MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Astrology
  • Visha Yoga: శని చంద్రుల కలయికతో విషయోగం.. 4 రాశుల పని అయిపోయినట్లే..!

Visha Yoga: శని చంద్రుల కలయికతో విషయోగం.. 4 రాశుల పని అయిపోయినట్లే..!

Visha Yoga: చంద్రుడు, శని ఒకే రాశిలో ప్రవేశించడం వల్ల విషయోగం ఏర్పడుతుంది. ఇప్పటికే మీన రాశిలో శని ఉండగా, చంద్రుడు కూడా కలిశాడు దీని ప్రభావం నాలుగు రాశులపై పడనుంది. ఆ రాశులు ఇవే.. 

1 Min read
Author : ramya Sridhar
Published : Jul 07 2026, 08:50 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
మిథున రాశి..
Image Credit : Pixabay

మిథున రాశి..

మిథున రాశిలో జన్మించినవారికి, మీ జాతకంలోని దశమ స్థానంలో ఈ విషమ యోగం ఏర్పడుతుంది. దీని కారణంగా మిథున రాశివారికి బాధ్యతలు పెరుగుతాయి. ఈ సమయంలో ఈ రాశివారు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది. లేదంటే.. భారీ నష్టాలు చవి చూసే ప్రమాదం ఉంది. ఈ ప్రభావం దాదాపు మూడు రోజులు ఉంటుంది. దీని కారణంగా.. ఈ మూడు రోజులు అందరితోనూ సామరస్యంగా ఉండాలి. కొత్త బాధ్యతలు పెరుగుతాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
సింహ రాశి..
Image Credit : Pixabay

సింహ రాశి..

సింహ రాశిలో జన్మించిన వారికి విషమ యోగం ఏర్పడుతుంది. దీని కారణంగా.. ఈ రాశివారికి మూడు రోజుల పాటు మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. ప్రమాదకరమైన పెట్టుబడులు, వివాదాస్పద విషయాలకు దూరంగా ఉండాలి. ఈ సమయంలో ప్రయాణాలకు దూరంగా ఉండాలి.

Related Articles

Related image1
Jupiter Combust: గురు గ్రహ గమనం.. నెల రోజుల్లో కోటీశ్వరులు అయ్యే రాశులు ఇవే
Related image2
Powerful Rajayoga: శక్తివంతమైన లాభ దృష్టి రాజయోగంతో...4 రాశులకు లక్కే లక్కు..!
34
కన్య రాశి..
Image Credit : Pixabay

కన్య రాశి..

కన్య రాశివారికి 7వ ఇంట్లో విషయోగం ఏర్పడుతుంది. వైవాహిక జీవితంలో, భాగస్వామ్యానికి సంబంధించిన అపార్థాలు వస్తాయి. ఈ సమయంలో మీ జీవిత భాగస్వామితో చాలా ఓపికగా మాట్లాడాలి. అహం కారణంగా వివాదాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి, జాగ్రత్తగా ఉండాలి.

44
ధనుస్సు రాశి..
Image Credit : Getty

ధనుస్సు రాశి..

ధనుస్సు రాశివారికి విషయోగం మూడు రోజుల పాటు ఇబ్బందులు పెట్టనుంది. ఈ రాశివారికి ఇంట్లో బాధ్యతలు పెరుగుతాయి. మానసిక ప్రశాంతత తగ్గుతుంది. అదేవిధంగా, సంపద, వాహనం లేదా ఇతర ఇంటి విషయాల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. ఆచితూచి మాట్లాడాలి. లేకపోతే...సమస్యలు రావచ్చు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Jupiter Transit: గురు, విష్ణుల కలయికతో పవర్ ఫుల్ యోగం.. ఈ 3 రాశులకు రాజభోగం!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ప్రయాణాలలో ప్రమాద సూచనలు.. జాగ్రత్త అవసరం!
Recommended image3
Saturn Transit: శని సంచారంతో ఈ 2 రాశులవారికి ఇల్లు, భూమి కొనే యోగం
Related Stories
Recommended image1
Jupiter Combust: గురు గ్రహ గమనం.. నెల రోజుల్లో కోటీశ్వరులు అయ్యే రాశులు ఇవే
Recommended image2
Powerful Rajayoga: శక్తివంతమైన లాభ దృష్టి రాజయోగంతో...4 రాశులకు లక్కే లక్కు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved