MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Chaturgrahi Yoga: శక్తివంతమైన నాలుగు గ్రహాల కలయిక..5 రాశులకు రెట్టింపు సంపద..!

Chaturgrahi Yoga: శక్తివంతమైన నాలుగు గ్రహాల కలయిక..5 రాశులకు రెట్టింపు సంపద..!

 Chaturgrahi Yoga: ఆగస్టు నెలలో నాలుగు శక్తివంతమైన గ్రహాలు కర్కాటక రాశిలో కలవనున్నాయి.గురు,బుధ, సూర్య, చంద్రల కలయిక చాతుర్ గ్రహ యోగాన్ని ఏర్పరుస్తాయి. దీని కారణంగా, ఐదు రాశులకు పట్టిందల్లా బంగారం కానుంది. ఆ రాశులు ఇవే... 

1 Min read
Author : ramya Sridhar
Published : Jul 08 2026, 08:35 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
మీన రాశి..
Image Credit : Pixabay

మీన రాశి..

ఈ నాలుగు గ్రహాల కలయిక ఆగస్టు నెలలో మీన రాశివారికి చాలా మేలు చేయనుంది. ముఖ్యంగా ఆర్థిక జీవితం మెరుగుపడుతుంది.రెట్టింపు లాభాలు అందుకుంటారు. వ్యాపారంలోనూ ఊహించని లాభాలు అందుకుంటారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి అనుకునేవారికి ఇది సరైన సమయం.ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది. మనశ్శాంతి పెరుగుతుంది. వైవాహిక జీవితం ఆనందంగా మారుతుంది.కుటుంబంతో కలిసి అందమైన ప్రయాణాలు చేస్తారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
మకర రాశి..
Image Credit : Pixabay

మకర రాశి..

కర్కాటక రాశిలో నాలుగు గ్రహాల కలయిక మకర రాశివారికి ఊహించని లాభాలు తీసుకువస్తుంది. అనేక విజయాలు అందుకుంటారు. మంచి ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారాలు చేసేవారు కూడా మంచి లాభాలు అందుకుంటారు.మార్కెటింగ్, మీడియా రంగాల్లో పనిచేసేవారికి ఇది సరైన సమయం. అప్పుల సమస్యలు తీరిపోతాయి. ఆర్థికంగా బాగా కలిసొస్తుంది. విదేశాల్లో ఉద్యోగాలు చేసే అవకాశాలు వచ్చే అవకాశం ఉంది.

Related Articles

Related image1
Jupiter Combust: గురు గ్రహ గమనం.. నెల రోజుల్లో కోటీశ్వరులు అయ్యే రాశులు ఇవే
Related image2
Visha Yoga: శని చంద్రుల కలయికతో విషయోగం.. 4 రాశుల పని అయిపోయినట్లే..!
34
ధనుస్సు రాశి..
Image Credit : Getty

ధనుస్సు రాశి..

ఈ నాలుగు గ్రహాల కలయిక ఆగస్టులో ధనుస్సు రాశివారికి మంచి ఫలితాలు తీసుకువస్తుంది.ఈ సమయంలో ఆర్థిక సమస్యలు తీరిపోతాయి. వృత్తిలో మంచి పేరు, ప్రతిష్ఠలు పొందుతారు. ఇతరుల నమ్మకాన్ని పొందుతారు. ఏ పని చేసినా ఊహించని లాభాలు అందుకుంటారు. ఇంతకాలం జీవితంలో ఉన్న సమస్యలన్నీ తగ్గుముఖం పడతాయి. ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి రెట్టింపు లాభాలు పొందుతారు.

వృశ్చిక రాశి..

చాతుర్ గ్రహ యోగం వృశ్చిక రాశివారికి ఆగస్టు నెలలో మంచి లాభాలు తీసుకువస్తుంది. కీర్తి, సంపదలను తెస్తుంది. సమస్యలన్నీ తొలగిపోయి జీవితం లో ఆనందం రెట్టింపు అవుతుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి లాభాలు అందుకుంటారు. ఏ పని చేసినా మీకు అనుకూలంగా మారుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది.

44
కన్య రాశి...
Image Credit : Pixabay

కన్య రాశి...

ఈ చాతుర్ గ్రహ యోగం కన్య రాశివారి జీవితాల్లో వరాలు కురిపిస్తుంది. ఈ సమయంలో ఈ రాశివారు రెట్టింపు ప్రయోజనాలు పొందుతారు. ఆర్థికంగా బాగా కలిసొస్తుంది.పనిచేసే చోట ఉన్నతాధికారుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంటారు. ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఈ రాశులవారికి విపరీతంగా కలిసివస్తుంది.. అన్నీ అనుకూలమే!
Recommended image2
Unlucky Zodiac Signs: పాపం ఈ 3 రాశులవారు... మంచి చేసినా వారికి చెడే ఎదురవుతుంది
Recommended image3
Visha Yoga: శని చంద్రుల కలయికతో విషయోగం.. 4 రాశుల పని అయిపోయినట్లే..!
Related Stories
Recommended image1
Jupiter Combust: గురు గ్రహ గమనం.. నెల రోజుల్లో కోటీశ్వరులు అయ్యే రాశులు ఇవే
Recommended image2
Visha Yoga: శని చంద్రుల కలయికతో విషయోగం.. 4 రాశుల పని అయిపోయినట్లే..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved