MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆకస్మిక ధనప్రాప్తి.. కీలక పనులు పూర్తి!

Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆకస్మిక ధనప్రాప్తి.. కీలక పనులు పూర్తి!

Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 20.03.2026 శుక్రవారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. 

2 Min read
Author : Kavitha G
Published : Mar 20 2026, 05:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
నేటి రాశి ఫలాలు
Image Credit : AI

నేటి రాశి ఫలాలు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

213
మేష రాశి ఫలాలు
Image Credit : Asianet News

మేష రాశి ఫలాలు

బంధుమిత్రుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. సమాజంలో పెద్దల అనుగ్రహంతో కీలకమైన పనులు పూర్తిచేస్తారు. నూతన వ్యాపార ప్రారంభానికి శ్రీకారం చుడతారు. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు.

Related Articles

Related image1
Venus Transit: శుక్రుడి దయతో ఈ 5 రాశులవారికి గోల్డెన్ టైమ్.. మీ రాశి ఉందా?
Related image2
Birth Month: ఈ 4 నెలల్లో పుట్టినవారికి ఏప్రిల్ నెల బాగా కలిసివస్తుంది.. అదృష్టం మొత్తం వీరిదే!
313
వృషభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృషభ రాశి ఫలాలు

కుటుంబ సభ్యుల అనారోగ్య సమస్యలు మానసికంగా కొంత చికాకు కలిగిస్తాయి. ప్రయాణం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వృత్తి, వ్యాపారాలలో శ్రమ పెరుగుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి. నూతన రుణ ప్రయత్నాలు కలిసిరావు. కీలక విషయాలలో ఆలోచించి ముందుకు సాగాలి.

413
మిథున రాశి ఫలాలు
Image Credit : Asianet News

మిథున రాశి ఫలాలు

శ్రమకు తగిన ఫలితం దక్కదు. తల్లితరపు బంధు మిత్రులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో నష్ట సూచనలు ఉన్నాయి. ఉద్యోగాలలో అధికారులతో వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో అవరోధాలు వస్తాయి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు.

513
కర్కాటక రాశి ఫలాలు
Image Credit : Asianet News

కర్కాటక రాశి ఫలాలు

వృత్తి, ఉద్యోగాలలో పని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. బంధు, మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. చేపట్టిన పనులు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది.

613
సింహ రాశి ఫలాలు
Image Credit : Asianet News

సింహ రాశి ఫలాలు

ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేయడం మంచిది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో బాధ్యతలు నిర్వహించడంలో లోటుపాట్లు ఉంటాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. కంటి సంబంధిత సమస్యలు ఇబ్బంది పెడతాయి.

713
కన్య రాశి ఫలాలు
Image Credit : Asianet News

కన్య రాశి ఫలాలు

కుటుంబ సభ్యులతో దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు చాలాకాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు అందుతాయి. భాగస్వామ్య వ్యాపారాలకు నూతన పెట్టుబడులు లభిస్తాయి. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. మొండి బాకీలు తీర్చగలుగుతారు.

813
తుల రాశి ఫలాలు
Image Credit : Asianet News

తుల రాశి ఫలాలు

గృహ నిర్మాణ ప్రయత్నాలు వాయిదా వేస్తారు. ఇంటా బయటా సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. కీలక వ్యవహారాలలో తీసుకున్న తొందరపాటు నిర్ణయాలు నిరాశ కలిగిస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో పై అధికారులతో ఊహించని సమస్యలు వస్తాయి. సంతాన ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి.

913
వృశ్చిక రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృశ్చిక రాశి ఫలాలు

కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత ఆశ్చర్యానికి గురిచేస్తుంది. కొన్ని పనులు అనుకూలంగా సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తి కలిగిస్తాయి. ఆప్తుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాల్లో కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

1013
ధనుస్సు రాశి ఫలాలు
Image Credit : Asianet News

ధనుస్సు రాశి ఫలాలు

మొండి బాకీలు వసూలవుతాయి. దైవ సేవ కార్యక్రమాలు నిర్వహించి పెద్దల నుంచి ప్రశంసలు అందుకుంటారు. వృత్తి, ఉద్యోగాలు అనుకూలం. సంతాన వివాహ విషయంపై చర్చలు జరుగుతాయి. పాత మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు.

1113
మకర రాశి ఫలాలు
Image Credit : Asianet News

మకర రాశి ఫలాలు

ఇతరులతో ఆలోచించి మాట్లాడటం మంచిది. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు మరింత నిరాశ కలిగిస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో అదనపు పని భారం ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు.

1213
కుంభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

కుంభ రాశి ఫలాలు

నిరుద్యోగుల ప్రయత్నాలు కలిసిరావు. బంధుమిత్రుల నుంచి ఊహించని మాటలు వినాల్సి వస్తుంది. దూర ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు చికాకు కలిగిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో ఆర్థిక సమస్యలు వస్తాయి. ఉద్యోగాలలో తోటివారితో మాటపట్టింపులు ఉంటాయి.

1313
మీన రాశి ఫలాలు
Image Credit : Asianet News

మీన రాశి ఫలాలు

వృత్తి, ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. చాలాకాలంగా వేధిస్తున్న స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. ఆర్థిక విషయాలలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారాలలో పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది. విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి. పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్
Latest Videos
Recommended Stories
Recommended image1
Birth Month: ఈ 4 నెలల్లో పుట్టినవారికి ఏప్రిల్ నెల బాగా కలిసివస్తుంది.. అదృష్టం మొత్తం వీరిదే!
Recommended image2
Vastu Tips: వంట గదిలో పొరపాటున కూడా ఇవి ఉంచకండి
Recommended image3
Jupiter Moon Conjunction: శ్రీరామ నవమి నాటికి ఈ మూడు రాశుల తలరాత మారడం ఖాయం
Related Stories
Recommended image1
Venus Transit: శుక్రుడి దయతో ఈ 5 రాశులవారికి గోల్డెన్ టైమ్.. మీ రాశి ఉందా?
Recommended image2
Birth Month: ఈ 4 నెలల్లో పుట్టినవారికి ఏప్రిల్ నెల బాగా కలిసివస్తుంది.. అదృష్టం మొత్తం వీరిదే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved