MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Astrology
  • ఏ రాశివారు ఎంత టాక్సిక్ గా ఉంటారో తెలుసా?

ఏ రాశివారు ఎంత టాక్సిక్ గా ఉంటారో తెలుసా?

ఒకసారి మంచిగా ఉన్నా, మరోసారి చెడుగా ఉంటారు. ఈ రాశివారి ఈ డ్యూయల్ పర్సనాలిటీ కారణంగా వీరు 70శాతం టాక్సిక్ గా ఉంటారు. 

2 Min read
Author : ramya Sridhar
Published : Sep 02 2023, 11:34 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112
telugu astrology

telugu astrology

1.మేష రాశి..
మేష రాశివారు చాలా టాక్సిక్ గా ఉంటారు. ఎంతలా అంటే దాదాపు 80శాతం టాక్సిక్ గా ఉంటారు. అది ఇంకా పెరిగే అవకాశం ఉంది. కానీ, తగ్గదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
212
telugu astrology

telugu astrology

2.వృషభ రాశి...
వృషభ రాశివారు కూడా టాక్సిక్ గా ఉంటారు. కానీ 60శాతం టాక్సిక్ గా ఉంటారు. అది కూడా తాము కోరుకున్నది దక్కని సమయంలోనే వారు అలా ప్రవర్తిస్తారు.

312
telugu astrology

telugu astrology

3.మిథున రాశి...
మిథున రాశివారు డ్యూయల్ పర్సనాలిటీ కలిగి ఉంటారు. ఒకసారి మంచిగా ఉన్నా, మరోసారి చెడుగా ఉంటారు. ఈ రాశివారి ఈ డ్యూయల్ పర్సనాలిటీ కారణంగా వీరు 70శాతం టాక్సిక్ గా ఉంటారు.

412
telugu astrology

telugu astrology

4.కర్కాటక రాశి..
కర్కాటక రాశివారు చాలా తక్కువగా  టాక్సిక్ గా ఉంటారు. ఎప్పుడైనా విపరీతమైన కోపం వచ్చినప్పుడు మాత్రమే వీరు టాక్సిక్ అవుతారు. అది కూడా 10శాతం, 20 శాతం టాక్సిక్ అవుతారు.

512
telugu astrology

telugu astrology

5.సింహ రాశి..

సింహ రాశివారు 30శాతం టాక్సిక్ గా ఉంటారు.  అది కూడా వారి ఓపికకు పరీక్ష పెట్టినప్పుడు వారిలోని టాక్సిన్ లెవల్స్ పెరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా, తమకు అటెన్షన్  ఇవ్వకపోయినా కూడా  వీరిలో టాక్సిన్ లెవల్స్ పెరుగుతూ ఉంటాయి.
 

612
telugu astrology

telugu astrology

6.కన్య రాశి..
ఎవరైనా తమను కంట్రోల్ చేసినప్పుడు వీరిలో టాక్సిన్ లెవల్స్ బయటకు వస్తాయి. అంతేకాకుండా, తనను ఎవరైనా ప్రతి విషయంలో విమర్శించినా కూడా వీరు టాక్సిన్ అయిపోతారు. వీరిలో 65శాతం టాక్సిక్ గా ఉంటారు.

712
telugu astrology

telugu astrology

7.తుల రాశి..
ఈ రాశివారు కొంచెం కూడా టాక్సిక్ గా ఉండరు. వీరిలో కొంచెం టాక్సిక్ నెస్ ఉండదు. వెతికినా కూడా దొరకదు.

812
telugu astrology

telugu astrology


8.వృశ్చిక రాశి..
వృశ్చిక రాశివారు 100శాతం  టాక్సిక్ గా ఉంటారు. ఈ రాశివారు ఎదురుగా చూడటానికి నవ్వుతూ కనిపిస్తారు. కానీ, లోపలంతా విషమే నిండి ఉంటుంది. వీరిని నమ్మలేం.

912
telugu astrology

telugu astrology

9.ధనస్సు రాశి..
ధనస్సు రాశివారు 40శాతం టాక్సిక్ గా ఉంటారు. ప్రతి విషయంలో తమను వెనకనుండి ఎవరైన పుష్ చేయడం  ఈ రాశివారికి నచ్చదు.

1012
telugu astrology

telugu astrology

10.మకర రాశి..
మకర రాశివారు 20శాతం టాక్సిక్ గా ఉంటారు. నెగిటివ్ విషయాలకు ఈ రాశివారు పెద్దగా సమయం కేటాయించరు. అందుకే, వీరు చాలా తక్కువ టాక్సిక్ గా ఉంటారు.

1112
telugu astrology

telugu astrology

11.కుంభ రాశి..
ఈ రాశివారు 100శాతం టాక్సిక్ గా ఉంటారు. టాక్సిక్ గా ఉండటంలో కుంభ రాశివారు మొదటి ప్లేస్ లో ఉంటారు. వీరు ఎక్కువగా నెగిటివ్ గా మాత్రమే ఆలోచిస్తారు.

1212
telugu astrology

telugu astrology


12.మీన రాశి..
మీన రాశివారు 70శాతం టాక్సిక్ గా ఉంటారు. వీరు మానసికంగా ఏదైనా విషయంలో బాధపడినప్పుడు చాలా టాక్సిక్ అయిపోతారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Shukra Gochar :సెప్టెంబర్ 11న స్వాతి నక్షత్రంలోకి శుక్రుడు..ఈ 3 రాశులకు పట్టిందల్లా బంగారమే
Recommended image2
Mercury Transit: కన్య రాశిలోకి బుధుడు.. ఈ 4 రాశులవారి అదృష్టం రెట్టింపు కావడం పక్కా!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఈ 4 రాశులవారికి ఊహించని లాభాలు.. అనుకూల ఫలితాలు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved