MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Moon Transit: మకర రాశిలోకి చంద్రుడు...ఈ రాశులకు లక్ష్మీదేవి కటాక్షం, డబ్బుకి లోటు ఉండదు

Moon Transit: మకర రాశిలోకి చంద్రుడు...ఈ రాశులకు లక్ష్మీదేవి కటాక్షం, డబ్బుకి లోటు ఉండదు

 Moon Transit: 18 నెలల తర్వాత కుజుడు, చంద్రుని కలయిక.. మహాలక్ష్మీ రాజయోగాన్ని సృష్టిస్తుంది. ఈ ప్రత్యేక యోగం కారణంగా, మూడు రాశుల తల రాత మారనుంది. ఈ మహాలక్ష్మీ రాజయోగం మకర రాశిలో ఏర్పడుతుంది. కాబట్టి, కొన్ని రాశులకు డబ్బు కష్టాలు మొత్తం తీరిపోతాయి. 

1 Min read
Author : ramya Sridhar
Published : Feb 05 2026, 04:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
మకర రాశిలో మహాలక్ష్మీ రాజయోగం..
Image Credit : AI Generated

మకర రాశిలో మహాలక్ష్మీ రాజయోగం..

వేద జోతిష్యశాస్త్రం ప్రకారం, గ్రహాలు కాలానుగుణంగా మారుతూ ఉంటాయి. అలా మారుతున్న సమయంలో ఇతర గ్రహాలతో కలిసి.. శుభ యోగాలు, రాజయోగాలను ఏర్పరుస్తాయి.ఫిబ్రవరి 16న చంద్రుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. అప్పటికే ఆ రాశిలో కుజుడు ఉన్నాడు. చంద్రుడు మకర రాశిలో ప్రవేశించిన వెంటనే.. చంద్రుడు, కుజుడు కలిసి ఓ కూటమిని ఏర్పరుస్తాయి. దీని వల్ల మహా లక్ష్మీ రాజయోగం ఏర్పడుతుంది. ఈ మహాలక్ష్మీ రాజయోగం కొన్ని రాశుల తల రాతను పూర్తిగా మార్చేయనుంది. ఆర్థిక సమస్యలన్నీ తీరిపోనున్నాయి. ఈ నెల ముగిసే సమయానికి అనుకోకుండా చేతికి డబ్బు వచ్చే అవకాశం ఉంది. మరి.. ఆ రాశులేంటో చూద్దాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
మేష రాశి..
Image Credit : Asianet News

మేష రాశి..

మహా లక్ష్మీ రాజయోగంతో మేష రాశివారి జీవితం సానుకూలంగా మారిపోనుంది. ఈ రాజయోగం ఈ రాశివారి కర్మ కోణంలో ఏర్పడుతుంది. కాబట్టి, ఈ సమయంలో మీరు మీ పని, వ్యాపారంలో పురోగతిని సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. వ్యాపారంలో లాభాలు సాధిస్తారు. కొత్త అవకాశాలు దొరుకుతాయి. భవిష్యత్తులో ఏం చేయాలి అనే విషయంపై క్లారిటీ వస్తుంది. పూర్వీకుల ఆస్తి వారసత్వంగా పొందే అవకాశం ఉంది.

34
కర్కాటక రాశి..
Image Credit : Asianet News

కర్కాటక రాశి..

మహాలక్ష్మీ రాజయోగం కర్కాటక రాశి వారి జీవితాన్ని పూర్తిగా మార్చేయనుంది. వీరి అదృష్టానికి తలుపులు తెరుచుకున్నట్లే. ఈ సమయంలో ఈ రాశివారికి ఇంట్లో ఆనందం పెరుగుతుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు వస్తాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి లాభాలు వస్తాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆఫీసులో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. వైవాహిక జీవితం ఆనందంగా మారుతుంది.

44
మకర రాశి...
Image Credit : Asianet News

మకర రాశి...

మహాలక్ష్మీ రాజయోగం మకర రాశిలోనే ఏర్పడుతుంది. కాబట్టి.. ఈ రాశివారి జీవితం పూర్తిగా మారిపోనుంది. ఈ సమయంలో మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. మీ ధైర్యం పెరుగుతుంది.వైవాహిక జీవితం ఆనందంగా మారుతుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి లాభాలు అందుకుంటారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి అనువైన సమయం. వ్యాపారంలో లాభాలు వస్తాయి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఏషియానెట్ న్యూస్
జ్యోతిష్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి చాలాకాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు లభిస్తాయి!
Recommended image2
Birth Date: ఈ 4 తేదీల్లో పుట్టినవారు ఏ పని చేసినా త్వరగా సక్సెస్ అవుతారు!
Recommended image3
Zodiac Signs: ఈ రాశులవారికి 40 ఏళ్లు దాటాక రాజయోగం పడుతుంది, పట్టిందల్లా బంగారమే..!
Related Stories
Recommended image1
Birth Date: ఇంటి మొదటి సంతానం ఈ తేదీల్లో పుడితే.. వాళ్లు కుబేరులు కావడం పక్కా
Recommended image2
Zodiac signs: ఈ రాశులవారు రొమాన్స్ లో తోపులు.. ఎప్పుడూ అదే ఆలోచన
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved