MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Astrology
  • Zodiac signs: అక్షయ తృతీయకు గజకేసరి యోగం...మూడు రాశులకు గుడ్ టైమ్ మొదలైనట్లే..!

Zodiac signs: అక్షయ తృతీయకు గజకేసరి యోగం...మూడు రాశులకు గుడ్ టైమ్ మొదలైనట్లే..!

వేద పంచాంగం ప్రకారం, గురువు, చంద్రుని కలయిక గజకేసరి రాజయోగాన్ని సృష్టిస్తుంది. ఈ యోగం 3 రాశుల వారికి మంచి సమయం ప్రారంభం కానుంది.

1 Min read
Author : ramya Sridhar
Published : Apr 22 2025, 07:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

వేద జ్యోతిష్యం ప్రకారం గ్రహాల సంచారమే మానవ జీవితంపై ముఖ్యమైన ప్రభావాన్ని చూపుతుంది. ప్రతి గ్రహం తన దిశలో ప్రయాణించేటప్పుడు, కొన్ని శుభయోగాలు ,అశుభయోగాలను సృష్టిస్తుంది. అటువంటి అత్యంత శక్తివంతమైన యోగాలలో "గజకేసరి రాజయోగం" ఒకటి. ఈ యోగం గురుగ్రహం ,చంద్రుని కలయికలో ఏర్పడుతుంది. ఇది చాలా అరుదుగా ఏర్పడే యోగం కాగా, దీని ప్రభావం ఒకరి జీవితాన్ని పూర్తిగా మార్చివేసే శక్తిని కలిగి ఉంటుంది.

ఈ సంవత్సరం అక్షయ తృతీయ పండుగ ఏప్రిల్ 30న జరుపుకోనున్నారు. అదే రోజున గజకేసరి రాజయోగం ఏర్పడనుంది. ఇది కొన్ని రాశులవారికి ఎంతో శుభప్రదంగా మారనుంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
telugu astrology

telugu astrology

వృషభ రాశి: ఈ రాశిలో గజకేసరి రాజయోగం మొదటి స్థానంలో ఏర్పడుతుంది. దీని ప్రభావంగా వారి వ్యక్తిత్వంలో ఆశ్చర్యకరమైన మార్పులు కనిపిస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, కొత్త అవకాశాలు దక్కుతాయి. ఆర్థికంగా కూడా మెరుగుదల కనిపిస్తుంది. స్వయం ప్రయత్నాల ద్వారా గొప్ప ఫలితాలు సాధించగలుగుతారు.

34
telugu astrology

telugu astrology

సింహ రాశి: ఈ రాజయోగం కర్మ స్థానంలో ఏర్పడుతున్నందున, ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్, కొత్త బాధ్యతలు లభించే అవకాశాలున్నాయి. వ్యాపారవేత్తలకు లాభదాయక ఒప్పందాలు, అభివృద్ధికి దారితీసే అవకాశాలు లభిస్తాయి. కృషికి తగిన ఫలితం లభిస్తుంది.

44
telugu astrology

telugu astrology

కన్య రాశి: అదృష్ట స్థానంలో గజకేసరి యోగం ఏర్పడటంతో, అనుకోని విజయం లభించవచ్చు. విద్య, వృత్తి రంగాల్లో మంచి పురోగతి ఉంటుంది. కొత్త పెట్టుబడులు, ప్రయాణాలు శుభాన్ని తీసుకువస్తాయి. జీవితం ఒక కొత్త దిశలో ముందుకు సాగుతుంది.

ఈ యోగాన్ని సద్వినియోగం చేసుకుని సానుకూల మార్పులకు సిద్ధంగా ఉండటం మంచిది.
 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఏషియానెట్ న్యూస్
ఆధ్యాత్మిక విషయాలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి స్నేహితులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి!
Recommended image2
Venus Transit: రాహువు నక్షత్రంలోకి శుక్రుడు.. ఈ 4 రాశులవారికి బ్యాడ్ టైమ్ స్టార్ట్!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి డబ్బు వ్యవహారాలలో జాగ్రత్త అవసరం!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved