MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Garuda Purana: ఈ నాలుగు తప్పులు చేస్తే... పుట్టగతులు ఉండవు, మరణం తర్వాత కూడా శిక్షలు తప్పవు

Garuda Purana: ఈ నాలుగు తప్పులు చేస్తే... పుట్టగతులు ఉండవు, మరణం తర్వాత కూడా శిక్షలు తప్పవు

Garuda Purana: మనం చేసే అన్ని పనులను గరుడ పురాణం లెక్కిస్తుంది. ముఖ్యంగా మనం చేసే తప్పులకు మరణం తర్వాత కూడా శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. కొన్ని తప్పులు చేస్తే పుట్టగతులు ఉండవు. 

2 Min read
Author : ramya Sridhar
Published : Apr 15 2026, 10:46 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
గరుడ పురాణం...
Image Credit : AI Generated

గరుడ పురాణం...

హిందూమతంలో గరుడ పురాణానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ గ్రంథం విష్ణువు, గరుడుల మధ్య జరిగిన సంభాషణ రూపంలో సాగే ఓ పురాణం. సాధారణంగా ఇది మరణానంతర జీవితం గురించి చెబుతుంది. బతికున్నప్పుడు మనం చేసే పాప పుణ్యాలకు ఎలాంటి శిక్షలు విధించాలి? లాంటి విషయాలను ఈ పురాణంలో ప్రస్తావించారు. అయితే. ఈ పురాణం ప్రకారం..మనం తెలిసీ తెలియక చేసే తప్పులకు కూడా శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా నాలుగు రకాల తప్పులు చేసిన వారికి పుట్టగతులు ఉండవని గరుడ పురాణం చెబుతోంది. మరి, ఎలాంటి తప్పులు చేయకూడదో తెలుసుకుందాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
1.ద్రోహం చేయడం...
Image Credit : AI Generated

1.ద్రోహం చేయడం...

తమ స్వార్థం కోసం అబద్ధాలు చెప్పడం, ఇతరులను మోసం చేయడం మహా పాపం. ఇతరులకు అబద్ధాలు చెప్పడం, మోసం చేసేవారికి బతికి ఉన్నప్పుడు శిక్షలు పడినా పడకపోయినా.. కర్మ వాళ్లను వదిలిపెట్టినా.. గరుడ పురాణం మాత్రం వదిలిపెట్టదు. మరణానంతరం మాత్రం చాలా కఠినమైన శిక్షలు ఎదుర్కోవలసి వస్తుంది.

2. దేవుని పట్ల గౌరవం లేకపోవడం:

ధర్మ మార్గాన్ని విడనాడటం, దేవునిపై లేదా దేవతలపై నమ్మకం ఉంచకపోవడం ఒక విషయం అయితే, వారిని అవమానించడం అనేది గరుడ పురాణం ప్రకారం అత్యంత ఘోరమైన తప్పుగా పరిగణిస్తారు. దేవునిపై నమ్మకం లేకపోవడం అనేది కేవలం ఒక మతపరమైన విషయం మాత్రమే కాదు, అది మానవత్వం పట్ల , నైతిక విలువ పట్ల విశ్వాసం లేకపోవడాన్ని కూడా ప్రతిబింబిస్తుంది.వీరికి కూడా చాలా కఠినమైన శిక్షలు ఉంటాయి.

33
3. గురువులు , పెద్దల పట్ల అగౌరవం:
Image Credit : AI Generated

3. గురువులు , పెద్దల పట్ల అగౌరవం:

భారతీయ సంప్రదాయంలో, గురువులను దైవంతో సమానంగా భావిస్తారు. గరుడ పురాణం ప్రకారం, తల్లిదండ్రులు, గురువులు లేదా పెద్దల పట్ల అగౌరవం చూపించే వ్యక్తి సుఖసంతోషాలకు , సంపదకు దూరమవుతాడు. పెద్దలను అగౌరవపరచడం వల్ల ఆ వ్యక్తికి సమాజంలో లభించే గౌరవం తగ్గుతుంది.

4. తప్పుడు దిశలో నిద్రించడం:

గరుడ పురాణం ప్రకారం, మనం నిద్రించే దిశ మన ఆరోగ్యం, దీర్ఘాయువుపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. మనం తల ఉత్తర దిశగా ఉంచి నిద్రించకూడదు. తల ఉత్తర దిశగా ఉంచి నిద్రిస్తే ఎటువంటి పరిణామాలు సంభవిస్తాయో గరుడ పురాణంలో వివరించారు. దీని ప్రకారం, తల దక్షిణ దిశగా లేదా నైరుతి దిశగా ఉంచి నిద్రించడం అత్యంత శుభప్రదం.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఆధ్యాత్మిక విషయాలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Budha Peyarchi: బుధ సంచారంతో ఈ 3 రాశులకు దెబ్బ మీద దెబ్బ.. జాగ్రత్తగా ఉండాల్సిన కాలం
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు జాగ్రత్త.. ప్రయాణాల్లో ప్రమాద సూచనలు!
Recommended image3
Birth Star: ఈ నక్షత్రాల్లో పుట్టిన వారు బంగారం ధరిస్తే.. అదృష్టం రెట్టింపు అవుతుంది..!
Related Stories
Recommended image1
Akshaya tritiya: ఒకే రోజు రెండు రాజయోగాలు... రాత్రికి రాత్రే ధనవంతులు అయ్యే రాశులు ఇవే..!
Recommended image2
Garuda Purana: కర్మ నుంచి తప్పించుకోలేరా? గరుడ పురాణం ప్రకారం ఎలాంటి శిక్షలు ఉంటాయి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved