MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Astrology
  • Ashadam: ఆషాఢంలో అదృష్ట రాశులు...ఈ 5 రాశుల జీవితాల్లోకి అదృష్ట ద్వారం తెరుచుకోవడం పక్కా

Ashadam: ఆషాఢంలో అదృష్ట రాశులు...ఈ 5 రాశుల జీవితాల్లోకి అదృష్ట ద్వారం తెరుచుకోవడం పక్కా

 Ashadam: హిందూ మతంలో ఆషాఢ మాసానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ ఆషాఢ మాసంలో గ్రహాలలో మార్పులు జరగనున్నాయి. జులై 14న ఈ నెల ప్రారంభం కానుండగా.. ఈ నెలలో 5 రాశుల వారి జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి. అదృష్టం పెరిగిపోతుంది. మరి, ఆ రాశులేంటో చూద్దాం... 

1 Min read
Author : ramya Sridhar
Published : Jul 01 2026, 06:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మేష రాశి..
Image Credit : Getty

మేష రాశి..

ఆషాఢ మాసంలో మేష రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుంది.ఈ నెలలో ఈ రాశివారికి ఆర్థికంగా బాగా కలిసొస్తుంది. ఆదాయం పెరగడంతో పాటు.. కొత్త ఆదాయ మార్గాలు కూడా వస్తాయి.వృత్తిలో పురోగతి సాధిస్తారు. ఉద్యోగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు లభిస్తాయి. మీ పనితీరు ఉన్నత అధికారులు గుర్తిస్తారు.కొత్త బాధ్యతలు చేపడతారు. భవిష్యత్తులో ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. వ్యాపారాలు చేసేవారికి కూడా ఈ నెల చాలా చాలా బాగుంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ధనస్సు రాశి..
Image Credit : Getty

ధనస్సు రాశి..

ఈ ఆషాఢ మాసంలో ధనుస్సు రాశివారికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో వీరికి చాలా బాగుంటుంది. కొత్త అవకాశాలు కూడా లభిస్తాయి.ఇష్టమైన వారితో సమయం గడుపుతారు. చేసే ప్రతి పనిలోనూ కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. ఆర్థికంగా బాగా కలిసొస్తుంది. ఈ నెలలో వచ్చిన ఆదాయాన్ని జాగ్రత్తగా మేనేజ్ చేస్తే..భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు రాకుండా ఉంటాయి. ఈ నెలలో శుభవార్తలు కూడా వింటారు.

35
తుల రాశి..
Image Credit : Getty

తుల రాశి..

ఆషాఢం తుల రాశి వారికి చాలా బాగుంటుంది. కోరుకున్న విజయం లభిస్తుంది. ఈ నెలలో ఈ రాశివారికి ఆదాయం పెరుగుతుంది. కొత్తగా ఆదాయ మార్గాలు పెరిగే అవకాశాలు ఉంటాయి. వ్యాపారాలు చేసేవారికి కొత్త అవకాశాలు వస్తాయి. ఉద్యోగం చేసేవారికి ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.చేసే ప్రతి పనిలోనూ మంచి విజయాలు అందుకుంటారు.

45
సింహ రాశి..
Image Credit : Pixabay

సింహ రాశి..

సింహ రాశివారికి ఆషాఢ మాసం అద్భుతంగా ఉంటుంది. ఈ నెలలో సింహ రాశివారికి ఆదాయం పెరుగుతుంది. సమాజంలో గౌరవ, ప్రతిష్టలు పొందుతారు.ఈ నెలలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. చేసే ప్రతి పనిలోనూ విజయాన్ని అందుకుంటారు.

55
మిథున రాశి..
Image Credit : Asianet News

మిథున రాశి..

ఆషాఢ మాసంలో అద్భుతంగా కలిసొచ్చే రాశుల్లో మిథున రాశి కూడా ఉంటుంది. గతంలో కోల్పోయిన డబ్బును తిరిగి పొందుతారు. ఏదైనా వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలని చూస్తున్నట్లయితే.. ఇది సరైన సమయం. ఎందులో పెట్టుబడి పెట్టినా.. మంచి లాభాలు అందుకుంటారు. ఈ నెలలో మంచి ఆర్థిక లాభాలను కూడా అందుకుంటారు. డబ్బు సమస్యలన్నీ తీరిపోతాయి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి అన్నింట్లో ఆటంకాలే.. జాగ్రత్తగా లేకపోతే కష్టం!
Recommended image2
Jupiter Effects: గురు ప్రభావంతో గజకేసరి యోగం.. ఈ 6 రాశులకు అక్టోబర్ లో డబ్బే డబ్బు..!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి బంధు మిత్రులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి!
Related Stories
Recommended image1
Saturn Retrograde: శని వక్ర గమనం...జులై లో ఈ 4 రాశులకు మంచి రోజులు స్టార్ట్, వీరిని ఎవరూ ఆపలేరు
Recommended image2
Enemy Planets Conjunction: రెండు శత్రు గ్రహాల అరుదైన కలయిక..ఈ 5 రాశులకు అపారమైన లాభాలు పక్కా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved