MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Astrology
  • Jupiter Transit: గురు గ్రహ సంచారంతో గజకేసరి యోగం.. ఐదు నెలలు ఈ రాశులను ఎవరూ ఆపలేరు..!

Jupiter Transit: గురు గ్రహ సంచారంతో గజకేసరి యోగం.. ఐదు నెలలు ఈ రాశులను ఎవరూ ఆపలేరు..!

 Jupiter Transit: గురు గ్రహ సంచారం నాలుగు రాశుల తలరాతను పూర్తిగా మార్చేయనుంది. ఈ ఏడాది రెండుసార్లు ఈ గ్రహం రాశిని మార్చుకోవడం నాలుగు రాశుల వారికి అష్ట ఐశ్వర్యాలను మోసుకురానుంది. 

2 Min read
Author : ramya Sridhar
Published : Mar 24 2026, 01:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
గజకేసరి యోగం..
Image Credit : others

గజకేసరి యోగం..

గురు గ్రహం సంవత్సరానికి ఒకసారి మాత్రమే రాశిని మార్చుకుంటుంది. కానీ, ఈ ఏడాది మాత్రం ఈ గురు గ్రహం రెండుసార్లు తన రాశిని మార్చుకోనుంది. ఈ మార్పు కారణంగా జూన్ లో గురు గ్రహం గజకేసరి యోగాన్ని ఏర్పరచనుంది. జోతిష్య శాస్త్రంలో ఈ యోగాన్ని చాలా శుభప్రదమైనదిగా పరిగణిస్తారు. ముఖ్యంగా నాలుగు రాశుల వారికి ఈ గజకేసరి యోగం శుభ ఫలితాలు అందించనుంది. మరి, ఆ రాశులేంటో చూద్దాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
1.వృషభ రాశి..
Image Credit : Asianet News

1.వృషభ రాశి..

గురు గ్రహ సంచారం వృషభ రాశివారికి చాలా ప్రయోజనాలను మోసుకురానుంది. ముఖ్యంగా ఈ రాశికి చెందిన పెళ్లికాని వారికి ఈ సమయంలో వివాహం జరిగే అవకాశం ఉంది. దీనికితోడు, కెరీర్ లోనూ మంచి మార్పులు జరిగే అవకాశం ఉంది. ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్థికంగా ఉన్నత స్థాయికి వెళతారు. ఈ సమయంలో ఆత్మ విశ్వాసం కూడా పెరుగుతుంది. వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. ఉద్యోగపరంగానూ, వ్యక్తిగత జీవితం కూడా అద్భుతంగా మారే అవకాశం ఉందని తెలుస్తుంది.

గురు బలం పెంచుకోవడానికి ఈ రాశివారు గురువారం రోజు పూజా సామగ్రిని విరాళంగా ఇవ్వాలి. ఓం బ్రహ్మ బృహస్పతయే నమ:’ అనే గురు మంత్రం జపించాలి.

35
2.మిథున రాశి...
Image Credit : Asianet News

2.మిథున రాశి...

గజకేసరి యోగం మిథున రాశివారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మిథున రాశి వారి అదృష్టం రెట్టింపు అవుతుంది. ఈ సమయంలో ఈ రాశివారికి ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆదాయం కూడా రెట్టింపు కానుంది.

ఈ రాశివారి వ్యక్తిగత , వృత్తిపరమైన జీవితంలో కొత్త అవకాశాలు లభిస్తాయి. అయితే, ఈ రాశికి చెందిన వ్యాపారవేత్తలకు, వాణిజ్య రంగంలో ఉన్నవారికి ఈ కాలంలో అత్యంత శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ షమయంలో వీరు ఆదాయాన్ని పెంచుకోవడానికి అనేక మంచి అవకాశాలు లభిస్తాయి.

ఈ రాశివారు గురు గ్రహ బలం పెంచుకోవడానికి పప్పు దినసులు లేదా పసుపు దానం చేయడం మంచిది.

45
3.కర్కాటక రాశి..
Image Credit : Asianet News

3.కర్కాటక రాశి..

'గజకేసరి యోగం' ఏర్పడటం వల్ల, కర్కాటక రాశి వారికి ఈ కాలంలో అత్యంత శుభ ఫలితాలు లభించే అవకాశం ఉంది. గురు సంచారం తన సొంత రాశి అయిన కర్కాటక రాశిలోనే జరుగుతుంది. అందుకే.. ఈ గజకేసరి యోగం ఈ రాశివారికి ఎక్కువ ప్రయోజనాలు తీసుకువస్తుంది. ఈ సమయంలో ఈ రాశివారు అత్యధికంగా లాభాలు పొందే అవకాశం ఉంది.

ఈ కాలంలో, కర్కాటక రాశి వారి ఆత్మవిశ్వాసం , ఆకర్షణ శక్తి గణనీయంగా పెరుగుతాయి. అంతేకాకుండా, ఈ సమయంలో మీకు కొత్త ఉద్యోగం లభించేలా చేసే ఒక విశేష యోగం కూడా ఏర్పడే అవకాశం ఉంది. వ్యాపారాలు, వాణిజ్య రంగంలో ఉన్నవారికి ఈ కాలం అత్యంత అనుకూలంగా ఉంటుంది.

55
4.ధనుస్సు రాశి..
Image Credit : Asianet News

4.ధనుస్సు రాశి..

ధనుస్సు రాశికి గురు గ్రహం అధిపతి. ఈ గురు గ్రహ సంచారంలో వచ్చిన మార్పు ఈ రాశివారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో ఈ రాశివారు గొప్ప విజయాలను పొందుతారు. ఈ కాలంలో, ధనుస్సు రాశికి చెందిన అవివాహితులకు వివాహ సంబంధిత మంచి అవకాశాలు లభించవచ్చు. అలాగే, భాగస్వామ్య వ్యాపారాలు చేసే ధనుస్సు రాశి వారికి వ్యాపార రంగంలో అనేక శుభ ఫలితాలు కలుగుతాయి. మీ సంపద, ఆస్తులు గణనీయంగా వృద్ధి చెందుతాయి.

గురు గ్రహ అనుగ్రహం పెంచుకోవడానికి.. ధనుస్సు రాశి వారు శ్రీ మహావిష్ణువును భక్తిశ్రద్ధలతో ఆరాధించాలి. గురువారాలలో ఉపవాసం పాటించడం వల్ల సమస్తం శుభప్రదంగా మారుతుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Dream Astrology: ఈ 3 రకాల కలలు వస్తే ఎవరికీ చెప్పకూడదట! ఎందుకో తెలుసా?
Recommended image2
Visha Yoga: అక్టోబర్ నెలాఖరులో శని, చంద్రుల సంయోగం.. ఈ 5 రాశులు డేంజర్ లో ఉన్నట్లే..!
Recommended image3
Mars Transit: కుజుడి నక్షత్ర మార్పు.. ఈ 5 రాశులవారికి అదృష్టం తలుపు తట్టడం ఖాయం!
Related Stories
Recommended image1
Birth Date: మీరు ఈ తేదీల్లో పుట్టారా? మీకు డబ్బే డబ్బు.. తిరుగులేని ఫేమ్ మీ సొంతం..!
Recommended image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారు ఉద్యోగాలు మారుతూనే ఉంటారు...ఒకే చోట పనిచేయలేరు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved