MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Astrology
  • Today Rasi Phalalu: ఈ రాశివారు విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి!

Today Rasi Phalalu: ఈ రాశివారు విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి!

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఈ దిన ఫలాలు 22.06.2025 ఆదివారానికి సంబంధించినవి.

3 Min read
Author : Kavitha G
Published : Jun 22 2025, 05:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112
మేష రాశి ఫలాలు
Image Credit : Asianet News

మేష రాశి ఫలాలు

మేష రాశివారికి దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలిస్తాయి. స్థిరాస్తి క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు పొందుతారు. వాహన సంబంధిత వ్యాపారాలు లాభాలు బాట పడతాయి. ఈ రాశివారికి వృత్తి, ఉద్యోగాల్లో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది. ఇంటా బయటా ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. ఇతరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు కలిసివస్తాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
212
వృషభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృషభ రాశి ఫలాలు

వృషభ రాశివారికి బంధు మిత్రులతో అకారణంగా వివాదాలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండటం మంచిది. ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు కలిగినప్పటికీ.. సమయస్ఫూర్తితో పూర్తి చేస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. భాగస్వామ్య వ్యాపారాల్లో స్వల్ప లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఈ రాశి వారికి ప్రయాణాల్లో ఇబ్బందులు కలుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. వృత్తి, ఉద్యోగాలు అంతంతమాత్రంగా ఉంటాయి.  

312
మిథున రాశి ఫలాలు
Image Credit : Asianet News

మిథున రాశి ఫలాలు

మిథున రాశివారికి ముఖ్యమైన పనుల్లో జీవిత భాగస్వామి సహాయ సహకారాలు అందుతాయి. ఆదాయ వ్యవహారాలు మరింత పుంజుకుంటాయి. వ్యాపారాల విస్తరణకు మంచి అవకాశాలు వస్తాయి. మొండి బాకీలు వసూలవుతాయి. బంధుమిత్రుల ఆదరణ పొందుతారు. ఈ రాశివారు ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండడం మంచిది. వృత్తి, ఉద్యోగాలు సాధారణంగా సాగుతాయి. నిరుద్యోగులకు కలిసివస్తుంది.

412
కర్కాటక రాశి ఫలాలు
Image Credit : Asianet News

కర్కాటక రాశి ఫలాలు

కర్కాటక రాశివారికి కొత్త పరిచయాలు ఏర్పడుతాయి. వాటి ద్వారా భవిష్యత్తులో లాభాలు పొందే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. పిల్లలు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నాయి. ఉద్యోగం విషయంలో శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు కలిసివస్తుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది.

512
సింహ రాశి ఫలాలు
Image Credit : Asianet News

సింహ రాశి ఫలాలు

సింహ రాశివారికి నేడు (ఆదివారం) అనుకూల ఫలితాలు ఉన్నాయి. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి బాటలో సాగుతాయి. ఈ రాశివారు ఇళ్లు, వాహన సంబంధిత క్రయ విక్రయాల్లో అనుకూల ఫలితాలు పొందుతారు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. డబ్బు వ్యవహారాలు సజావుగా సాగుతాయి. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. 

612
కన్య రాశి ఫలాలు
Image Credit : Asianet News

కన్య రాశి ఫలాలు

కన్య రాశివారు విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. దీర్ఘకాలిక రుణాల నుంచి కొంత ఊరట లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో కొత్తగా బాధ్యతలు పెరిగినా.. సమర్ధవంతంగా నిర్వర్తిస్తారు. సన్నిహితులతో వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వ్యాపారాల్లో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. స్వల్ప ధన లాభ సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. దూరపు బంధువుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి.

712
తుల రాశి ఫలాలు
Image Credit : Asianet News

తుల రాశి ఫలాలు

తుల రాశివారికి వృత్తి, వ్యాపారాల్లో చికాకులు తప్పవు. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. ఈ రాశివారు ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. కుటుంబ వాతావరణం కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. ఉద్యోగంలో చిన్నపాటి సమస్యలు ఉంటాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు అంతంతమాత్రంగా సాగుతాయి.

812
వృశ్చిక రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృశ్చిక రాశి ఫలాలు

వృశ్చిక రాశివారు దూరపు బంధువుల నుంచి కీలక సమాచారం సేకరిస్తారు. ఈ రాశివారు విలువైన వస్తువుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. సన్నిహితులతో వివాదాలు సర్దుమణుగుతాయి. ఉద్యోగ బాధ్యతలు సమర్ధవంతంగా నిర్వహించి అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది.

912
ధనుస్సు రాశి ఫలాలు
Image Credit : Asianet News

ధనుస్సు రాశి ఫలాలు

ధనుస్సు రాశివారికి దూర ప్రాంత బంధువుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. ఇంటి వాతావరణం సందడిగా ఉంటుంది. బంధు మిత్రుల రాక ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది. చేపట్టిన పనుల్లో శ్రమ పెరిగిన నిదానంగా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగంలో ఆశించిన పురోగతి ఉంటుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

1012
మకర రాశి ఫలాలు
Image Credit : Asianet News

మకర రాశి ఫలాలు

మకర రాశివారు ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదాయ వ్యవహారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. చేయని పనికి ఇతరుల నుంచి విమర్శలు ఎదురవుతాయి. చేపట్టిన పనుల్లో కష్టానికి తగిన ఫలితం ఉండదు. నూతన వ్యాపార ప్రారంభానికి ఆటంకాలు ఉంటాయి. ఉద్యోగం విషయంలో అలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఇతరులతో అకారణంగా గొడవలు అయ్యే అవకాశం ఉంది.

1112
కుంభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

కుంభ రాశి ఫలాలు

కుంభ రాశివారికి సన్నిహితులతో వివాదాలు పరిష్కారం అవుతాయి.ఈ రాశివారు కుటుంబ సభ్యుల నుంచి ఊహించని బహుమతులు అందుకుంటారు. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పిల్లల చదువు, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.

1212
మీన రాశి ఫలాలు
Image Credit : Asianet News

మీన రాశి ఫలాలు

మీన రాశివారికి నేడు (ఆదివారం) అనుకూల ఫలితాలు ఉంటాయి. ఈ రాశివారు కుటుంబ సభ్యులతో దైవ దర్శనం చేసుకుంటారు. పిల్లల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆదాయం ఆశించిన విధంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో అధికారుల ఆదరణ పెరుగుతుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
ఆధ్యాత్మిక విషయాలు
రాశి ఫలాలు
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac signs: ఈ రాశుల అబ్బాయిలు.. తమ భార్యలను ప్రతి నిమిషం అనుమానిస్తారు..!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి నూతన గృహ, వాహన యోగం.. అనుకూల ఫలితాలు!
Related Stories
Recommended image1
Zodiac Signs: సూర్య, అంగారకుల ద్వి ద్వాదశ యోగం.. ఈ 3 రాశుల కష్టాలన్నీ తీరినట్లే!
Recommended image2
Zodiac Signs: చంద్ర, శుక్రుల కలయికతో అరుదైన యోగం.. ఈ 5 రాశులకు డబ్బే డబ్బు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved