MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • ఈ రాశివారు ఫ్లర్టింగ్ లో తోపులు..!

ఈ రాశివారు ఫ్లర్టింగ్ లో తోపులు..!

వాళ్లు ఫ్లర్టింగ్ మొదలెడితే.. ఎవరైనా పడిపోతారు. ఈ ఫ్లర్టింగ్ విషయంలో.. ఏ రాశివారు.. ఎలా ప్రవర్తిస్తారు..? ఇందులో ఎవరు తోపులు..? ఎవరు ఫెయిల్ అయిపోతారు..? జోతిష్య శాస్త్రం ప్రకారం చెప్పేయవచ్చట.

2 Min read
Author : ramya Sridhar
Published : Nov 12 2021, 03:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113

ఫ్లర్టింగ్ చేయడం అందరికీ రాదు. కొందరికి మాత్రం చాలా సహజంగా  వచ్చేస్తుంది. వాళ్లు ఫ్లర్టింగ్ మొదలెడితే.. ఎవరైనా పడిపోతారు. ఈ ఫ్లర్టింగ్ విషయంలో.. ఏ రాశివారు.. ఎలా ప్రవర్తిస్తారు..? ఇందులో ఎవరు తోపులు..? ఎవరు ఫెయిల్ అయిపోతారు..? జోతిష్య శాస్త్రం ప్రకారం చెప్పేయవచ్చట.

213

1.మేష రాశి..

ఈ రాశివారు ఫ్లర్టింగ్ చేయడంలో  ముందుంటారు. అయితే.. ఎవరిని పడితే వారితో ఫ్లర్టింగ్ చేయరు.  నచ్చినవారిని మాత్రమే చేస్తారు.  ప్రతి విషయంలోనూ చాలా నమ్మకంగా ఉ:టారు. ప్రతి చిన్న విషయాన్ని సూక్ష్మంగా ఆలోచిస్తారు.

313

2.వృషభ రాశి..
ఈ రాశివారు  మొదట్లో కొంచెం కంట్రోల లో ఉన్నట్లే ఉంటరు. కానీ .. ఛాన్స్ దొరికితే మాత్రం ఎవరినీ వదలకుండా ఫ్లర్ట్ చేస్తూ ఉంటారు. కానీ.. వీరు ఫ్లర్ట్ చేస్తే చాలా బాగుంటుంది. వీరి ఫ్లర్టింగ్ ఎవరికైనా నచ్చేస్తుంది.

413

3.మిథున రాశి..
ఈ రాశివారు చాలా సంక్లిష్టంగా ఉంటారు. వీరు ఒక్కోసారి చాలా సరదాగా ఉంటారు.. ఒక్కోసారి చాలా డల్ అయిపోతుంటారు. వీరే అంత యాక్టివ్ గా ఉండరు. వీరికి.. ఫ్లర్టింగ్ చేయడం రాదనే  చెప్పాలి. ట్రై చేసినా పెద్దగా వర్కౌట్ అవ్వదు.
 

513

4.కర్కాటక రాశి..
ఈ రాశివారు చాలా కేరింగ్ ఉంటారు.. చాలా రొమాంటిక్ కూడా. వీరు ఫ్లర్టింగ్ లోనూ తోపులే. ఈ రాశివారితో డేటింగ్ చేస్తే.. వారు మిగతా ప్రపంచాన్ని మర్చిపోతారు. అంతలా ఫ్లర్ట్ చేయగలరు.

613

5.సింహ రాశి..
ఈ రాశివారు ఏదైనా చేయగలరు. వీరిలో ఆత్మ విశ్వాసం చాలా ఎక్కువ. వీరు ఎందులో అయినా ముందుంటారు. ఫ్లర్టింగ్ లోనూ వీరికి అవగాహన ఉంది.
 

713

6.కన్య రాశి..
ఈ వ్యక్తులు చాలా అధునాతనంగా ఉంటారు మరియు వారి శైలి సూక్ష్మంగా ఉంటుంది. వీరికి ఫ్లర్టింగ్ తెలుసు. అయితే.. దీనిని మొదలుపెట్టడానికి చాలా సమయం తీసుకుంటారు. వీరు దేన్నైనా ఒక పద్దతి ప్రకారం చేయాలని అనుకుంటూ ఉంటారు. ఇంటర్వ్యూ లాగా.. ప్లాన్డ్ గా జరగాలి అనుకుంటూ ఉంటారు.
 

813

7.తుల రాశి..
ఈ రాశివారు  చాలా సరదాగా ఉంటారు. వీరి ఫ్లర్టింగ్ కూడా చాలా సరదాగా ఉంటుంది. చాలా  ఉత్సాహంగా ఉంటారు.  వీరి ఫ్లర్టింగ్  ఎప్పుడూ ఫెయిల్ కాదు..
 

913

8.వృశ్చిక రాశి..
ఈ రాశివారు తమ టాలెంట్స్ ని తొందరగా బయట పెట్టరు. తమను విపరతీంగా ఆకర్షించిన వారిని మాత్రమే.. వారు  ఫ్లర్ట్ చేయాలని అనుకుంటారు.

1013

9.ధనస్సు రాశి..
ఈ ధనస్సు రాశివారు హ్యాపీ సోల్ కలిగి ఉంటారు. వీరు ఫ్లర్ట్ చేస్తే.. ఎవరికైనా నవ్వు రావాల్సిందే. వీరికి హాస్యం పట్ల అవగాహన చాలా ఎక్కువ. వీరు చాలా తొందరగా ఎవరి దృష్టినైనా ఆకర్షిస్తారు.

1113

10.మకర రాశి..
ఈ రాశివారు ఫ్లర్టింగ్ విషయంలో  పెద్దగా చొరవ చూపించరు. కేవలం తమ తెలివి తేటలతో ఎదుటివారిని ఆకట్టుకోవాలని అనుకుంటూ ఉంటారు. కేవలం.. వాటాిని మాత్రమే.. వారికి చూపిస్తారు.
 

1213

11.కుంభ రాశి..
ఈ రాశిచక్రం జ్ఞానం,  తెలివితో ఫ్లర్టింగ్ చేస్తారు. అవి మీ క్యూరియాసిటీని పెంచుతాయి కానీ చాలా అరుదుగా  ఫిజికల్ అయ్యే అవకాశం ఉంది. వారు సమీపంలో లేనప్పుడు మీరు మరింత కోరుకుంటారు.
 

1313

12.మీన రాశి..
ఈ రాశివారికి అసలు ఫ్లర్టింగ్ అంటే ఏంటో కూడా తెలీదు. వీరికి మాటలతో ఎదుటివారిని ఆకట్టుకోవడం రాదు. అలాంటి ఒత్తిడి కూడా వీరికి లేదు. సో.. ఫ్లర్టింగ్ జోలికి కూడా వీరు పోరు.
 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
Latest Videos
Recommended Stories
Recommended image1
AI Horoscope: ఈరోజు ఓ రాశివారికి పట్టుదలతో అనుకున్న పనులు సాధిస్తారు
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆకస్మిక ధనలాభం.. సమాజంలో గౌరవ మర్యాదలు!
Recommended image3
Tulsi Plant Vastu Benefits: ఇంట్లో తులసి మొక్కపెడితే నిజంగా అదృష్టం వస్తుందా? వాస్తు చెప్పే అసలు నిజం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved