MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Gajakesari Yogam: జూలై 1 నుంచి ఈ 6 రాశులకు రాజయోగం.. తిరుగులేని అదృష్టం!

Gajakesari Yogam: జూలై 1 నుంచి ఈ 6 రాశులకు రాజయోగం.. తిరుగులేని అదృష్టం!

Gajakesari Yogam: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూలైలో గురు, చంద్రుల కలయికతో గజకేసరి, ధనలక్ష్మి యోగాలు ఏర్పడనున్నాయి. ఈ అరుదైన యోగాల వల్ల 6 రాశులవారికి విదేశీ ఆఫర్లు, ఊహించని డబ్బు, రాజభోగాలు దక్కనున్నాయి. మరి ఆ అదృష్ట రాశులేవో తెలుసుకుందామా..

2 Min read
Author : Kavitha G
Published : Jun 27 2026, 03:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
జూలైలో రెండు మహాయోగాలు
Image Credit : Getty

జూలైలో రెండు మహాయోగాలు

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూలై 1,  2,  3 తేదీల్లో ఒకేసారి రెండు మహాయోగాలు ఏర్పడనున్నాయి. మకర రాశిలో సంచరిస్తున్న చంద్రుడు, ఏడో ఇంట్లో ఉన్న గురుడితో కలిసి గజకేసరి యోగాన్ని ఏర్పరచనున్నాడు. అలాగే అక్కడే ఉన్న బుధ, శుక్రులతో కలిసి ధనలక్ష్మి యోగాన్ని ఏర్పరచనున్నాడు. ఈ రెండు యోగాల ప్రభావంతో 6 రాశులవారికి మేలు జరగనుంది. వారు పట్టిందల్లా బంగారం కానుంది. మరి ఆ రాశులేవో తెలుసుకోండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
మేష రాశి
Image Credit : Getty images

మేష రాశి

మేష రాశివారికి నాలుగో ఇంట్లో ఉన్న గురు, శుక్ర, బుధ గ్రహాలు పదో ఇంట్లో ఉన్న చంద్రుడిని చూస్తున్నాయి. దీనివల్ల వీరికి రాజయోగం, ధనలక్ష్మి యోగం పట్టనుంది. ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్లు వస్తాయి. కెరీర్, ఉద్యోగాల కోసం వేరే దేశాలకు వెళ్లే అవకాశం లభిస్తుంది. శాలరీలు పెరుగుతాయి. కొన్ని పెట్టుబడుల్లో ఊహించని లాభాలు వస్తాయి.

Related Articles

Related image1
Zodiac Signs: ఈ 4 రాశులవారు చాలా డిఫరెంట్.. ఒంటరిగా ఉండడమే వీరికి ఇష్టం!
Related image2
Birth Stars: ఈ నక్షత్రంలో పుట్టినవారితో వైరం అస్సలు మంచిది కాదు.. టైం చూసి దెబ్బకొడతారు!
37
కర్కాటక రాశి
Image Credit : Getty

కర్కాటక రాశి

కర్కాటక రాశివారికి ఉచ్ఛస్థితిలో ఉన్న గురు, బుధ, శుక్రులను ఏడో ఇంట్లో ఉన్న చంద్రుడు చూస్తున్నాడు. దీంతో వీరి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ఆదాయం భారీగా పెరుగుతుంది. వీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది. మనసులోని చాలా కోరికలు నెరవేరుతాయి. ఏ ప్రయత్నం చేసినా సక్సెస్ అవుతుంది. ఉద్యోగులు, నిరుద్యోగులు ఊహించని విదేశీ ఆఫర్లు పొందుతారు.

47
కన్య రాశి
Image Credit : Pixabay

కన్య రాశి

కన్య రాశివారికి ఐదో ఇంట్లో శుభ స్థానంలో ఉన్న చంద్రుడిని మూడు శుభ గ్రహాలు చూస్తున్నాయి. దీనివల్ల వీరికి గజకేసరి, ధనలక్ష్మి యోగాలు కలుగుతాయి. రాజపూజ్యం లభిస్తుంది. రాజకీయ పలుకుబడి పెరుగుతుంది. దేశ, విదేశాల్లో మంచి గుర్తింపు వస్తుంది. నైపుణ్యాలు పెరుగుతాయి. ఆదాయం భారీగా పెరుగుతుంది. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు వింటారు.

57
తుల రాశి
Image Credit : Getty

తుల రాశి

తుల రాశి వారికి నాలుగో ఇంట్లో దిగ్బల రాజయోగాన్ని ఏర్పరుస్తున్న చంద్రుడిని పదో ఇంట్లో ఉన్న గురు, శుక్ర, బుధ గ్రహాలు చూస్తున్నాయి. దీనివల్ల వీరికి తిరుగులేని రాజయోగాలు, భాగ్య యోగాలు కలుగుతాయి. పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. ఇల్లు, వాహనం కొనే ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. వృత్తి, ఉద్యోగంలోనే కాకుండా సమాజంలో కూడా హోదా, స్థాయి పెరుగుతాయి. ఆదాయం భారీగా పెరుగుతుంది.

67
మకర రాశి
Image Credit : Getty

మకర రాశి

మకర రాశిలో ఉన్న చంద్రుడిని ఏడో ఇంట్లో ఉచ్ఛస్థితిలో ఉన్న గురు, బుధ, శుక్ర గ్రహాలు చూస్తున్నాయి. ఇది ఆర్థిక ఎదుగుదలకు, వేగవంతమైన ప్రగతికి గొప్ప అవకాశాలను ఇస్తుంది. రాజయోగాలు కలుగుతాయి. రాజకీయ పలుకుబడి పెరుగుతుంది. సెలబ్రిటీలతో పరిచయాలు పెరుగుతాయి. సాధారణ వ్యక్తి కూడా ధనవంతుడు అయ్యే అవకాశాలు వస్తాయి. మీరు కోరుకున్న శుభవార్త వింటారు.

77
మీన రాశి
Image Credit : Pixabay

మీన రాశి

మీన రాశి ఉచ్ఛ అధిపతి అయిన బుధుడు, శుక్రుడు... ఈ రాశికి శుభ స్థానంలో ఉన్న చంద్రుడిని చూస్తున్నారు. దీనివల్ల ఈ రాశి వారికి రాజయోగంతో పాటు సిరిసంపదలు, ధనధాన్య సమృద్ధి యోగం ఉంటుంది. మనసులోని చాలా కోరికలు నెరవేరతాయి, చింతలేని జీవితం లభిస్తుంది. వ్యాపారాలలో ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలను వస్తాయి. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. 

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Rahu Ketu Shani Gochar: రాహు, కేతు, శని మూడు గ్రహాల ప్రభావం..3 రాశులకు అనుకోని చిక్కులు
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు డబ్బు విషయంలో ఇతరులకు మాట ఇచ్చి ఇబ్బంది పడతారు!
Recommended image3
Vastu Tips: ఉప్పు డబ్బాలో ఇదొక్కటి పెడితే చాలు..లక్ష్మీదేవి నట్టింట తాండవిస్తుంది..ఇక అన్నీ శుభాలే
Related Stories
Recommended image1
Zodiac Signs: ఈ 4 రాశులవారు చాలా డిఫరెంట్.. ఒంటరిగా ఉండడమే వీరికి ఇష్టం!
Recommended image2
Birth Stars: ఈ నక్షత్రంలో పుట్టినవారితో వైరం అస్సలు మంచిది కాదు.. టైం చూసి దెబ్బకొడతారు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved