MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Astrology
  • Wealth Yogam: చంద్రదశ యోగం ఉంటే ఈ 3 రాశుల వారు చిన్న వయసులోనే కోటీశ్వరులవుతారు

Wealth Yogam: చంద్రదశ యోగం ఉంటే ఈ 3 రాశుల వారు చిన్న వయసులోనే కోటీశ్వరులవుతారు

Wealth Yogam: జ్యోతిషశాస్త్రం ప్రకారం చంద్రదశ యోగం వల్ల చిన్న వయసులోనే కోటీశ్వరులయ్యే అదృష్టాన్ని ఇస్తుంది. ముఖ్యంగా 3 రాశుల వారికి ఈ యోగం బలంగా ఉంటే 30 ఏళ్లు రాకముందే వీరికి ఊహించని సంపద పెరుగుతుంది.  ఆ రాశులేవో తెలుసుకోండి.

2 Min read
Author : Haritha Chappa
Published : Apr 27 2026, 09:48 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
చంద్రదశ యోగం
Image Credit : Asianet News

చంద్రదశ యోగం

జ్యోతిషశాస్త్రం చెబుతున్న ప్రకారం ఒక వ్యక్తి తలరాతను మార్చేది గ్రహాల స్థానాలు, వాటి వల్లే కలిగే యోగాలే. అలా జీవితాన్ని మార్చే అద్భుతమైన యోగం 'చంద్రదశ యోగం'.   ఈ యోగం సరైన గ్రహాలతో కలిస్తే, కోటీశ్వర యోగం పడుతుంది. ఆ వ్యక్తి 30 ఏళ్ల వయసులోపే విపరీతంగా సంపాదిస్తాడు. చంద్రదశ యోగం మన ఆలోచనలు, నిర్ణయాలు, ప్రణాళికలను ఎంతో ప్రభావితం చేస్తుంది. ఇది శుభ గ్రహాలతో కలిసినప్పుడు, సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరిగి, సంపద దానంతట పెరుగుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
మీన రాశి
Image Credit : Getty

మీన రాశి

మీన రాశి వారికి చంద్రుడు సరైన దిశలో ఉంటే వారిలో ఊహాశక్తి, ధైర్యంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరుగుతాయి. గురు, చంద్రులు కలిసి 1, 4, 5, 9, 10వ స్థానాల్లో ఉంటే ఈ రాశి వారి బాగా కలిసివస్తుంది. వీరిలో సృజనాత్మకత, విద్య, ఆన్‌లైన్ వ్యాపారం, స్టార్టప్‌ల ద్వారా ఆకస్మిక ధనలాభం విపరీతంగా కలిగే అవకాశం ఉంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం ఇది వారి జీవితాన్ని మార్చేసే యోగం.

Related Articles

Related image1
AC rent Business: పోర్టబుల్ ఏసీ అద్దె బిజినెస్.. రూ.20 వేల పెట్టుబడితో వేసవిలో డబ్బే డబ్బు!
Related image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వాళ్లు అక్రమ సంబంధాలు పెట్టుకునే అవకాశం ఎక్కువ, వీరితో జాగ్రత్త
34
కన్యా రాశి
Image Credit : Getty

కన్యా రాశి

కన్య రాశి వారికి చంద్ర బుధ కలయిక ఎంతో మేలు చేస్తుంది. వీరి ఆలోచనలకు పదును పెడుతుంది. ఈ రాశి వారు వ్యాపారం చేయడం ద్వారా విపరీతంగా సంపాదిస్తారు.టెక్నాలజీ, ఎగుమతి-దిగుమతులు, ఆన్‌లైన్ సేవలు, హెల్త్‌కేర్ వంటి రంగాల్లో ఉన్న వారికి ఈ యోగం సంపదను తెచ్చి పెడుతుంది. ముఖ్యంగా చంద్రుడు 10వ స్థానంలో ఉంటే, ఉద్యోగ అవకాశాలు అమాంతం పెరిగి, 30 ఏళ్లలోపే జీవితంలో కోటీశ్వరులు అవుతారు.

44
మకర రాశి
Image Credit : pixabay

మకర రాశి

మకర రాశి వారికి జాతకంలో చంద్రుడు సరైన స్థానంలో ఉంటే వీరి మనసు  చాలా స్థిరంగా ఉంటుంది. దీర్ఘకాలిక ప్రణాళికలతో విజయం సాధిస్తారు. దీనికి తోడు బుధుడు, శని, శుక్రుడు వంటి గ్రహాలు లగ్నం, 4వ, 10వ స్థానాల్లో బలంగా ఉంటే వ్యాపారం, భూమి, భవనాలు, స్టాక్ మార్కెట్లలో అనేక లాభాలు వస్తాయి. తక్కువ పెట్టుబడితో కోట్లు సంపాదించే అవకాశం ఉంటుంది. ఈ గ్రహాల అమరిక బలంగా ఉంటే, 30 ఏళ్లలోపే వీరు కోటీశ్వరులయ్యే యోగం దక్కుతుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Saturn Transit: శని సంచారంతో ఈ 2 రాశులవారికి ఇల్లు, భూమి కొనే యోగం
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు డబ్బు విషయంలో ఇతరులకు మాట ఇచ్చి ఇబ్బంది పడతారు!
Recommended image3
Weekly Horoscope: 12 రాశుల వారఫలాలు.. ఈ వారం ఏ రాశివారికి లాభం, ఎవరు జాగ్రత్తగా ఉండాలి?
Related Stories
Recommended image1
AC rent Business: పోర్టబుల్ ఏసీ అద్దె బిజినెస్.. రూ.20 వేల పెట్టుబడితో వేసవిలో డబ్బే డబ్బు!
Recommended image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వాళ్లు అక్రమ సంబంధాలు పెట్టుకునే అవకాశం ఎక్కువ, వీరితో జాగ్రత్త
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved