MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • పాము ఇంట్లోకి వస్తే ఏం జరుగుతుంది?

పాము ఇంట్లోకి వస్తే ఏం జరుగుతుంది?

చాలాసార్లు పాములు ఇండ్లలోకి కూడా వస్తుంటాయి. ముఖ్యంగా ఊర్లలో..   అయితే పాములు ఇంట్లోకి వస్తే కొన్ని సంఘటలను జరుగుతాయని పురాణాలు చెబుతున్నారు. అసలు ఇంట్లోకి పాముల రాక దేన్ని సూచిస్తుందో తెలుసుకుందాం పదండి.. 

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Feb 22 2024, 10:34 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

పురాణాల ప్రకారం ఏ జంతువైనా, పక్షి అయినా ఇంట్లోకి రావడం కొన్ని సంకేతాలను ఇస్తుంది. ఈ జీవుల్లో పాము కూడా ఒకటి. పాములు ఇంట్లోకి అకస్మత్తుగా వస్తుంటాయి. దీన్ని చూసి జనాలు కంగారు పడుతుంటారు. జ్యోతిష్యం ప్రకారం.. పాములు ఇంట్లోకి వస్తే కొన్ని సంఘటలు జరుగుతాయి. మరి పాములు ఇంట్లోకి వస్తే శుభమా? అశుభమా? అసలు పాములు ఇంట్లోకి ఎందుకు వస్తాయి? వస్తే ఏం జరుగుతుంది వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

25

శివుని కృప

పురాణాల ప్రకారం.. ఇంట్లోకి నల్ల పాము రావడం శుభసూచకంగా భావిస్తారు. దీని అర్థం మీరు శివుని ఆశీర్వాదం పొందబోతున్నారని అర్థం వస్తుంది. కాబట్టి పాము ఇంట్లోకి వెళ్లడం శుభసూచికమే.
 
ధన లాభం 

వాస్తు ప్రకారం.. ఇంట్లోకి పాము రావడం చాలా శుభప్రదం. మీ ఇంట్లోకి పాము వచ్చినట్టైతే మీరు భవిష్యత్తులో డబ్బును సంపాదించబోతున్నారని అర్థం. అలాగే ఇది మీకు ధనలాభం కలగడాన్ని కూడా సూచిస్తుంది. 
 

35

పనులు పూర్తవుతాయి

పురాణాల ప్రకారం.. ఇంట్లోకి నల్ల పాము పిల్ల రావడం కూడా శుభప్రదమే. ఇంట్లోకి పాము పిల్ల వస్తే మీరు తలపెట్టిన పనులన్నీ త్వరలోనే పూర్తవుతాయని ఇది సూచిస్తుంది.

సంతోషం, శ్రేయస్సు 

జ్యోతిషశాస్త్రం ప్రకారం.. ఇంట్లోకి తెల్ల పాము రావడం కూడా చాలా అరుదుగా భావిస్తారు. అలాగే ఇది ఎంతో శుభప్రదం కూడా. దీని అర్థం మీకు సంపద, ఆనందం కలగబోతుంది. 
 

45

పదోన్నతి

మీ ఇంట్లోకి అకస్మాత్తుగా పసుపు రంగు పాము వస్తే కూడా శుభప్రదమే. ఇలాంటి పాములు మీ ఇంట్లోకి ఉన్నపాటుగా వస్తే మీరు త్వరలోనే జీవితంలో పురోగతిని పొందుతారని అర్థం వస్తుంది.

కష్టాలు తీరిపోతాయి

ఇంట్లోకి అకస్మాత్తుగా ఆకుపచ్చని పాము ప్రత్యక్షమవడం కూడా శుభప్రదంగా భావిస్తారని పురాణాలు చెబుతున్నాయి. దీని అర్థం మీ జీవితంలో అన్ని కష్టాలు తీరబోతున్నాయి.
 

55


భార్యాభర్తల ప్రేమ.. 

వాస్తు ప్రకారం.. ఇంట్లోకి నల్ల పాము రావడం కూడా చాలా శుభదాయకం. దీనివల్ల భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది. వీరి మధ్య అనుబంధం బాగుంటుందని పురాణాలు చెబుతున్నాయి.
 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Saturn Curse: మరో ఏడు సంవత్సరాలు ఈ మూడు రాశులకు చుక్కలు చూపించబోతున్న శని
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి జీవిత భాగస్వామితో ఊహించని వివాదాలు కలుగుతాయి!
Recommended image3
Planet Conjunction: నాలుగు గ్రహాల అరుదైన కలయిక.. ఈ రాశులు జాక్ పాట్ కొట్టడం ఖాయం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved