి సంచారం
Image Credit : AI

కుజుడి సంచారం

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుజుడు.. శక్తి, ధైర్యం, కార్యదీక్షకు ప్రతీక. కుజుడు, వ్యక్తిలో ఉత్సాహం, పట్టుదల, నాయకత్వ లక్షణాలను సూచిస్తాడు. ఒక వ్యక్తి జాతకంలో కుజుడు బలంగా ఉంటే వారు ధైర్యంగా, సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. పండితుల ప్రకారం, ఫిబ్రవరి 23 నుంచి ఏప్రిల్ 2 వరకు కుజుడు కుంభరాశిలో సంచరించనున్నాడు. ఈ ప్రభావంతో కొన్ని రాశుల వారికి మంచి ఆర్థిక లాభాలు కలగనున్నాయి. వారు పట్టిందల్లా బంగారం అయ్యే అవకాశం ఉంది. ఆ రాశులు ఏవో ఇక్కడ చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
మేష రాశి
Image Credit : Getty images

మేష రాశి

మేష రాశికి అధిపతి కుజుడు. ఈ రాశి 11వ ఇంట్లో కుజుడు సంచరించనున్నాడు. ఇది లాభ స్థానం కాబట్టి మేష రాశివారి ఆదాయం రోజురోజుకు పెరుగుతుంది. వ్యాపారంలో ఊహించని లాభాలు కనిపిస్తాయి. ఉద్యోగంలో మీ ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అన్ని వైపుల నుంచి ఆదాయం వస్తుంది. 

37
వృషభ రాశి
Image Credit : getty

వృషభ రాశి

వృషభ రాశి వారి 10వ ఇంట్లో కుజుడు సంచరించనున్నాడు. ఇది వృత్తి లేదా కర్మ స్థానం. దానివల్ల ఈ రాశివారి వృత్తి, ఉద్యోగాలలో ఆకస్మిక పురోగతి ఉంటుంది. ఊహించని ధనలాభం కలుగుతుంది. కొత్త పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడే విధంగా ఉంటాయి. ఆగిపోయిన పనులు చకచకా పూర్తవుతాయి. 

47
కన్య రాశి
Image Credit : Getty

కన్య రాశి

కన్య రాశి వారి 6వ ఇంట్లో కుజుడు సంచరించనున్నాడు. దీనివల్ల వీరి ఆదాయం బాగా పెరుగుతుంది. వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి పూర్తిగా బయటపడతారు. అప్పుల బాధలు తీరిపోతాయి. ఇంటా బయటా ప్రశాంత వాతావరణం ఉంటుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులలో విజయం సాధిస్తారు. 

57
తుల రాశి
Image Credit : our own

తుల రాశి

తుల రాశి 5వ ఇంట్లో కుజుడు సంచరించనున్నాడు. 5వ ఇంటిని పూర్వ పుణ్య స్థానం అంటారు. దానివల్ల ఈ రాశివారు సంతానం ద్వారా శుభవార్తలు వింటారు. పిల్లల ఉన్నత విద్య, వివాహం గురించి శుభవార్తలు అందుతాయి. ఉద్యోగంలో ఉన్నత పదవులు పొందుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

67
ధనుస్సు రాశి
Image Credit : Pinterest

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి 3వ ఇంట్లో కుజుడు సంచరించనున్నాడు. దీనివల్ల వీరికి అనేక మార్గాల్లో ఆదాయం వస్తుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఇల్లు, వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ రీత్యా విదేశాలకు వెళ్లే అవకాశాలు బలంగా ఉన్నాయి.

77
మకర రాశి
Image Credit : Pixabay

మకర రాశి

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మకర రాశి రెండవ ఇంట్లో కుజుడు సంచరించనున్నాడు. ఇది ధన స్థానం కాబట్టి ఈ రాశివారి ఆదాయం బాగా పెరుగుతుంది. షేర్లు, వ్యాపారాలు లాభాలనిస్తాయి. రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. కుటుంబ వాతావరణం సంతోషకరంగా ఉంటుంది. 

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac signs: పెళ్లి తర్వాత ఈ రాశుల జాతకమే మారిపోతుంది, అదృష్టం రెట్టింపు అవ్వడం పక్కా
Recommended image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారు డబ్బు విషయంలో అదృష్టవంతులు.. విపరీతంగా సంపాదిస్తారు!
Recommended image3
Second Marriage: ఈ 4 రాశుల వారికి రెండో పెళ్లి జరిగే అవకాశాలు ఎక్కువ, ఎందుకంటే...
Related Stories
Recommended image1
Birth Stars: ఈ 5 నక్షత్రాల్లో పుట్టినవారికి తొందర ఎక్కువ.. అదే వారి కొంపముంచుతుంది!
Recommended image2
Saturn Mercury Conjunction: 30 ఏళ్ల తర్వాత మీనరాశిలో శని, బుధుల కలయిక.. ఈ 3 రాశులకు గోల్డెన్ టైమ్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved