MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • ఈ రాశివారిని పెళ్లి చేసుకుంటే.. వారి జీవితం నాశనమే..!

ఈ రాశివారిని పెళ్లి చేసుకుంటే.. వారి జీవితం నాశనమే..!

కొన్ని లక్షణాలు ఉన్నవారిని పెళ్లి చేసుకుంటే.. వారి జీవితం ఆనందంగా సాగుతుందట. కొందరిని చేసుకుంటే మాత్రం.. జీవితాంతం బాధపడాల్సి వస్తుంది.  మరి ఏ రాశులవారిని పెళ్లి చేసుకుంటే.. వారి జీవితం బాగుంటుందో.. జోతిష్య శాస్త్రం ప్రకారం చెప్పేయవచ్చట.

2 Min read
Author : ramya Sridhar
Published : Nov 16 2021, 12:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16


పెళ్లి.. ఇద్దరు వ్యక్తులను ఒక్కటిగా చేస్తుంది.  ఇద్దరు వ్యక్తులను  పెళ్లి బంధంతో.. ఒక్కటై.. జీవితాంతం కలిసి ఉండేలా చేస్తుంది. అయితే.. ఆ పెళ్లి చేసుకునే జంట అభిప్రాయాలు, లక్షణాలను బట్టి.. వారి బంధం నిలపడుతుంది. అయితే.. కొన్ని లక్షణాలు ఉన్నవారిని పెళ్లి చేసుకుంటే.. వారి జీవితం ఆనందంగా సాగుతుందట. కొందరిని చేసుకుంటే మాత్రం.. జీవితాంతం బాధపడాల్సి వస్తుంది.  మరి ఏ రాశులవారిని పెళ్లి చేసుకుంటే.. వారి జీవితం బాగుంటుందో.. జోతిష్య శాస్త్రం ప్రకారం చెప్పేయవచ్చట.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

1.మేష రాశి..

మేషరాశిని వివాహం చేసుకోవడం చాలా బాధాకరంగా ఉంటుంది, ఎందుకంటే వారు తమ భాగస్వామి నుండి కొంచెం దూరం ఉంచుతారు. వారు తమ జీవిత భాగస్వామికి తమ జీవితం గురించి ఎక్కువగా తెలుసుకోడానికి .. వారితో కలిసి ఎక్కువ సమయం గడపడానికి పెద్దగా ఆసక్తి  చూపించరు.  మేషరాశిని ఎంచుకునే వారు సాధారణంగా తమ వివాహంలో బయటి వ్యక్తిగా భావిస్తారు. వీరితో జీవితం చాలా కష్టంగా ఉంటుంది.
 

36

2.వృషభ రాశి..
వృషభరాశిని వివాహం చేసుకోవడం వల్ల మీరు.. ఈ వ్యక్తిని ఎందుకు పెళ్లి చేసుకున్నానా అని బాధపడతారు., ఎందుకంటే వారు మీ జీవితాన్ని శాసించగలిగేలా వారు తెలిసిన ప్రతి పద్ధతిని ఉపయోగిస్తారు. అంతా తమ ఆజ్ఞ ప్రకారమే జరగాలనే పట్టుదలతో ఉంటారు. ఎక్కువ డిమాండ్ చేస్తూ ఉంటారు.

46

3.మిథున రాశి..
మిథునరాశి వారిని వివాహం చేసుకుంటే.. మీ లైఫ్ గజిబిజీగా ఉంటుంది. ఎందుకంటే.. ఈ రాశివారి స్వభావం చాలా విచిత్రంగా ఉంటుంది. ఈ రాశివారు.. సాధారణంగా మీ అన్ని ప్రశ్నలకు ఒకే సమాధానం ఇస్తారు.. కానీ... పార్ట్ నర్ ని మాత్రం.. ప్రతి విషయంలో ప్రశ్నిస్తూనే ఉంటారు. దేనికి ఎంత డబ్బు ఖర్చు పెట్టావు దగ్గర నుంచి.. ప్రతి విషయాన్ని గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తారు.

56

4.మకర రాశి..
మకర రాశివారిని పెళ్లి చేసుకన్నవారు జీవితాంతం బాధపడుతూనే ఉంటారు. ఎందుకంటే...వారు తమ భాగస్వామి చేసే ప్రయత్నాలకు ఏమాత్రం గౌరవం చూపించరని మీరు గుర్తుంచుకోవాలి. మకర రాశి వారు తమ తప్పులను అంగీకరించరు. నేనింతే.. నేను ఇలానే ఉంటా.. ఉంటే ఉండు.. లేకపోతే లేదు అన్నట్లు ప్రవర్తిస్తారు.

66

5.కుంభ రాశి..
మీరు కుంభరాశిని వివాహం చేసుకోవాలనే నిర్ణయం తీసుకుంటే, మీ జీవితాంతం ఆ నిర్ణయానికి మీరు పశ్చాత్తాపపడవచ్చు. ఎందుకుంటే.. ఈ రాశివారికి భయం ఎక్కువ. ప్రతి విషయంలోనూ భయపడుతుంటారు. దేనికీ ధైర్యం చూపించరు. కనీసం.. తమ పార్ట్ నర్ తో.. బంధానికి కూడా చొరవ చూపించరు. ఎప్పుడూ.. తమ పార్ట్ నర్ మాత్రమే చొరవ చూపించాలని అనుకుంటూ ఉంటారు. వీరిని భరించాలంటే ఓపిక ఉండాలి. 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Guru gamanam: గురు సంచారంతో ఈ 4 రాశుల వారికి తిప్పలు తప్పవు, అయితే కొన్ని రోజులే
Recommended image2
Weekly Horoscope: ఈ వారం ఓ రాశివారు మంచి మాటతీరుతో అందరినీ ఆకట్టుకుంటారు!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు అవసరానికి చేతిలో డబ్బులేక ఇబ్బంది పడతారు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved