MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Astrology
  • Maha Lakshmi Yoga: కుబేరుని అనుగ్రహంతో మహాలక్ష్మీ యోగం..ఈ 4 రాశులకు డబ్బే డబ్బు..!

Maha Lakshmi Yoga: కుబేరుని అనుగ్రహంతో మహాలక్ష్మీ యోగం..ఈ 4 రాశులకు డబ్బే డబ్బు..!

 Maha Lakshmi Yoga: జోతిష్యశాస్త్రం ప్రకారం జులై రెండో వారంలో అత్యంత శుభప్రదమైన మహాలక్ష్మీ రాజయోగం ఏర్పడుతుంది. ఈ రాజయోగం వృషభ రాశిలో ఏర్పడుతుంది.కుజ,చంద్రుని కలయిక కారణంగా ఏర్పడే ఈ యోగం.. 4 రాశులకు అదృష్ట యోగం తీసుకురానుంది.. ఆ రాశులు ఇవే.. 

1 Min read
Author : ramya Sridhar
Published : Jul 02 2026, 11:22 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
మిథున రాశి..
Image Credit : Pixabay

మిథున రాశి..

మహాలక్ష్మీ యోగం మిథున రాశివారి జీవితంలోకి వెలుగులు తీసుకురానుంది. వీరి జీవితంలో అదృష్టానికి తలుపులు తెరుచుకుంటాయి. కుజ గ్రహ ప్రభావం కారణంగా.. వీరు శుభవార్తలు వింటారు. ఏ పని చేసినా విజయం లభిస్తుంది. ముఖ్యంగా రాజకీయ, మీడియా రంగంలో ఉన్నవారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా వస్తాయి. పడిన కష్టానికి గుర్తింపు లభిస్తుంది. లక్ష్మీదేవి, కుబేరుని అనుగ్రహం కారణంగా.. కొత్త ఇల్లు, వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
మేష రాశి..
Image Credit : Chat gpt

మేష రాశి..

మహాలక్ష్మీ యోగం మేష రాశివారికి ఊహించని ప్రయోజనాలు మోసుకొస్తుంది.ఈ రాశివారికి అపారమైన ప్రయోజనాలు కలుగుతాయి. తక్కువ శ్రమతో ఎక్కువ ప్రయోజనాలు పొందుతారు. విద్యార్థులు చదువులో ఉన్నత స్థాయికి వెళతారు. వ్యాపారంలో భారీ లాభాలు పొందుతారు. పెళ్లి కాని వారికి కోరుకున్న భాగస్వామి దొరికే అవకాశం ఉంది. జీవితంలో ఆనందం పెరుగుతుంది. ఆదాయం కూడా పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

Related Articles

Related image1
Ashadam: ఆషాఢంలో అదృష్ట రాశులు...ఈ 5 రాశుల జీవితాల్లోకి అదృష్ట ద్వారం తెరుచుకోవడం పక్కా
Related image2
Enemy Planets Conjunction: రెండు శత్రు గ్రహాల అరుదైన కలయిక..ఈ 5 రాశులకు అపారమైన లాభాలు పక్కా
34
మకర రాశి..
Image Credit : Pixabay

మకర రాశి..

మహాలక్ష్మీ యోగం మకర రాశివారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో విపరీతంగా డబ్బు కలిసొస్తుంది.ఈ యోగం కారణంగా ఈ రాశివారికి జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. ఉద్యోగులకు ఆదాయం పెరుగుతుంది. వ్యాపారాల్లోనూ మంచి లాభాలు పొందుతారు. పని చేసే చోట ప్రశంసలు పొందుతారు. ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.

44
ధనుస్సు రాశి...
Image Credit : Getty

ధనుస్సు రాశి...

మహాలక్ష్మీ రాజయోగం ధనుస్సు రాశివారికి చాలా అనుకూలంగా ఉంటుంది. పనిలో గుర్తింపు లభిస్తుంది. మంచి అవకాశాలు లభిస్తాయి.గతంలో పెట్టిన పెట్టుబడులకు ఇప్పుడు మంచి లాభాలు అందుకుంటారు. కుటుంబ ఆస్తులు మీ చేతికి వచ్చే ఛాన్స్ ఉంది. ఉద్యోగ, వ్యాపారాల్లో బాగా కలిసొస్తుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Weekly Horoscope: 12 రాశుల వారఫలాలు.. ఈ వారం ఏ రాశివారికి లాభం, ఎవరు జాగ్రత్తగా ఉండాలి?
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు అవసరానికి చేతికి డబ్బు అందక ఇబ్బంది పడతారు!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆశించిన పదవులు.. ఆప్తుల నుంచి శుభవార్తలు!
Related Stories
Recommended image1
Ashadam: ఆషాఢంలో అదృష్ట రాశులు...ఈ 5 రాశుల జీవితాల్లోకి అదృష్ట ద్వారం తెరుచుకోవడం పక్కా
Recommended image2
Enemy Planets Conjunction: రెండు శత్రు గ్రహాల అరుదైన కలయిక..ఈ 5 రాశులకు అపారమైన లాభాలు పక్కా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved