MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Jupiter Transit: గురు సంచారం.. ఈ 5 రాశులకు డబ్బే డబ్బు!

Jupiter Transit: గురు సంచారం.. ఈ 5 రాశులకు డబ్బే డబ్బు!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురుడు త్వరలో తన నక్షత్రాన్ని మార్చనున్నాడు. జూన్ 14న ఆరుద్ర నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. దీనివల్ల 5 రాశుల వారిపై డబ్బుల వర్షం కురుస్తుందట. వీరి జీవితాల్లో ఊహించని మార్పులు వస్తాయట. మరి ఆ రాశులెంటో చూద్దామా.

1 Min read
Author : Kavitha G
Published : Jun 01 2025, 02:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
వృషభ రాశి
Image Credit : our own

వృషభ రాశి

గురుడి నక్షత్ర మార్పు వృషభ రాశి వారికి చాలా శుభప్రదం. ఈ సమయంలో వీరి ఆర్థిక స్థితి మెరుగు పడుతుంది. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. మొండి బాకీలు వసూలవుతాయి. కుటుంబంలో ఆనందం పెరుగుతుంది. ఉద్యోగంలో పురోగతి, వ్యాపారంలో లాభాలు ఉంటాయి. ఆస్తి కొనడానికి లేదా పెద్ద పెట్టుబడి పెట్టడానికి ఇది మంచి సమయం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మిథున రాశి
Image Credit : our own

మిథున రాశి

మిథున రాశి వారికి గురు గ్రహ సంచారం ప్రయోజనకరంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మాటలతో అందరిని ఆకట్టుకుంటారు. ఉద్యోగంలో పదోన్నతులు దక్కవచ్చు. వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి సమయం అనుకూలంగా ఉంటుంది. బుధవారం గణపతిని పూజిస్తే.. పనుల్లో అడ్డంకులు తొలగిపోతాయి.

35
సింహ రాశి
Image Credit : our own

సింహ రాశి

గురు నక్షత్ర మార్పు సింహ రాశి వారికి శుభప్రదం. వ్యాపారంలో లాభాలు వస్తాయి. ఉద్యోగంలో పెద్ద స్థానం సంపాదించడానికి ఇది మంచి సమయం. స్నేహితులు, సహోద్యోగుల సహకారంతో ఆగిపోయిన పనులు పూర్తి చేస్తారు. పెద్ద లక్ష్యాలు సాధించడానికి ఇది మంచి సమయం. కొత్త ప్రాజెక్టుల్లో పనిచేయడానికి అనుకూలం. పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టే విషయంలో జాగ్రత్త వహించాలి.

45
తుల రాశి
Image Credit : our own

తుల రాశి

గురు నక్షత్ర మార్పు.. తుల రాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. అదృష్టం వీరి వెంటే ఉంటుంది. వ్యాపారం కోసం చేసే ప్రయాణాలు లాభిస్తాయి. చదువు, ఉద్యోగంలో విజయానికి మార్గం సుగమం అవుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. కోపంలో పెద్ద నిర్ణయాలు తీసుకోవడం హానికరం. కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది.

55
కుంభ రాశి
Image Credit : our own

కుంభ రాశి

గురు నక్షత్ర మార్పు ఈ రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. పిల్లల నుంచి శుభవార్తలు అందుతాయి. కళలు, సృజనాత్మక రంగాల్లో పనిచేసేవారు మంచి విజయం సాధిస్తారు. ప్రేమ సంబంధాలు బలపడతాయి. గురు నక్షత్ర సంచార సమయంలో కొత్త వ్యాపారం ప్రారంభించవచ్చు. అనవసర వాదనలు గౌరవాన్ని తగ్గిస్తాయి.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
ఆధ్యాత్మిక విషయాలు
రాశి ఫలాలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఉద్యోగంలో కొత్త అవకాశాలు.. వ్యాపారంలో పురోగతి!
Recommended image2
Weekly Horoscope: ఈ వారం 4 రాశుల వారికి విపరీతంగా కలిసివస్తుంది! మీది ఏ రాశి?
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ముఖ్యమైన వ్యవహారాల్లో సొంత ఆలోచనలు కలసిరావు!
Related Stories
Recommended image1
Zodiac Signs: ఈ 4 రాశులవారు శని దేవుడికి భయపడాల్సిన అవసరం లేదు.. వీరంటే శనికి చాలా ఇష్టం!
Recommended image2
Zodiac Signs: త్వరలో శని వక్రీకరణ.. ఈ 5 రాశులకు మంచి రోజులు స్టార్ట్ అయినట్లే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved