MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Ketu Transit: కేతు సంచారం, ఈ 4 రాశుల ధరిద్రం పోయి రాజయోగమే

Ketu Transit: కేతు సంచారం, ఈ 4 రాశుల ధరిద్రం పోయి రాజయోగమే

జోతిష్య శాస్త్రంలో కేతువుకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ గ్రహం ఎవరి జాతకంలో శుభ స్థానంలో ఉంటే, వారికి అదృష్టం బాగా కలిసొస్తుంది. మరి, ఆ నాలుగు రాశులేంటో చూద్దాం...  

2 Min read
Author : ramya Sridhar
Published : May 17 2025, 04:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

జోతిష్యశాస్త్రంలోని 9 గ్రహాల్లో కేతువు కూడా ఒకటి. ఈ గ్రహాన్ని రహస్య గ్రహంగా చెబుతుంటారు. దీని ప్రభావం మనకు ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా చూపిస్తుంది. ఈ కేతు గ్రహం ఏ రాశివారి జాతకంలో శుభ స్థానంలో ఉంటే, వారిని  ధరిద్రుడిని కూడా రాజును చేయగలదు.  ఇక ఎవరి జాతకంలో అయినా అశుభ స్థానంలో ఉంటే.. వారి బుద్ధి బ్రష్టు పట్టించి.. ధరిద్రుడిని కూడా చేస్తుంది.  ఈ గ్రహం ప్రతి 18 నెలలకు ఒకసారి రాశిని మార్చుకుంటూ ఉంటుంది.

ఈసారి మే 18వ తేదీన  కేతు గ్రహం కన్య రాశి నుంచి సింహ రాశిలోకి అడుగుపెట్టనుంది. మరి, కేతువు గ్రహం మారడం ఏయే రాశులకు అదృష్టాన్ని తేనుందో ఇప్పుడు తెలుసుకుందాం..

 

25
మేష రాశి..

మేష రాశి..

కేతువు రాశి మారడం వల్ల మేష రాశి వారికి ఇబ్బందులు తగ్గుతాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో పరిస్థితి మెరుగుపడుతుంది. వృత్తిపరమైన లక్ష్యాలు సకాలంలో పూర్తవుతాయి. సంతానం నుండి శుభవార్తలు వస్తాయి. ధనలాభం ఉంటుంది. ఇప్పటి వరకు ఏవైనా డబ్బు సమస్యలు ఉంటే, అవన్నీ తీరిపోతాయి.

Related Articles

Related image1
Black thread: పెళ్లైన ఆడవాళ్లు నల్లదారం కట్టుకోవచ్చా? జ్యోతిష్యం ఏం చెబుతోంది?
Related image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారు వయసు పెరిగేకొద్దీ ఫేమస్ అవుతారు!
35
కన్య రాశి..

కన్య రాశి..

మే 18న కేతువు రాశి మారడం వల్ల కన్య రాశి వారికి ధనలాభం ఉంటుంది. ఆస్తికి సంబంధించిన పనులు పూర్తవుతాయి. ప్రభుత్వ పథకాల ప్రయోజనం లభిస్తుంది. భౌతిక సుఖాలు పెరుగుతాయి. ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. స్నేహితులతో విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. సంతాన సుఖం కలుగుతుంది.

45
వృశ్చిక రాశి..

వృశ్చిక రాశి..

వృశ్చిక రాశి వారు పెద్ద సమస్య నుండి బయటపడతారు. ఉద్యోగంలో పదోన్నతి, జీతం పెరిగే అవకాశం ఉంది. కుటుంబ సమస్యలు తగ్గుతాయి. కొత్త వాహనం లేదా ఇల్లు కొనే యోగం ఉంది. ప్రేమ జీవితానికి కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.

55
కేతు గోచారం 2025 కుంభ రాశి

కేతు గోచారం 2025 కుంభ రాశి

కుంభ రాశి వారికి జీవితంలో శుభవార్తలు వింటారు. ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది. ఆగిపోయిన డబ్బు చేతికి వస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. అత్తవారింటి నుండి విలువైన బహుమతి అందుతుంది. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఖర్చులు తగ్గుతాయి.


Disclaimer
ఈ వ్యాసంలోని సమాచారం జ్యోతిష్య నిపుణుల అభిప్రాయాలు. మేము ఈ సమాచారాన్ని మీకు అందించే ఒక మాధ్యమం మాత్రమే. దయచేసి ఈ సమాచారాన్ని కేవలం సమాచారం కోసం మాత్రమే ఉపయోగించుకోండి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఏషియానెట్ న్యూస్
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Camel Statue: ఇంట్లో ఒంటె విగ్రహం పెట్టడం వల్ల వాస్తు పరంగా కలిగే శుభ ఫలితాలు ఇవే
Recommended image2
Saturn Moon Conjunction: శని చంద్రుల కలయికతో విష యోగం.. ఈ రాశులవారు జాగ్రత్త
Recommended image3
AI Horoscope: ఓ రాశివారికి ఈ రోజు రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది
Related Stories
Recommended image1
Black thread: పెళ్లైన ఆడవాళ్లు నల్లదారం కట్టుకోవచ్చా? జ్యోతిష్యం ఏం చెబుతోంది?
Recommended image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారు వయసు పెరిగేకొద్దీ ఫేమస్ అవుతారు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved