MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Ketu Sancharam: మాఘ నక్షత్రంలోకి అడుగుపెట్టనున్న కేతువు.. ఈ 3 రాశులకు గోల్డెన్ టైమ్ స్టార్ట్

Ketu Sancharam: మాఘ నక్షత్రంలోకి అడుగుపెట్టనున్న కేతువు.. ఈ 3 రాశులకు గోల్డెన్ టైమ్ స్టార్ట్

Ketu Sancharam: కేతుని నీడ గ్రహంగా పరిగణిస్తారు. సాధారణంగా కష్టాలను, సమస్యలను మాత్రమే తెచ్చి పెట్టే  ఈ కేతు గ్రహం.. కొన్ని రాశుల జీవితాలను బంగారు మయం చేయనున్నాడు.  ఆగస్టు 2న ఈ గ్రహం మాఘ నక్షత్రం రెండో పాదంలోకి అడుగుపెట్టనుంది. 

1 Min read
Author : ramya Sridhar
Published : May 04 2026, 07:38 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
కేతు సంచారం...
Image Credit : Asianet News

కేతు సంచారం...

 రాహు కేతువులను అశుభ గ్రహాలుగా పరిగణిస్తారు. అయితే.. కేతువు మాత్రం ఈ సారి కొన్ని రాశులకు ఊహించని ప్రయోజనాలను మోసుకురానుంది. కేతువు, తన గమనాన్ని, నక్షత్రాన్ని మార్చుకున్నప్పుడు ఒక్కో రాశిపై ఒక్కో ప్రభావం చూపిస్తుంది.  జోతిష్య శాస్త్రం ప్రకారం ఆగస్టు 2, 2026 న కేతువు మాఘ నక్షత్రం రెండో పాదంలోకి అడుగుపెట్టనున్నాడు. దీని వల్ల మూడు రాశులకు అదృష్టం పట్టనుంది. కొత్త అవకాశాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో ప్రమోషన్స్ గ్యారెంటీ. మరి, ఆ రాశులేంటో చూద్దాం…

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
వృషభ రాశి...
Image Credit : Getty

వృషభ రాశి...

కేతు నక్షత్ర మార్పు వృషభ రాశివారికి అద్భుతంగా మారుతుంది.  జీవితంలో మంచి పురోగతి సాధిస్తారు. మీ కష్టానికి, ముఖ్యంగా వ్యాపారంలో మంచి ప్రతిఫలం లభించే అవకాశం ఉంది. మీరు చేసిన పనికి మంచి ప్రశంసలు లభిస్తాయి. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి.  వైవాహిక జీవితం కూడా చాలా ఆనందంగా మారుతుంది.

Related Articles

Related image1
Shani Mahadasha: 19ఏళ్ల శని మహాదశ.. మహా యోగం పట్టేది ఎవరికి? కష్టాలు ఎవరికి?
Related image2
Kubera Yoga: గురుడుపై రాహువు దృష్టి... ఈ 6 రాశులకు బంపర్ లాటరీ, రెట్టింపు ఆదాయం
34
సింహ రాశి...
Image Credit : Asianet News

సింహ రాశి...

సింహ రాశిలో పుట్టిన వారికి కేతు నక్షత్ర మార్పు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఉద్యోగం, వ్యాపారం రెండింటిలోనూ  మీ స్థానం బలపడుతుంది. దీని వల్ల మంచి లాభాలు అందుకుంటారు. ఉన్నతాధికారులు మీ పనిని ప్రశంసిస్తారు. కుటుంబానికి సంబంధించిన శుభవార్తలు వింటారు…

44
ధనుస్సు రాశి...
Image Credit : Asianet News

ధనుస్సు రాశి...

కేతు నక్షత్ర మార్పు ధనుస్సు రాశివారి జీవితంలోకి అదృష్టం మోసుకువస్తుంది.  ఉద్యోంగం మారాలని చూస్తున్నవారికి ఇది సరైన సమయం. సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. జీతం పెరుగుతుంది.  పట్టిందల్లా బంగారమే అవుతుంది.  సంతోషం రెట్టింపు అవుతుంది. కొత్త ఆస్తులు కొనుగోలు చేస్తారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Chaturgrahi Yoga: శక్తివంతమైన నాలుగు గ్రహాల కలయిక..5 రాశులకు రెట్టింపు సంపద..!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఈ రాశులవారికి విపరీతంగా కలిసివస్తుంది.. అన్నీ అనుకూలమే!
Recommended image3
Unlucky Zodiac Signs: పాపం ఈ 3 రాశులవారు... మంచి చేసినా వారికి చెడే ఎదురవుతుంది
Related Stories
Recommended image1
Shani Mahadasha: 19ఏళ్ల శని మహాదశ.. మహా యోగం పట్టేది ఎవరికి? కష్టాలు ఎవరికి?
Recommended image2
Kubera Yoga: గురుడుపై రాహువు దృష్టి... ఈ 6 రాశులకు బంపర్ లాటరీ, రెట్టింపు ఆదాయం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved