MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Astrology
  • Ketu Transit: సింహ రాశిలోకి కేతువు.. ఈ 3 రాశులవారు కోటీశ్వరులవుతారు..!

Ketu Transit: సింహ రాశిలోకి కేతువు.. ఈ 3 రాశులవారు కోటీశ్వరులవుతారు..!

జ్యోతిష్య శాస్ర్తం ప్రకారం రాహు, కేతువులను చెడు గ్రహాలుగా భావిస్తారు. ఈ రెండు గ్రహాలు ఎప్పుడూ తిరోగమనం చేస్తుంటాయి. నిర్ధిష్ట కాలం తర్వాత ఈ రెండు గ్రహాలు రాశులు, నక్షత్రాలు మారుస్తుంటాయి. వీటి మార్పు 12 రాశి చక్రాలపై మంచి, చెడు ప్రభావాలను చూపిస్తాయి. కేతువు మే నెలలో కన్య రాశి నుంచి సింహ రాశిలోకి ప్రవేశించనుండటంతో 3 రాశుల వారి భవిష్యత్తు మారనుంది. మరి మీ రాశి ఇందులో ఉందో చెక్ చేస్కోండి.  

1 Min read
Author : Kavitha G
| Updated : Apr 19 2025, 03:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

జ్యోతిష్య శాస్త్రంలో ఛాయ గ్రహంగా భావించే కేతువు మే నెలలో తిరోగమనం చెందుతున్నాడు. రాహు, కేతువులు ప్రతి 18 నెలలకు రాశులు మారుస్తుంటాయి. ఈ ఏడాది మే 18న రాహు, కేతువులు సంచారం చేయనున్నాయి. కేతువు సింహరాశిలోకి ప్రవేశించనుండటంతో 3 రాశుల వారి భవిష్యత్ మారనుంది. ఆ రాశుల వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సింహ రాశిలోకి కేతువు

సింహ రాశిలోకి కేతువు

మే నెలలో కేతువు కన్య రాశి నుంచి సింహరాశిలోకి అడుగుపెట్టనున్నాడు. సింహరాశిలో కేతువు సంచారం వల్ల 12 రాశుల వారి జీవితాల్లో శుభ అశుభ ఫలితాలు ఉంటాయి. జ్యోతిష్యం ప్రకారం 3 రాశుల వారిని కేతువు కోటీశ్వరులను చేస్తాడట. వారు ఊహించనంత డబ్బు సంపాదిస్తారట. మరి ఆ రాశులెంటో తెలుసుకుందామా?
 

35
వృషభ రాశి

వృషభ రాశి

కేతు సంచారం వృషభ రాశి వారికి చాలా బాగుంటుంది. ఈ రాశి వారికి సంపద పెరుగుతుంది. ఆస్తులు, వాహనాలు కొనుగోలు చేస్తారు. జీవితంలో అన్ని సౌకర్యాలు ఉంటాయి. కెరీర్లో విజయం సాధిస్తారు. బంధాలు బలపడతాయి.  

 

45
తులా రాశి

తులా రాశి

కేతువు సంచారం తులా రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వీరి ఆదాయం బాగా పెరుగుతుంది. ప్రభుత్వ పథకాల్లో పెట్టుబడి పెడితే లాభం ఉంటుంది. ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. పెండింగ్ పనులు పూర్తవుతాయి. సమాజంలో గౌరవం దక్కుతుంది.

55
కర్కాటక రాశి

కర్కాటక రాశి

కేతు గ్రహం కర్కాటక రాశి వారికి అపారమైన సంపదను ఇస్తుంది. ఊహించని విధంగా లాభాలు వస్తాయి. కెరీర్లో ఎదుగుదల ఉంటుంది. జీవితంలో సానుకూలత పెరుగుతుంది. కోరికలు నెరవేరుతాయి. వ్యాపారంలో లాభం ఉంటుంది. 
 

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
ఆధ్యాత్మిక విషయాలు
రాశి ఫలాలు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac signs: ఈ రాశుల అబ్బాయిలు.. తమ భార్యలను ప్రతి నిమిషం అనుమానిస్తారు..!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి నూతన గృహ, వాహన యోగం.. అనుకూల ఫలితాలు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved