MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Astrology
  • Lucky Zodiac Signs: గజకేసరి రాజయోగం.. ఈ 3 రాశులవారి అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు!

Lucky Zodiac Signs: గజకేసరి రాజయోగం.. ఈ 3 రాశులవారి అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు!

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాలు సమయానుసారం ఒకదానితో మరొకటి కలిసి రాజయోగాలు ఏర్పరుస్తుంటాయి. దాదాపు12 ఏళ్ల తర్వాత గురు, చంద్రులు నేడు(శుక్రవారం) మిథున రాశిలో శక్తివంతమైన గజకేసరి రాజయోగాన్ని ఏర్పరచనున్నాయి. దీనివల్ల 3 రాశులవారికి శుభ ఫలితాలు ఉన్నాయి.

1 Min read
Author : Kavitha G
Published : Jan 02 2026, 04:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
గజకేసరి రాజయోగం 2026
Image Credit : Asianet News

గజకేసరి రాజయోగం 2026

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గజకేసరి రాజయోగం అత్యంత శుభప్రదమైంది. చంద్రుడు, గురువు ఒకే రాశిలో లేదా పరస్పర కేంద్ర స్థానాల్లో ఉన్నప్పుడు ఈ యోగం ఏర్పడుతుంది. చంద్రుడు మనసుకు, భావోద్వేగాలకు సూచిక కాగా, గురువు.. జ్ఞానం, ధనం, ధర్మం, అదృష్టానికి కారకుడు. ఈ రెండు శుభ గ్రహాలు నేడు(జనవరి 2- శుక్రవారం) కలవడం వల్ల కొన్ని రాశులవారి జీవితాల్లో గౌరవం, ఆర్థిక స్థిరత్వం, మంచి పేరు, అవకాశాలు పెరుగుతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. గజకేసరి రాజయోగం వల్ల లబ్ధి పొందే రాశులేవో ఇక్కడ చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
మిథున రాశి
Image Credit : Pixabay

మిథున రాశి

గజకేసరి రాజయోగం మిథున రాశివారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది. ఈ రాశివారికి కొత్త అవకాశాలు, ఉద్యోగంలో పురోగతి, వ్యాపారాల్లో లాభాలు, పెట్టుబడుల నుంచి అదనపు ఆదాయం లభిస్తుంది. వ్యక్తిగత జీవితంలో సానుకూల మార్పులు, కుటుంబంలో శాంతి నెలకొంటాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అదృష్టానికి తోడు ప్రయత్నం, ధైర్యం, సానుకూల ఆలోచనలు కలిస్తే వీరి జీవితంలో శక్తివంతమైన మార్పులు ఉంటాయని జ్యోతిష్య విశ్లేషణలు చెబుతున్నాయి. 

Related Articles

Related image1
January Horoscope: జనవరిలో ఈ రాశుల వారికి అదృష్టయోగం.. పట్టిందల్లా బంగారమే!
Related image2
Zodiac Signs: ఈ 5 రాశులవారు 40 ఏళ్ల తర్వాత కోటీశ్వరులు కావడం ఖాయం! మీ రాశి ఉందో చూడండి
34
తుల రాశి
Image Credit : Asianet News

తుల రాశి

తుల రాశి 9వ ఇంట్లో గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. ఇది భాగ్య స్థానం కాబట్టి ఈ రాశివారిని అదృష్టం వరిస్తుంది. కొత్త ప్రాజెక్టులు, సృజనాత్మక అవకాశాలు, ఉద్యోగంలో విజయం, ఆర్థిక లాభాలు కలుగుతాయి. వ్యక్తిగత జీవితంలో సానుకూల మార్పులు, కొత్త పరిచయాలు, సామాజిక గౌరవం వంటివి పెరుగుతాయి. నిర్ణయాలు స్పష్టంగా తీసుకోవడం, ధైర్యంగా ముందుకు సాగడం, సానుకూల ఆలోచనల వల్ల ఈ యోగం మరింత బలంగా ప్రభావం చూపుతుంది.

44
కుంభ రాశి
Image Credit : Getty

కుంభ రాశి

కుంభ రాశి 5వ ఇంట్లో గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. దీనివల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ప్రేమ, వివాహ జీవితం బాగుంటుంది. కుటుంబంలో శాంతి, మానసిక ధైర్యం, నిర్ణయాల్లో స్పష్టత పెరుగుతాయి. ప్రయత్నం, ధైర్యం, సానుకూల ఆలోచనలు కలిపి కొనసాగిస్తే ఈ యోగం మరింత శుభప్రదంగా మారుతుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Rahu Kuja Transit: ఈ 4 రాశుల వారు సరిగ్గా 17 రోజుల్లోపు శుభవార్త వినే అవకాశం, మీ రాశి ఉందా?
Recommended image2
Today Rasi Phalalu: నేడు 2 రాశులవారికి ఆకస్మిక ధనలాభం.. చేపట్టిన పనుల్లో విజయం!
Recommended image3
Mercury Magic: బుధుడి మాజాకాలంతో సెప్టెంబర్ లో ధనవంతులయ్యే రాశులు ఇవే..!
Related Stories
Recommended image1
January Horoscope: జనవరిలో ఈ రాశుల వారికి అదృష్టయోగం.. పట్టిందల్లా బంగారమే!
Recommended image2
Zodiac Signs: ఈ 5 రాశులవారు 40 ఏళ్ల తర్వాత కోటీశ్వరులు కావడం ఖాయం! మీ రాశి ఉందో చూడండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved