MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Astrology
  • Birth Date: ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు అత్తగారికి స్నేహితులౌతారు

Birth Date: ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు అత్తగారికి స్నేహితులౌతారు

కొన్ని తేదీల్లో పుట్టిన అమ్మాయిలు...అత్తగారికి మంచి స్నేహితులు అవుతారట. మరి, ఆ తేదీలేంటో తెలుసుకుందామా... 

1 Min read
Author : ramya Sridhar
Published : Mar 31 2025, 04:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

అత్త లేని కోడలు ఉత్తమురాలు, కోడలు లేని అత్త గుణవంతురాలు అనే సామేత ఒకటి ఉంది. అంటే.. అత్త కోడళ్లకు అస్సలు పడదని, వారు సంతోషంగా ఉండలేరు అని అందరూ నమ్ముతారు. కానీ... అత్తను సొంత తల్లిలా చూసుకునే కోడళ్లు కూడా ఉన్నారు. కోడలిని కన్న తల్లిలా చూసుకునే అత్తలు కూడా ఉన్నారు. ముఖ్యంగా న్యూమరాలజీ ప్రకారం ఈ తేదీల్లో పుట్టిన వారు తమ అత్తలకు మంచి స్నేహితులు అవుతారట. మరి, ఆ తేదీలేంటో చూద్దాం..

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

న్యూమరాలజీ ప్రకారం ఏ నెలలో అయినా  3, 12, 21, 30 తేదీల్లో పుట్టిన అమ్మాయిలు అత్తగారి మెప్పు పొందుతారు. అత్తగారి మనసు గెలిచి ఆ ఇంటిని స్వర్గంగా మారుస్తారు. అత్తగారి తో స్నేహం చేస్తారు. వారికి బెస్ట్ ఫ్రెండ్ గా మారిపోతారు.

35

ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిల వ్యక్తిత్వం చాలా మంచిది. వారి మాటలు, మంచి తనం, మంచి గుణగణాల వల్ల అత్తగారి మనసు గెలుచుకుంటారు. కుటుంబంలో అందరినీ ప్రేమగా చూసుకుంటారు. అందుకే, ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు అత్తలకు బాగా నచ్చుతారు.

45

3, 12, 21, 30 తేదీల్లో పుట్టిన అమ్మాయిలు అత్తగారి ఇంటికి అదృష్టం తెస్తారు. వాళ్లు వచ్చినప్పటినుంచి ఇంట్లో సిరిసంపదలు పెరుగుతాయి. వారు ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి  కుటుంబ సమస్యలు మాత్రమే కాదు, ఆర్థిక సమస్యలు కూడా తగ్గిపోతాయి.

55

ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని పెంచడానికి సహాయపడతారు. భర్తకు కూడా అదృష్టం తెస్తారు. దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు 2 రాశులవారికి ఆకస్మిక ధనలాభం.. చేపట్టిన పనుల్లో విజయం!
Recommended image2
Mercury Magic: బుధుడి మాజాకాలంతో సెప్టెంబర్ లో ధనవంతులయ్యే రాశులు ఇవే..!
Recommended image3
September Horoscope: 12 రాశుల మాస ఫలాలు.. సెప్టెంబర్ లో ఈ రాశులదే హవా! మీది ఏ రాశి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved