MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Astrology
  • Enemy Planets Conjunction: రెండు శత్రు గ్రహాల అరుదైన కలయిక..ఈ 5 రాశులకు అపారమైన లాభాలు పక్కా

Enemy Planets Conjunction: రెండు శత్రు గ్రహాల అరుదైన కలయిక..ఈ 5 రాశులకు అపారమైన లాభాలు పక్కా

Enemy Planets Conjunction: రెండు శత్రు గ్రహాల కలయిక 5 రాశుల వారి జీవితంలో మార్పులు తీసుకురానుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో విపరీతమైన లాభాలు పొందుతారు. ఆ రాశులు ఇవే.. 

2 Min read
Author : ramya Sridhar
Published : Jul 01 2026, 10:26 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
శత్రు గ్రహాల కలయిక.
Image Credit : Getty

శత్రు గ్రహాల కలయిక.

జోతిష్యశాస్త్రంలో గ్రహాలు తరుచూ మారుతూనే ఉంటాయి. అలా కదులుతున్నప్పుడు ఒక్కోసారి వేరే గ్రహాలతో కలుస్తూ ఉంటాయి. ఆగస్టు నెలలో రెండు శత్రు గ్రహాల కలయిక ఏర్పడనుంది. విరుద్ధ భావాలు ఉన్న బుధుడు,కుజుడు కలిసి సంచరించనున్నాయి. వీటి కలయిక కారణంగా 5 రాశులకు అపారమైన లాభాలు కలగనున్నాయి. ధన లాభంతో పాటు.. మంచి పురోగతి లభిస్తుంది. ఆ రాశులేంటో ఇప్పుడు చూద్దాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
మేష రాశి..
Image Credit : Getty

మేష రాశి..

బుధుడు, కుజుడు కలయిక కారణంగా మేష రాశివారికి చాలా అద్భుతంగా ఉంటుంది.ఈ సమయంలో ఈ రాశివారికి శత్రువులు కూడా మిత్రువులు అవుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తి అవుతాయి. ఖర్చులు తగ్గుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగంలో మంచి పురోగతి సాధిస్తారు. వ్యాపారంలోనూ మంచి లాభాలు అందుకుంటారు.ఆరోగ్యం మెరుగుపడుతుంది

Related Articles

Related image1
Saturn Retrograde: శని వక్ర గమనం...జులై లో ఈ 4 రాశులకు మంచి రోజులు స్టార్ట్, వీరిని ఎవరూ ఆపలేరు
Related image2
Yuti Yoga: జులై నెలలో మూడుసార్లు యుతి యోగం..5 రాశులకు అనుకోని కష్టాలు తప్పవు..!
36
వృషభ రాశి..
Image Credit : Getty

వృషభ రాశి..

బుధ, కుజ గ్రహాల కలయిక వృషభ రాశివారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది.ఈ సమయంలో ఈ రాశివారు డబ్బు చాలా ఎక్కువగా సంపాదిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఆదాయం రెట్టింపు అవుతుంది. సమాజంలో గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. అందరూ ఈ రాశివారిని ప్రశంసిస్తారు. గతంలో ఏవైనా అప్పులు చేసి ఉంటే.. ఆ అప్పులు ఈ సమయంలో తీర్చేస్తారు.

46
కన్య రాశి..
Image Credit : Pixabay

కన్య రాశి..

బుధ, కుజ గ్రహాల కలయిక కన్య రాశివారి జీవితంలో అద్భుతాలు తీసుకురానుంది. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి అనుకునేవారికి ఇది సరైన సమయం. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు మంచి లాభాలు అందుకుంటారు. వైవాహిక జీవితంలో సమస్యలు తీరిపోతాయి.ఆరోగ్యం మెరుగుపడుతుంది.

56
ధనుస్సు రాశి..
Image Credit : Getty

ధనుస్సు రాశి..

బుధ, కుజ గ్రహాల కలయిక కారణంగా ధనుస్సు రాశివారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా ఈ సమయంలో బాగా కలిసొస్తుంది. ఆగిపోయిన పనులు పూర్తి చేయగలుగుతారు. కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది చాలా సమయం. ఆరోగ్యం మెరుగుపడుతుంది. కష్టానికి తగిన గుర్తింపు పొందుతారు.

66
మీన రాశి..
Image Credit : Pixabay

మీన రాశి..

శత్రు గ్రహాలైన బుధ, కుజ కలయిక కారణంగా.. మీన రాశివారికి చాలా అనుకూలంగా ఉంటుంది.కుటుంబంలో సంతోషం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆకస్మికంగా ఆర్థికంగా లాభాలు పొందుతారు. ఉద్యోగంలో ప్రమోషన్ అందుకుంటారు. మంచి పురోగతి సాధిస్తారు.మీ కలలు, కోరికలు అన్నీ నెరవేరతాయి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Weekly Horoscope: 12 రాశుల వారఫలాలు.. ఈ వారం ఏ రాశివారికి లాభం, ఎవరు జాగ్రత్తగా ఉండాలి?
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు అవసరానికి చేతికి డబ్బు అందక ఇబ్బంది పడతారు!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆశించిన పదవులు.. ఆప్తుల నుంచి శుభవార్తలు!
Related Stories
Recommended image1
Saturn Retrograde: శని వక్ర గమనం...జులై లో ఈ 4 రాశులకు మంచి రోజులు స్టార్ట్, వీరిని ఎవరూ ఆపలేరు
Recommended image2
Yuti Yoga: జులై నెలలో మూడుసార్లు యుతి యోగం..5 రాశులకు అనుకోని కష్టాలు తప్పవు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved