MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Astrology
  • Planetary movement: రాసిపెట్టుకోండి..ఈ 3 రాశుల వారు వచ్చే ఆరునెలలు పాటూ ఏం చేసినా అదృష్టమే

Planetary movement: రాసిపెట్టుకోండి..ఈ 3 రాశుల వారు వచ్చే ఆరునెలలు పాటూ ఏం చేసినా అదృష్టమే

Planetary movement: గ్రహాల సంచారం వల్ల మూడు రాశుల వారికి వచ్చే 6 నెలల పాటు బాగా కలిసివస్తుంది. వారు ఏం పనులు చేసినా ఆర్ధికంగా విజయాలు దక్కుతాయి. గురు, శని, శుక్ర గ్రహాల సంచారం వల్ల వీరికి రాజయోగం పడుతుంది.

1 Min read
Author : Haritha Chappa
Published : Aug 04 2026, 09:49 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
మేష రాశి
Image Credit : Chat gpt

మేష రాశి

మేష రాశి వారికి వచ్చే ఆరు నెలలు మంచి సమయం. ఈ కాలం వారికి కొత్త అవకాశాలను తెచ్చిపెడుతుంది. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఉద్యోగావకాశాలు వీరికి ఈ కాలంలోనే వస్తాయి. ఇక ఉద్యోగం చేస్తున్నవారికి ప్రమోషన్ రావచ్చు. జీతాలు కూడా పెరిగే అవకాశం ఉంది. అలాగే బాధ్యతలు కూడా పెరగవచ్చు.  ఇక వ్యాపారం చేస్తున్న వారికి కొత్త ఒప్పందాలు, పెట్టుబడుల ద్వారా విపరీతంగా కలిసి వస్తుంది.  ఆగిపోయిన పనులు ఒక్కొక్కటిగా పూర్తవడం ప్రారంభమవుతుంది. దీని వల్ల ఈ రాశి వారికి మానసిక ప్రశాంతత లభిస్తుంది. వీరికి కుటుంబ సభ్యుల నుంచి సహకారం కూడా పెరుగుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
సింహ రాశి
Image Credit : Getty

సింహ రాశి

సింహ రాశి వారికి రాబోయే ఆరు నెలలు ఆర్థికంగా మంచి స్థితికి తీసుకువెళతాయి. అప్పులపాలైన వారు వాటిని తీర్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.  రియల్ ఎస్టేట్, భూమి లేదా వాహనం కొనాలనుకుంటున్న వారికి అవి కొనే అవకాశాలు వస్తాయి.  వ్యాపారం చేస్తున్న వారికి దాన్ని విస్తరించేందుకు కొత్త అవకాశాలు వస్తాయి.  కుటుంబంలో ఉన్న విభేదాలు తగ్గి ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. ఈ రాశి వారికి సమాజంలో గౌరవం పెరుగుతుంది.

33
ధనూ రాశి
Image Credit : Getty

ధనూ రాశి

ధనుస్సు రాశి వారు ఒత్తిడితో కూడిన పరిస్థితుల నుంచి బయటపడే కాలం  ఇది. కొంతకాలంగా ఎదుర్కొంటున్న ఒత్తిడి నుంచి బయటపడతారు. చేస్తున్న ఉద్యోగం లేదా వ్యాపారంలో పురోగతి కనిపిస్తుంది. వీరికి కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడే అవకాశం ఉంది. విదేశీ ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. లేదా దూర ప్రాంతంలో ఉద్యోగావకాశాలు వచ్చే అవకాశం ఉంది. వైవాహిక జీవితంలో బంధం బలపడుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Dream Astrology: ఈ 3 రకాల కలలు వస్తే ఎవరికీ చెప్పకూడదట! ఎందుకో తెలుసా?
Recommended image2
Visha Yoga: అక్టోబర్ నెలాఖరులో శని, చంద్రుల సంయోగం.. ఈ 5 రాశులు డేంజర్ లో ఉన్నట్లే..!
Recommended image3
Mars Transit: కుజుడి నక్షత్ర మార్పు.. ఈ 5 రాశులవారికి అదృష్టం తలుపు తట్టడం ఖాయం!
Related Stories
Recommended image1
Fridge Cover: ఫ్రిడ్జ్‌కు కవర్ వేస్తున్నారా? ఎన్ని రకాలుగా నష్టమో తెలుసుకోండి
Recommended image2
Milk Cooker: మిల్క్ కుక్కర్‌లో పాలు మరగబెట్టవచ్చా? దాన్ని వాడడం ఎంతవరకు సేఫ్?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved