MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Today Rasi Phalalu: ఈ రాశుల వారికి ఆదాయం పెరుగుతుంది.. శత్రువులు కూడా స్నేహితులవుతారు!

Today Rasi Phalalu: ఈ రాశుల వారికి ఆదాయం పెరుగుతుంది.. శత్రువులు కూడా స్నేహితులవుతారు!

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఈ దిన ఫలాలు 22.05.2025  గురువారానికి సంబంధించినవి.

2 Min read
Author : Kavitha G
Published : May 22 2025, 05:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112
మేష రాశి ఫలాలు
Image Credit : Asianet News

మేష రాశి ఫలాలు

ఆదాయం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో కొన్ని కీలక విషయాలపై చర్చిస్తారు. నూతన వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయపడతారు.

212
వృషభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృషభ రాశి ఫలాలు

వ్యాపారాల్లో సొంత ఆలోచనలు కలసిరావు. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. చేపట్టిన పనులు మధ్యలో ఆపేస్తారు. కొత్తవారితో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. పిల్లల వల్ల ఇబ్బందులు వస్తాయి.

Related Articles

Related image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు మంచి భార్య అవుతారు!
Related image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు అబద్ధాలు చెప్తే.. అసలు డౌటే రాదు!
312
మిథున రాశి ఫలాలు
Image Credit : Asianet News

మిథున రాశి ఫలాలు

కుటుంబంలో గందరగోళ పరిస్థితులుంటాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. చేపట్టిన పనుల్లో జాప్యం తప్పదు. దీర్ఘకాలిక వివాదాలకు సంభందించి ఆసక్తికర సమాచారం అందుతుంది. వ్యాపారాలు నిరుత్సాహ పరుస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది.

412
కర్కాటక రాశి ఫలాలు
Image Credit : Asianet News

కర్కాటక రాశి ఫలాలు

ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. దూరపు బంధువుల రాక ఆనందం కలిగిస్తుంది. అనుకున్న పనులు టైంకి పూర్తిచేస్తారు. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

512
సింహ రాశి ఫలాలు
Image Credit : Asianet News

సింహ రాశి ఫలాలు

చేపట్టిన పనుల్లో ఊహించని ఆటంకాలు వస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. చిన్ననాటి మిత్రులతో వివాదాలు కలుగుతాయి. కుటుంబ వాతావరణం చికాకు కలిగిస్తుంది. ధార్మిక సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాల్లో స్థిరత్వం ఉండదు.

612
కన్య రాశి ఫలాలు
Image Credit : Asianet News

కన్య రాశి ఫలాలు

కొన్ని వ్యవహారాల్లో ఆకస్మికంగా విజయం సాధిస్తారు. బంధు మిత్రులతో ఆనందంగా గడుపుతారు. దీర్ఘకాలిక రుణ సమస్యలు తీరి ఊరట పొందుతారు. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. వృత్తి, ఉద్యోగాల్లో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు.

712
తుల రాశి ఫలాలు
Image Credit : Asianet News

తుల రాశి ఫలాలు

దూర ప్రయాణాల్లో అవరోధాలు కలుగుతాయి. చేపట్టిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. నూతన వ్యాపార ప్రయత్నాలు వాయిదా వేస్తారు. బంధు మిత్రులతో కలహాలు రావచ్చు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలకు అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది.

812
వృశ్చిక రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృశ్చిక రాశి ఫలాలు

ఆర్థికంగా స్థిరమైన ఆలోచనలు చేస్తారు. కొత్త వ్యక్తుల పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగకరంగా ఉంటాయి. కీలక వ్యవహారాల్లో ఆశించిన పురోగతి లభిస్తుంది. కుటుంబంలోని సమస్యలు తీరుతాయి. నిరుద్యోగులు  శుభవార్తలు వింటారు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి.

912
ధనుస్సు రాశి ఫలాలు
Image Credit : Asianet News

ధనుస్సు రాశి ఫలాలు

నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది. వ్యాపారాల్లో లాభాలు అందుకుంటారు. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగాల్లో అధికారుల ఆదరణ పెరుగుతుంది.

1012
మకర రాశి ఫలాలు
Image Credit : Asianet News

మకర రాశి ఫలాలు

వృథా ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు. పనులు శ్రమతో కానీ పూర్తికావు. బంధువులతో అకారణంగా వివాదాలు వస్తాయి. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలత పెరుగుతుంది.

1112
కుంభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

కుంభ రాశి ఫలాలు

ఇంటా బయట బాధ్యతలు చికాకు తెప్పిస్తాయి. సోదరుల నుంచి కీలక సమాచారం అందుతుంది. సన్నిహితులతో కొన్ని విషయాల్లో మాటపట్టింపులు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి చికాకు తెప్పిస్తుంది. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు రావచ్చు.  

1212
మీన రాశి ఫలాలు
Image Credit : Asianet News

మీన రాశి ఫలాలు

దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు. ఉద్యోగంలో ఆశ్చర్యకర సంఘటనలు జరుగుతాయి.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారు ఏం చేసినా విజయం వరిస్తుంది..!
Recommended image2
Zodiac Compatibility: ఈ రాశుల వాళ్లు ఆ రాశులను పెళ్లి చేసుకుంటే రోజూ గొడవలే
Recommended image3
Saturn Combust: శని అస్తమయం.. ఈ 4 రాశులవారికి రెట్టింపు అదృష్టం, ఆదాయం!
Related Stories
Recommended image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు మంచి భార్య అవుతారు!
Recommended image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు అబద్ధాలు చెప్తే.. అసలు డౌటే రాదు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved