MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • బుధ నక్షత్రంలోకి గురు గ్రహం.. ఈ 4 రాశుల వారికి ఆకస్మికంగా డబ్బు వచ్చి పడే ఛాన్స్

బుధ నక్షత్రంలోకి గురు గ్రహం.. ఈ 4 రాశుల వారికి ఆకస్మికంగా డబ్బు వచ్చి పడే ఛాన్స్

Jupiter transit: గురు గ్రహం ఆగస్టు 19న ఆశ్లేష నక్షత్రంలోకి ప్రవేశిస్తుంది. ఆశ్లేష నక్షత్రం బుధ గ్రహానికి చెందినది. ఆ రోజు నుంచి కొన్ని రోజుల పాటూ 4 రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆ రాశులేవో తెలుసుకోండి.

1 Min read
Author : Haritha Chappa
Published : Aug 10 2026, 10:32 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
మేష రాశి
Image Credit : Getty

మేష రాశి

గురు గ్రహ సంచారం మేష రాశి వారికి అనుకూలమైన ఫలితాలను అందిస్తుంది. వీరికి కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ఆర్థిక ఇబ్బందులు కూడా చాలా వరకు తొలగిపోయి అభివృద్ధి కనిపిస్తుంది. చదువుకు సంబంధించిన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి ఇదే మంచి సమయం. ఇక వైవాహిక జీవితంలో గొడవలు తగ్గి ప్రేమ పెరుగుతుంది. కుటుంబం నుంచి సపోర్టు దొరుకుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
మిథున రాశి
Image Credit : Getty

మిథున రాశి

గురు గ్రహం ఆశ్లేష నక్షత్రంలోకి ప్రవేశించడం మిథున రాశి వారికి ఎన్నో రకాలుగా కలిసివస్తుంది. వీరు పనిలో చేసే ప్రయత్నాలన్నీ మంచి ఫలితాలను ఇస్తాయి. కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా దొరుకుతాయి. పెండింగ్లో పడిపోయిన పనులు పూర్తి చేస్తారు. ఈ కాలం విద్యార్థులకు చాలా శుభప్రదంగా ఉంటుంది.

Related Articles

Related image1
Air hostess: మనదేశంలో ఎయిర్ హోస్టెస్‌కు జీతం ఎంతో తెలుసా? ఆ ఉద్యోగానికి కావాల్సిన అర్హతలు ఇవే
Related image2
Fenugreek Water: ఖాళీ పొట్టతో 10 రోజులు మెంతి నీళ్లు తాగి చూడండి.. ఫలితాలు చూసి షాక్ అవుతారు
34
తులా రాశి
Image Credit : Asianet News

తులా రాశి

తులా రాశి వారికి గురు గ్రహ సంచారం శుభ ఫలితాలను అందిస్తుంది. ఇతరుల చేతిలో నిలిచిపోయిన డబ్బు తిరిగి వీరి దగ్గరికి చేరుతుంది. ఇంట్లో వాతావరణం సంతోషంగా మారుతుంది. భవిష్యత్తు కోసం వేసే ప్రణాళికలన్నీ సక్సెస్ అవుతాయి. వృత్తిపరంగా కూడా మంచి పురోగతి ఉంటుంది. సమాజంలో కూడా గౌరవం పెరుగుతుంది.

44
మకర రాశి
Image Credit : Getty

మకర రాశి

గురు గ్రహం ఆశ్లేష నక్షత్రంలోకి ప్రవేశించడం మకర రాశి వారికి కూడా అన్ని విధాల శుభప్రదం. ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్ దక్కే అవకాశం ఉంటుంది. జీతం పెంపు కూడా జరగవచ్చు. లేదా వ్యాపారం చేస్తున్న వారికి ముఖ్యమైన ఒప్పందాలు కుదరవచ్చు. పాత పెట్టుబడులపై లాభాలు కూడా పొందుతారు. ఆర్థికంగా జీవితం బాగుంటుంది. కుటుంబంలో కూడా బంధాలు బలపడతాయి.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు జాగ్రత్త.. ప్రయాణాల్లో ప్రమాద సూచనలు!
Recommended image2
Weekly Horoscope: ఈ వారం ఓ రాశివారు మంచి మాటతీరుతో శత్రువులను కూడా ఆకట్టుకుంటారు!
Recommended image3
Jupiter Rise: ఆగస్టు 10 తర్వాత ఈ 4 రాశులకు తిరుగేలేదు.. కర్కాటకంలో ఉదయించబోతున్న గురుగ్రహం
Related Stories
Recommended image1
Air hostess: మనదేశంలో ఎయిర్ హోస్టెస్‌కు జీతం ఎంతో తెలుసా? ఆ ఉద్యోగానికి కావాల్సిన అర్హతలు ఇవే
Recommended image2
Fenugreek Water: ఖాళీ పొట్టతో 10 రోజులు మెంతి నీళ్లు తాగి చూడండి.. ఫలితాలు చూసి షాక్ అవుతారు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved