MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • నిద్రపోయేటప్పుడు మీ పాదాలు ఏ దిశలో ఉండాలో తెలుసా?

నిద్రపోయేటప్పుడు మీ పాదాలు ఏ దిశలో ఉండాలో తెలుసా?

మన ఆరోగ్యం మనం ఎలాంటి దినచర్యను అనుసరిస్తున్నాం అనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. కాగా నిద్ర కూడా మన దినచర్యలో ఒక ముఖ్యమైన భాగం. అయితే నిద్ర కూడా మన ఆరోగ్యంతో నేరుగా సంబంధం కలిగి ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో.. వాస్తు శాస్త్రం ప్రకారం.. నిద్రపోవడానికి ఏ దిక్కు సరైందో తెలుసుకుందాం పదండి.  

1 Min read
Author : Shivaleela Rajamoni
Published : Feb 08 2024, 01:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

మనకు నిద్ర చాలా చాలా అవసరం. కంటినిండా నిద్రపోయే వారే ఆరోగ్యంగా ఉంటారు. అయితే సరైన నిద్ర గురించి వాస్తు శాస్త్రంలో వివరించబడింది. జ్యోతిష్యుల ప్రకారం.. నిద్రపోయే దిశ చాలా ముఖ్యం. సరైన దిశలో నిద్రిస్తే ఎన్నో సమస్యల నుంచి బయటపడతారు. అలాగే నిద్రపోయేటప్పుడు మన పాదాలు, తల ఏ దిశలో ఉండాలో కూడా వాస్తు శాస్త్రం చెబుతుంది.
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
24

ఈ దిశలో నిద్రపోవద్దు..

వాస్తు శాస్త్రం ప్రకారం.. నిద్రపోయేటప్పుడు పాదాలను తూర్పు దిశలో ఉంచకూడదు. ఇలా చేయడం మీకు మంచిది కాదు. దీనివల్ల మీరు ఎన్నో ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ దిశలోనే దేవతలు నివసిస్తారట. అందుకే శాస్త్రాల ప్రకారం.. ఈ దిశలో పాదాలను చాపి పడుకోవడం మంచిది కాదని చెప్తారు. 
 

34

దిశపై ప్రత్యేక శ్రద్ధ 

దక్షిణ దిశను యమరాజు దిక్కుగా భావిస్తారు. అందుకే ఈ దిశలో పాదాలను చాపి ఎప్పుడూ కూడా పడుకోకూడదు. ఇలా చేయడం వల్ల యమరాజుకు మీపై కోపం వస్తుందట. జ్యోతిష విశ్వాసాల ప్రకారం.. ఈ దిశలో పాదాలను పెట్టి నిద్రపోవడం వల్ల మంగళ దోషాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. 
 

44
sleeping

sleeping


సరైన నిద్ర దిశ ఏది?

నిద్రపోయేటప్పుడు పాదాలను పడమర దిశలో ఉంచి పడుకోండి. ఎందుకంటే ఈ పొజీషన్ లో మీ తల తూర్పు దిశలో ఉంటుంది. సూర్యుడు ఈ దిశ నుంచే ఉదయిస్తాడు. తూర్పు దిశలో తల పెట్టి పడుకోవడం వల్ల మీ జ్ఞానం పెరుగుతుంది. అలాగే ఉత్తర దిశలో పాదాలను పెట్టి పడుకోవడం కూడా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది.

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఊహించని వ్యక్తుల నుంచి డబ్బు సహాయం అందుతుంది!
Recommended image2
Guru gamanam: గురు సంచారంతో ఈ 4 రాశుల వారికి తిప్పలు తప్పవు, అయితే కొన్ని రోజులే
Recommended image3
Weekly Horoscope: ఈ వారం ఓ రాశివారు మంచి మాటతీరుతో అందరినీ ఆకట్టుకుంటారు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved