MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Shani Transit: శని సంచారంతో వచ్చే 218 రోజుల పాటు ఈ 3 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే

Shani Transit: శని సంచారంతో వచ్చే 218 రోజుల పాటు ఈ 3 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే

Shani Transit: జ్యోతిష్య శాస్త్రంలో నెమ్మదిగా కదిలే గ్రహంగా భావించే న్యాయదేవుడు శని మీన రాశిలో సంచరిస్తున్నాడు. శని ప్రభావం వల్ల రాబోయే రోజుల్లో మూడు రాశుల వారికి ఆర్థికంగా, వృత్తిపరంగా విశేష ప్రయోజనాలు కలగనున్నాయి. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకోండి.

1 Min read
Author : Haritha Chappa
Published : Oct 28 2026, 09:37 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
వృషభ రాశి
Image Credit : Pixabay

వృషభ రాశి

శని గ్రహం సంచారం వల్ల వృషభ రాశి వారికి కెరీర్ పరంగా కొత్త ద్వారాలు తెరుచుకుంటాయి. ఉద్యోగం కోసం వెతుకుతున్న నిరుద్యోగులకు మంచి ఉద్యోగాలు దక్కుతాయి. వ్యాపారాలు చేస్తున్న వారికి లాభాలు పెరిగి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆత్మవిశ్వాసంతో కొత్త బాధ్యతలు చేపడతారు. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ బలపడుతుంది. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థుల కలలు నిజమయ్యే అవకాశాలు ఉన్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
మకర రాశి
Image Credit : Pixabay

మకర రాశి

మకర రాశికి అధిపతి శని దేవుడే. కాబట్టి మకర రాశి వారికి ఈ సమయం ఎంతో కలిసివస్తుంది. వీరికి కొత్త ఆదాయ మార్గాలు అందుబాటులోకి వస్తాయి. గతంలో రావాల్సిన పాత బాకీలు చేతికి అందుతాయి. సమాజంలో పెద్దల పరిచయాలు పురోగతికి తోడ్పడతాయి. ప్రభుత్వ పనుల్లో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల మద్దతు లభించి ప్రమోషన్లు, కీలక బాధ్యతలు దక్కే సూచనలు కనిపిస్తున్నాయి.

33
తులా రాశి
Image Credit : Gemini Ai

తులా రాశి

శని సంచారం తులా రాశి వారికి అదృష్టాన్ని తీసుకొస్తోంది. గతంలో ఆగిపోయిన పనులు మళ్లీ ఊపందుకుంటాయి. ప్రత్యర్థులు ఇబ్బందులు సృష్టించాలని ప్రయత్నించినా చివరికి ఓటమే ఎదురవుతుంది. కోర్టు కేసులు, వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ఘన విజయాలు సాధిస్తారు. ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
 
3rd TEST • SA vs AUS
Stumps
SASA
329
AUSAUS
-
Day 1
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
NZNZ
Fri, 30 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు కుటుంబ సభ్యుల నుంచి ఊహించని మాటలు వినాల్సి వస్తుంది!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి శాలరీ విషయంలో శుభవార్తలు.. అన్నింట్లో అనుకూల ఫలితాలు!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం మంచిదికాదు!
Related Stories
Recommended image1
Tea Shop: టీ అమ్ముతూ నెలకు రూ.9 లక్షలు సంపాదిస్తున్న వ్యక్తి.. రోజుకు ఎన్ని టీలు అమ్ముతారంటే..
Recommended image2
Army Job: భారత సైన్యంలో పెద్ద అధికారి కావాలనుందా? ఆర్మీ ఆఫీసర్ ఎలా అవ్వాలో తెలుసుకోండి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved