MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Astrology
  • Shani Transit: శనిదేవుడి వల్ల ఈ 4 రాశుల వారికి కుబేర యోగం.. డబ్బుకు లోటే ఉండదు

Shani Transit: శనిదేవుడి వల్ల ఈ 4 రాశుల వారికి కుబేర యోగం.. డబ్బుకు లోటే ఉండదు

Shani Transit: శని దేవుడి వల్ల నాలుగు రాశుల వారికి విపరీతమైన ధన లాభం కలిగే అవకాశం ఉంది. ఈ 4 రాశుల వారికి ఆర్థిక కష్టాలు తీరిపోయి, అప్పులు కూడా తీరిపోతాయి.  ఆ రాశుల వారు ఎవరో తెలుసుకోండి.

2 Min read
Author : Haritha Chappa
Published : Jul 21 2026, 09:33 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
మిథున రాశి
Image Credit : Getty

మిథున రాశి

మిథున రాశి వారికి శనిదేవుడి వల్ల అంతా మంచే జరుగుతుంది. ఈ రాశి వారి తొమ్మిదవ ఇంట్లో శనిదేవుడు ఉన్నాడు. అంటే అతడు భాగ్య స్థానంలో బలంగా ఉన్నాడు. దీంతో ఈ రాశి వారి దురదృష్టాలు తొలగిపోయి, అదృష్టం కలిసివస్తుంది. చాలా రోజులుగా పెండింగ్ లో పడిన పనులు పూర్తవుతాయి. ఈ రాశి వారిని  వేధిస్తున్న ఆర్థిక సమస్యలు చాలా వరకు తీరిపోతాయి. పూర్వీకుల ఆస్తి నుంచి పెద్ద మొత్తంలో లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. చేస్తున్న ఉద్యోగంలో జీతం పెరుగుతుంది. ఇక వ్యాపారం చేస్తున్నవారికి కొత్త కస్టమర్లు వస్తారు. జీవితంలో డబ్బుకు లోటు ఉండదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
కన్యా రాశి
Image Credit : Getty

కన్యా రాశి

కన్యా రాశి వారికి శని దేవుడు ఆరవ ఇంట్లో ఉన్నాడు.  అంటే అది రుణ, రోగ, శత్రు స్థానం.  జ్యోతిష్యశాస్త్రం పాప గ్రహాలు 3, 6, 11 స్థానాల్లో ఉంటే అద్భుతమైన శుభ ఫలితాలు ఇస్తాయి. కాబట్టి ఈ రాశివారికి డబ్బు చేతికందుతుంది. ఎన్నో ఏళ్లుగా ఉన్న అప్పులన్నీ పూర్తిగా తీరిపోతాయి.  కొత్త పెట్టుబడుల నుంచి లాభాలు వస్తాయి.  లాటరీ, షేర్ మార్కెట్ లేదా ఇన్సూరెన్స్ నుంచి కూడా అకస్మాత్తుగా డబ్బు చేతికి అందుతుంది.

34
వృశ్చిక రాశి
Image Credit : Getty

వృశ్చిక రాశి

శని వల్ల  వృశ్చిక రాశి వారికి ఎంతో మేలు జరుగుతుంది.  శని ఈ రాశిలోని0 నాలుగవ ఇంట అంటే సుఖ స్థానంలో ఉన్నాడు. దీన్ని అర్ధాష్టమ శనిగా చెప్పుకుంటారు కానీ.. ఈ రాశి వారికి శుభ ఫలితాలు దొరుకుతాయి.  ఈ వారికి డబ్బు ప్రవాహం పెరుగుతుంది. రియల్ ఎస్టేట్, వాహనాలు, వ్యవసాయం, నిర్మాణ రంగాల్లో ఉన్నవారికి ఇది మంచి సమయం. కొత్త ఇల్లు లేదా భూమి కొనుగోలు చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కొత్త వ్యాపారం మొదలుపెట్టడానికి ఇదే మంచి సమయం.

44
ధను రాశి
Image Credit : Getty

ధను రాశి

ధనుస్సు రాశిలో శని రెండవ ఇంట ఉన్నాడు. ఆ ఇల్లు ధన, వాక్కు, కుటుంబాన్ని సూచిస్తుంది.  ఈ రాశివారు ఏలినాటి శని ప్రభావం నుంచి పూర్తిగా బయటపడ్డారు.   ధన స్థానంలోని శని ఆర్థికంగా పెద్ద టర్నింగ్ పాయింట్ ఇచ్చే అవకాశం ఉంది. ఈ రాశివారు కొత్త వ్యాపార అవకాశాలు, ధనలాభం పొందుతారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆగిపోయిన డబ్బు చేతికి అందుతుంది. ఈ రాశి వారి హోదా పెరుగుతుంది.  అప్పులన్నీ తీర్చేసి ప్రశాంతమైన జీవితాన్ని ప్రారంభిస్తారు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Moon Saturn Transit: చంద్ర, శని గ్రహాల గమనం వల్ల ఈ 3 రాశుల వారికి కష్టకాలం
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి అన్నింట్లో ఆటంకాలే.. జాగ్రత్తగా లేకపోతే కష్టం!
Recommended image3
Jupiter Effects: గురు ప్రభావంతో గజకేసరి యోగం.. ఈ 6 రాశులకు అక్టోబర్ లో డబ్బే డబ్బు..!
Related Stories
Recommended image1
Water Tank Cleaning: వాటర్ ట్యాంక్‌లో దిగకుండానే నిమిషాల్లో సింపుల్ టిప్స్ తో క్లీన్ చేసేయండి
Recommended image2
Mobile Tower: సెల్ టవర్‌కు దగ్గరలో నివసిస్తే ప్రమాదమా? ఎలాంటి నష్టాలు కలుగుతాయి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved