MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Zodiac signs: దసరా కి ఈ ఐదు రాశులకు పట్టిందల్లా బంగారమే..!

Zodiac signs: దసరా కి ఈ ఐదు రాశులకు పట్టిందల్లా బంగారమే..!

Zodiac signs: దసరా పండగ వస్తూ వస్తూ ఐదు రాశుల వారికి అదృష్టాన్ని మోసుకురానుంది. దుర్గాదేవి ఆశీస్సులతో వారి జాతకమే మారిపోనుంది. మరి, ఈ దసరా పండగవేళ అదృష్టాన్ని పొందే రాశులేంటో చూద్దాం...

1 Min read
Author : ramya Sridhar
Published : Oct 10 2026, 07:35 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
1.వృషభ రాశి..
Image Credit : Getty

1.వృషభ రాశి..

వృషభ రాశి వారికి ఈ దసరా పండగ కాలం ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో ఈ రాశివారిపై దుర్గా దేవి ఆశీస్సులు ప్రత్యేకంగా ఉంటాయి. ఈ సమయంలో వీరి అదృష్టం రెట్టింపు అవుతుంది. ఏ రంగంలో ఏ పని తలపెట్టినా కూడా విజయం వీరి సొంతం అవుతుంది. కుటుంబంలో కూడా సంతోషంగా ఉంటుంది. శుభవార్తలు వింటారు. మానసికంగా చాలా ప్రశాంతంగా ఉంటారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
2.మిథున రాశి..
Image Credit : Getty

2.మిథున రాశి..

మిథున రాశివారికి వ్యాపార పరంగా బాగా కలిసొస్తుంది. ఉద్యోగంలోనూ ఏవైనా సమస్యలు ఉంటే అవి తొలగిపోతాయి. వ్యాపారస్తులు కొత్త పెట్టుబడులు పెట్టడానికి లేదా కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి ఇది సరైన సమయం. వ్యాపారంలోనూ ఊహించని లాభాలు అందుకోవడంతో పాటు, వీరి ఆర్థిక పరిస్థితి మరింత బలపడుతుంది.

34
3. సింహ రాశి..
Image Credit : Asianet News

3. సింహ రాశి..

సింహ రాశివారికి ఈ సమయంలో కాస్త ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అయితే, ఎంత ఖర్చు చేసినా కూడా వారి ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది. ఈ సమయంలో మీ సంపద బాగా పెరుగుతుంది. ఆర్థికాభివృద్ధి కారణంగా మునుపటి కంటే మెరుగైన స్థితికి చేరుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది.

44
కుంభ రాశి
Image Credit : Pixabay

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈ కాలం 'పట్టిందల్లా బంగారమే' అన్నట్లుగా సాగుతుంది. ఏ పని మొదలుపెట్టినా అందులో తిరుగులేని విజయం సాధిస్తారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. కుటుంబ సభ్యుల సహకారంతో ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరుకుంటారు.

తుల రాశి

తుల రాశి వారికి ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది. జీవితంలోని పలు రంగాలలో సానుకూల మార్పులు చోటుచేసుకుంటాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు లభించే సూచనలున్నాయి. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఉద్యోగాలలో హోదాలు.. ప్రముఖులతో పరిచయాలు!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆప్తుల నుంచి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి!
Related Stories
Recommended image1
Cooking Tips: ఇదొక్కటి రెండు చుక్కలు వేస్తే.. బెండకాయ జిగురు లేకుండా మంచిగా ఫ్రై అవుతుంది..!
Recommended image2
Fish: నదిలో పుట్టి.. సముద్రంలో పెరిగి, చావు కోసం మళ్లీ పుట్టిన నదికే వచ్చే చేప ఇది..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved