మే 26 న ఆకాశంలో అద్భుతం.. కనుల విందు చేయనున్న బ్లడ్ మూన్!

First Published May 20, 2021, 12:20 PM IST

ఈ నెల 26వ తేదీన ఈ సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడనుంది. దీనిని సూపర్ బ్లడ్ మూన్ అని కూడా పిలుస్తారు.