MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Astrology
  • Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు డబ్బు విషయంలో ఇతరులకు మాట ఇచ్చి ఇబ్బంది పడతారు!

Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు డబ్బు విషయంలో ఇతరులకు మాట ఇచ్చి ఇబ్బంది పడతారు!

Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 27.06.2026 శనివారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

2 Min read
Author : Kavitha G
Published : Jun 27 2026, 05:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
నేటి రాశి ఫలాలు
Image Credit : AI Meta

నేటి రాశి ఫలాలు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
మేష రాశి ఫలాలు
Image Credit : Asianet News

మేష రాశి ఫలాలు

చేపట్టిన పనుల్లో జాప్యం కలిగినప్పటికీ నిదానంగా పూర్తిచేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితుల నుంచి వివాదాలకు సంబంధించిన సమాచారం అందుతుంది. వృత్తి, ఉద్యోగాలలో అధికారులతో చర్చలు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ప్రయాణాలు లాభదాయకం.

313
వృషభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృషభ రాశి ఫలాలు

సంతాన ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. వృత్తి, ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది. ఊహించని విధంగా ఇతరులతో వివాదాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు. ఇంట్లో విలువైన వస్తువుల విషయంలో అప్రమత్తత అవసరం.

413
మిథున రాశి ఫలాలు
Image Credit : Asianet News

మిథున రాశి ఫలాలు

తల్లితరపు వారితో మాటపట్టింపులు ఉంటాయి. పాత బాకీలు తీర్చగలుగుతారు. చేపట్టిన పనులలో అడ్డంకులు తప్పవు. శారీరక, మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో మిశ్రమ ఫలితాలుంటాయి. వ్యాపారాలలో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

513
కర్కాటక రాశి ఫలాలు
Image Credit : Asianet News

కర్కాటక రాశి ఫలాలు

కొన్ని నిర్ణయాలు ధైర్యంగా తీసుకుంటారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. అన్ని వైపుల నుంచి ఆర్థిక లాభాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు ఆశించిన విధంగా సాగుతాయి. సోదరులతో సఖ్యతగా ఉంటారు.

613
సింహ రాశి ఫలాలు
Image Credit : Asianet News

సింహ రాశి ఫలాలు

ఇంటా బయటా ఊహించని సమస్యలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు తప్పవు. ప్రారంభించిన పనులు మందగిస్తాయి. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. వృత్తి, వ్యాపారాలలో ఆలోచనలు అంతగా కలిసిరావు. డబ్బు విషయాలలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు.

713
కన్య రాశి ఫలాలు
Image Credit : Asianet News

కన్య రాశి ఫలాలు

వృత్తి, వ్యాపారాలలో నష్టాలు అధిగమించి లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహారించాలి. ఆదాయం పెరుగుతుంది. ఇంటా బయటా సమస్యలు ఉన్నప్పటికీ నిదానంగా పరిష్కరించుకుంటారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు.

813
తుల రాశి ఫలాలు
Image Credit : Asianet News

తుల రాశి ఫలాలు

దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. అనుకోని విధంగా ఖర్చులు పెరుగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. కొన్ని వ్యవహారాలలో ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి. వృత్తి, ఉద్యోగాలలో అధికారులతో నిదానంగా వ్యవహరించాలి. వ్యాపారాలు అంతగా కలిసిరావు.

913
వృశ్చిక రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృశ్చిక రాశి ఫలాలు

దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు. సంతానానికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. శారీరక, మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇతరుల సహాయ సహకారాలతో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. వృత్తి, ఉద్యోగాలలో అదనపు బాధ్యతల నుంచి ఉపశమనం పొందుతారు. వ్యాపారాలు అనుకూలం.

1013
ధనుస్సు రాశి ఫలాలు
Image Credit : Asianet News

ధనుస్సు రాశి ఫలాలు

ఉద్యోగులు ఉన్నత పదవులు పొందుతారు. కొన్ని వ్యవహారాలలో స్థిరమైన నిర్ణయాలు తీసుకొని లాభపడతారు. దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. నిరుద్యోగులు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

1113
మకర రాశి ఫలాలు
Image Credit : Asianet News

మకర రాశి ఫలాలు

సంతాన వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థికంగా అనుకూలం. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. వృత్తి, వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో శుభవార్తలు అందుతాయి.

1213
కుంభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

కుంభ రాశి ఫలాలు

డబ్బు వ్యవహారాలలో ఇతరులకు మాట ఇచ్చి ఇబ్బందులు పడతారు. వృత్తి, ఉద్యోగాలలో నిలకడ లోపిస్తుంది. కొన్ని పనులు అనుకున్నట్లుగా జరగక ఇబ్బంది పడతారు. దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. శారీరక, మానసిక అనారోగ్య సమస్యలు మరింత బాధిస్తాయి.

1313
మీన రాశి ఫలాలు
Image Credit : Asianet News

మీన రాశి ఫలాలు

జీవిత భాగస్వామి బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి. బంధుమిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. వృత్తి, ఉద్యోగాలలో సహోద్యోగులతో సఖ్యత పెరుగుతుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac signs: ఈ రాశుల అబ్బాయిలు.. తమ భార్యలను ప్రతి నిమిషం అనుమానిస్తారు..!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి నూతన గృహ, వాహన యోగం.. అనుకూల ఫలితాలు!
Related Stories
Recommended image1
Zodiac Signs: ఈ 4 రాశులవారు చాలా డిఫరెంట్.. ఒంటరిగా ఉండడమే వీరికి ఇష్టం!
Recommended image2
Birth Stars: ఈ నక్షత్రంలో పుట్టినవారితో వైరం అస్సలు మంచిది కాదు.. టైం చూసి దెబ్బకొడతారు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved