MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Astrology
  • Mars Saturn conjunction: మీనరాశిలో కుజ శని సంయోగం, 40 రోజులు ఈ మూడు రాశులకు నరకమే

Mars Saturn conjunction: మీనరాశిలో కుజ శని సంయోగం, 40 రోజులు ఈ మూడు రాశులకు నరకమే

Mars Saturn conjunction: కుజుడు శని సంయోగం వల్ల 40 రోజులపాటు మూడు రాశులకు కష్టమైన రోజులు రాబోతున్నాయి. కుజుడు అగ్నిగ్రహం, ఇక శని దేవుడు తప్పులకు శిక్షణ వేసే గ్రహం. ఈ రెండింటి కలయిక వల్ల ద్వంద్వ యోగాన్ని సృష్టిస్తుంది. 

2 Min read
Author : Haritha Chappa
Published : Feb 06 2026, 01:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
కుజ శని సంయోగం
Image Credit : AP

కుజ శని సంయోగం

కుజుడు, శని ఇద్దరూ కూడా ప్రధానమైన గ్రహాలే. కుజుడు ప్రస్తుతం మకర రాశిలో ఉన్నాడు. కొన్ని రోజుల తర్వాత కుంభరాశిలోకి అడుగుపెడతాడు. ఇక ఏప్రిల్ 2న కుజుడు మీనరాశిలో అడుగుపెట్టబోతున్నాడు. కానీ అప్పటికే శని గ్రహం అక్కడే ఉంటుంది. అంటే ఏప్రిల్ 2న మీనరాశిలో శని కుజుడి సంయోగం జరగబోతుంది. దీనివల్ల హింస పెరిగే అవకాశం ఉంది. కేవలం వ్యక్తుల జాతకంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా కూడా దేశాల మధ్య యుద్ధంలాంటి పరిస్థితులు రావచ్చు. వరదలు, తుఫానులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. శని, కుజుడు కలిసి ద్వంద్వ యోగాన్ని సృష్టిస్తారు. దీనివల్ల జలరాశి అయినా మీనరాశిలో ఈ సంయోగం ప్రమాదకరంగా మారుతుంది. కుజుడు మే 11 వరకు మీనరాశిలోనే ఉంటాడు. అంటే 40 రోజులు పాటు అనర్థాలు జరిగే అవకాశం ఉంటుంది. కుజుడు శని సంయోగం వల్ల కొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలు కలుగుతాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
మిథున రాశి
Image Credit : Pixabay

మిథున రాశి

మిథున రాశి వారికి కోపం పెరిగిపోతుంది. ఆ కోపంలో ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారో కూడా తెలియదు. కాబట్టి వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా శరీరానికి గాయాలు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ఆర్థిక నష్టాలు కూడా సంభవించవచ్చు. వీటన్నింటినీ తట్టుకునే శక్తిని పొంది, మనసును స్థిరంగా ఉంచుకోవాలి.

Related Articles

Related image1
Name Astrology: ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యే వారి జీవితం ఎలా ఉంటుందో తెలుసా?
Related image2
Raw milk: పచ్చిపాలు నేరుగా తాగిన గర్భిణీ, శిశువు మృతి.. పచ్చిపాలు అంత ప్రమాదమా?
34
ధనుస్సు రాశి
Image Credit : Getty

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారికి కూడా ఆ 40 రోజులపాటు కోపం అదుపు తప్పుతుంది. ఆ సమయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. ఇతరులతో వివాదాలు తలెత్తే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇక ఆర్థిక లావాదేవీల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. వీరికి ఆర్థిక నష్టాలు సంభవించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి 40 రోజులు పాటు సంయమనంగా, జాగ్రత్తగా ఉండేందుకు ప్రయత్నించండి.

44
మీన రాశి
Image Credit : istock

మీన రాశి

మీనరాశిలోనే శని కుజుడి సంయోగం జరగబోతోంది. దీనివల్ల ఈ రాశి వారికి కూడా కష్టాలు మొదలవుతాయి. వాహనం నడిపేవారు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ప్రతిదానికి కోపం తెచ్చుకోకూడదు. ఎవరితోను గొడవ పడకూడదు. ఈ సమయంలో గొడవలు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి సంయమనంగా ఉండేందుకు ప్రయత్నించాలి.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి సొంత నిర్ణయాలతో లాభాలు.. నిరుద్యోగులకు ఉద్యోగాలు!
Recommended image2
Jupiter Transit: గురు, విష్ణుల కలయికతో పవర్ ఫుల్ యోగం.. ఈ 3 రాశులకు రాజభోగం!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ప్రయాణాలలో ప్రమాద సూచనలు.. జాగ్రత్త అవసరం!
Related Stories
Recommended image1
Name Astrology: ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యే వారి జీవితం ఎలా ఉంటుందో తెలుసా?
Recommended image2
Raw milk: పచ్చిపాలు నేరుగా తాగిన గర్భిణీ, శిశువు మృతి.. పచ్చిపాలు అంత ప్రమాదమా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved