MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Lucky Zodiac Signs: ఒకటి కాదు రెండు కాదు 12 శుభ యోగాలు, 4 రాజయోగాలు.. ఈ 3 రాశులవారి పంట పండినట్లే!

Lucky Zodiac Signs: ఒకటి కాదు రెండు కాదు 12 శుభ యోగాలు, 4 రాజయోగాలు.. ఈ 3 రాశులవారి పంట పండినట్లే!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల కదలికల వల్ల శుభయోగాలు ఏర్పడుతుంటాయి. నిన్న (ఫిబ్రవరి 15న) ఏకంగా 12 శుభ యోగాలు, 4 రాజయోగాలు ఏర్పడ్డాయి. ఈ అరుదైన గ్రహస్థితి వల్ల 3 రాశులవారికి వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో అద్భుతమైన లాభాలు ఉన్నాయి. ఆ రాశులేవో చూద్దాం.

1 Min read
Author : Kavitha G
Published : Feb 16 2026, 03:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఈ 3 రాశులకు పండగే..
Image Credit : Asianet News

ఈ 3 రాశులకు పండగే..

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఫిబ్రవరి 15, మహా శివరాత్రి రోజున గ్రహాల సంచారంలో చాలా పెద్ద మార్పులు చోటుచేసుకున్నాయి. సుమారు 300 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా గ్రహాలు అరుదైన స్థానాల్లోకి చేరుకున్నాయి. 4 పెద్ద రాజయోగాలు, 12 శుభ యోగాలు ఒకేసారి ఏర్పడినట్లు పండితులు చెబుతున్నారు. కుంభరాశిలో సూర్యుడు, బుధుడు, శుక్రుడు, రాహువు కలిసి చతుర్గ్రాహి యోగాన్ని సృష్టించడం వల్ల కొన్ని రాశుల వారికి అద్భుతమైన కాలం మొదలైందని వివరిస్తున్నారు. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం.

24
మేష రాశి
Image Credit : Getty

మేష రాశి

జ్యోతిష్య పండితుల ప్రకారం, మేష రాశి వారికి ఈ మహా సంయోగం వల్ల మంచి కాలం మొదలైంది. వీళ్లు కెరీర్‌లో ముందుకు సాగుతారు. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి ఇది అనుకూల సమయం. ఆర్థిక పరిస్థితి గతంకంటే మెరుగుపడుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. దాంపత్య జీవితం సంతోషంగా సాగుతుంది. తల్లి తరపు నుంచి ఆస్తి లేదా విలువైన వస్తువులు పొందే సూచనలు ఉన్నాయి. 

Related Articles

Related image1
Birth Month: ఈ 4 నెలల్లో పుట్టినవారిని అర్థం చేసుకోవడం ఎవరి వల్ల కాదు.. ఎందుకో తెలుసా?
Related image2
Weekly Horoscope: ఈ వారం ఓ రాశివారు మంచి మాటతీరుతో అందరిని ఆకట్టుకుంటారు!
34
సింహ రాశి
Image Credit : Getty

సింహ రాశి

సింహ రాశి వారికి ఈ సమయంలో అదృష్టం బాగా కలిసివస్తుంది. ఈ రాశి వారు తమ జీవితంలో సంతోషకరమైన సమయాన్ని చూస్తారు. పనిచేసే చోట ప్రత్యేక స్థానం పొందుతారు. మీ మాట అందరికి నచ్చే విధంగా ఉంటుంది. చాలాకాలం నుంచి ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరుగుతాయి. వ్యాపారాల్లో లాభాల పంట పండుతుంది. కొన్ని వ్యవహారాల్లో మీరు తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఉంటాయి.   

44
మకర రాశి
Image Credit : Getty

మకర రాశి

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మకర రాశి వారికి మంచి కాలం నడుస్తోంది. ఈ రాశివారు ఆస్తి కొనుగోలు చేసే అవకాశం ఉంది. పాత పెట్టుబడుల నుంచి లాభాలు పొందుతారు. ఉద్యోగంలో పురోగతి కనిపిస్తుంది. ప్రమోషన్ పొందే అవకాశం బలంగా ఉంది. వ్యాపారంలో లాభాలు వస్తాయి. కుటుంబ సమస్యలు సమసిపోతాయి. ఇంట్లో శాంతి నెలకొంటుంది. ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Losing Footwear: గుడిలో చెప్పులు పోతే మంచిదా? జ్యోతిషశాస్త్రం ఏం చెబుతోంది?
Recommended image2
Solar Eclipse:ఈ ఏడాది మొదటి సూర్య గ్రహణం.. ఈ రాశుల అదృష్టం రెట్టింపు ..!
Recommended image3
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారు కారణం లేకుండా మీ జీవితంలోకి రారు, అస్సలు వదులుకోకూడదు
Related Stories
Recommended image1
Birth Month: ఈ 4 నెలల్లో పుట్టినవారిని అర్థం చేసుకోవడం ఎవరి వల్ల కాదు.. ఎందుకో తెలుసా?
Recommended image2
Weekly Horoscope: ఈ వారం ఓ రాశివారు మంచి మాటతీరుతో అందరిని ఆకట్టుకుంటారు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved