MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Zodiac signs: గుడిసెలో పుట్టినా కూడా కుబేరులయ్యే సత్తా ఉన్న 3 రాశులు ఇవిగో

Zodiac signs: గుడిసెలో పుట్టినా కూడా కుబేరులయ్యే సత్తా ఉన్న 3 రాశులు ఇవిగో

Zodiac signs: జ్యోతిషశాస్త్రం ప్రకారం మూడు రాశుల వారు మొదట ఎన్నో కష్టాలు పడతారు.  వీళ్లు  మొదట జీవితంలో ఎన్ని కష్టాలు పడినా వాటిని దాటుకుని ధనవంతులు అవుతారు. వారికి మానసిక బలం, సంపద, కీర్తి, అధికారాన్ని పొందుతారు.

2 Min read
Author : Haritha Chappa
Published : May 14 2026, 07:38 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ధనవంతులయ్యే 3 రాశులు
Image Credit : Getty

ధనవంతులయ్యే 3 రాశులు

జ్యోతిషశాస్త్రంలో కొన్ని రాశుల వారు ఎంతో అదృష్టవంతులు. వీరు మొదట మాత్రం ఎన్నో కష్టాలు పడతారు. జీవితం వీరికి కఠినమైన పరీక్షలను పెడుతుంది. కానీ ఆ రాశుల వారు ఎప్పటికైనా విజయం సాధించి తీరుతారు. ఈ రాశుల వారు పేదరికం, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, ద్రోహం వంటి అనేక సవాళ్లను ఎదుర్కొంటారు. అవే కుంభ, మకర, ధనుస్సు రాశులు. వీరు జీవిత ప్రారంభంలో ఎక్కువ కష్టాలు పడినా, ఆ తర్వాత సంపద, కీర్తి, అధికారం సాధిస్తారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
24
కుంభ రాశి
Image Credit : Pixabay

కుంభ రాశి

కుంభ రాశి వారు చాలా తెలివైన వారు.  ఈ రాశివారు జీవితం మొదట్లో వీరికి ఆర్థిక కష్టాలు ఎక్కువగా వస్తాయి. వీరికి కుటుంబం లేకుండా ఒంటరిగా పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. కానీ వీరి అతిపెద్ద బలం కొత్తగా ఆలోచిచంచడం. టెక్నాలజీ, వ్యాపారం, ఆవిష్కరణలు, సామాజిక మార్పుల వంటి రంగాలపై వీరికి ఆసక్తి ఎక్కువ. ఒకసారి లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే, దాన్ని సాధించే వరకు విశ్రమించరు. శని దేవుడి ప్రభావం వల్ల వీరు చేసే పనులు మొదట్లో ఆలస్యమైనా తర్వాత భారీ విజయం సాధిస్తారు. ఈ రాశివారు పేదరికంలో పుట్టినా  కోటీశ్వరులుగా మారడానికి  వారి మానసిక బలమే కారణం. 2026 మే తర్వాత శని సంచారం కుంభ రాశి వారికి వృత్తిపరమైన ఎదుగుదల, విదేశీ అవకాశాలు, కొత్త పెట్టుబడులు, ఊహించని ధనలాభాన్ని అందించవచ్చు. 

Related Articles

Related image1
Manthras: ఈ మంత్రాలను జపిస్తే మీకున్న తీవ్ర కోపం మంచులా కరిగిపోతుంది.. ప్రశాంతంగా ఉండగలుగుతారు
Related image2
Gold: మోడీ చెప్పినట్టు ప్రజలు బంగారం కొనడం మానేస్తే ఏమవుతుంది? ఎంతమంది వీధిన పడతారో తెలుసా?
34
మకర రాశి
Image Credit : Getty

మకర రాశి

మకర రాశి వారు జీవితంలో ఏ విజయం కూడా సులువుగా పొందలేరు. ఈ రాశి వారి అధిపతి శని. వీరికి కుటుంబ బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి.  ఈ రాశివారు చిన్న వయసులోనే ఉద్యోగం, కుటుంబ భారం, అప్పుల బరువు మోయాల్సిన పరిస్థితి వస్తుంది.  డబ్బు ఆదా చేయడం, పెట్టుబడులు పెట్టడం, వ్యాపారాన్ని వృద్ధి చేయడం వంటి విషయాల్లో కలిసి వస్తుంది. అందుకే చిన్న ఆదాయంతో మొదలుపెట్టినా, తర్వాత పెద్ద ఆస్తులు కూడగడతారు.  2026 మే తర్వాత గురు గ్రహ అనుగ్రహం వల్ల వీరికి వ్యాపార విస్తరణ, కొత్త ఇల్లు, వాహనం కొనడం, కుటుంబం ద్వారా సంపద కలిసి రావడం వంటివి కలిసి వస్తాయి.

44
ధనూ రాశి
Image Credit : Getty

ధనూ రాశి

ధనుస్సు రాశి వారి జీవితం ఎగుడు దిగుడులతో నిండి ఉంటుంది. పరిస్థితులు ఎంత వ్యతిరేకంగా ఉన్నా వీరు కుంగిపోరు. ఏదో ఒక రోజు గెలుస్తామనే నమ్మకంతో ముందుకు సాగుతారు. ప్రయాణాలు, విద్య, కళ, మీడియా, ఆధ్యాత్మికం, వ్యాపారం వంటి రంగాల్లో వీరికి ప్రతిభ ఉంటుంది. ప్రమాదాన్ని ఎదుర్కొనే ధైర్యమే వీరి అతిపెద్ద బలం. ధనుస్సు రాశి వారు ఎక్కువగా పేదరికం నుండి వచ్చినప్పటికీ, తమ ప్రతిభతో ప్రపంచం మెచ్చే స్థాయికి ఎదుగుతారు. 2026 మే తర్వాత రాహు కేతువుల సంచారం వల్ల వీరికి కొత్త అవకాశాలు వస్తాయి.  విదేశీ పరిచయాలు, డిజిటల్ వ్యాపారం, సోషల్ మీడియాలో అభివృద్ధి, ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు బంధు మిత్రులతో డబ్బు విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి!
Recommended image2
Mercury Jupiter Conjunction: బుధ-గురు గ్రహాల శుభ యోగం.. ఈ 5 రాశులవారికి పట్టిందల్లా బంగారమే!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆకస్మిక ధనలాభం.. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం!
Related Stories
Recommended image1
Manthras: ఈ మంత్రాలను జపిస్తే మీకున్న తీవ్ర కోపం మంచులా కరిగిపోతుంది.. ప్రశాంతంగా ఉండగలుగుతారు
Recommended image2
Gold: మోడీ చెప్పినట్టు ప్రజలు బంగారం కొనడం మానేస్తే ఏమవుతుంది? ఎంతమంది వీధిన పడతారో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved