MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు జీవిత భాగస్వామి సలహా తీసుకొని ముందుకు సాగడం మంచిది!

Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు జీవిత భాగస్వామి సలహా తీసుకొని ముందుకు సాగడం మంచిది!

Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 02.07.2026 గురువారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. 

2 Min read
Author : Kavitha G
Published : Jul 02 2026, 05:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
నేటి రాశి ఫలాలు
Image Credit : AI Meta

నేటి రాశి ఫలాలు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
మేష రాశి ఫలాలు
Image Credit : Asianet News

మేష రాశి ఫలాలు

దూర ప్రయాణాలు లాభదాయకం. వాహన సంబంధిత వ్యాపారాలు అనుకూలిస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. భూ క్రయ విక్రయాలలో ఆశించిన లాభాలు పొందుతారు. ఆర్థికంగా పురోగతి ఉంటుంది. ఇతరులతో సంబంధాలు మెరుగుపడతాయి.

Related Articles

Related image1
Dream Astrology: కలలో బాగా ఏడుస్తున్నట్లు లేదా నవ్వుతున్నట్లు కనిపిస్తే అర్థం ఏంటో తెలుసా?
Related image2
July Horoscope: ఈ నెలలో ఓ రాశివారు స్త్రీ సంబంధిత వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది!
313
వృషభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృషభ రాశి ఫలాలు

భాగస్వామ్య వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. బంధుమిత్రులతో వివాదాలకు దూరంగా ఉండాలి. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తప్పవు. ప్రయాణాలలో ప్రమాద సూచనలు ఉన్నాయి.

413
మిథున రాశి ఫలాలు
Image Credit : Asianet News

మిథున రాశి ఫలాలు

ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహా తీసుకొని ముందుకు సాగడం మంచిది. వ్యాపార విస్తరణకు నూతన అవకాశాలు లభిస్తాయి. మొండి బాకీలు వసూలవుతాయి. బంధు మిత్రుల ఆదరణ పెరుగుతుంది. ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి.

513
కర్కాటక రాశి ఫలాలు
Image Credit : Asianet News

కర్కాటక రాశి ఫలాలు

నూతన పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. సంతానం పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

613
సింహ రాశి ఫలాలు
Image Credit : Asianet News

సింహ రాశి ఫలాలు

కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలలో అనుకూల ఫలితాలు పొందుతారు. వృత్తి, వ్యాపారాలలో ఆలోచించి పెట్టుబడులు పెట్టాలి. ఆర్థిక వ్యవహారాల్లో ఒడిదుడుకులు తప్పవు.

713
కన్య రాశి ఫలాలు
Image Credit : Asianet News

కన్య రాశి ఫలాలు

వృత్తి, ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరిగినా సమర్థంగా నిర్వహిస్తారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. సన్నిహితులతో వివాదాలు పరిష్కారమవుతాయి. దీర్ఘకాలిక అప్పుల నుంచి కొంత ఊరట లభిస్తుంది. వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. స్వల్ప ధన లాభ సూచనలు ఉన్నాయి.

813
తుల రాశి ఫలాలు
Image Credit : Asianet News

తుల రాశి ఫలాలు

నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు. ఉద్యోగాలలో చిన్నపాటి సమస్యలు ఉంటాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి, వ్యాపారాలలో చికాకులు తప్పవు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.

913
వృశ్చిక రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృశ్చిక రాశి ఫలాలు

దూరపు బంధువుల నుంచి అందిన కీలక సమాచారం కొంత ఊరట కలిగిస్తుంది. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త వహించాలి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తికావు. సన్నిహితులతో వివాదాలు చికాకు పరుస్తాయి. ఉద్యోగాలలో అధికారుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది.

1013
ధనుస్సు రాశి ఫలాలు
Image Credit : Asianet News

ధనుస్సు రాశి ఫలాలు

చేపట్టిన పనుల్లో జాప్యం కలిగినా నిదానంగా పూర్తి చేస్తారు. దూర ప్రాంత బంధువుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. బంధు మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఉద్యోగాలలో ఉన్నత పదవులు పొందుతారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

1113
మకర రాశి ఫలాలు
Image Credit : Asianet News

మకర రాశి ఫలాలు

ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆదాయ మార్గాలు అంతంత మాత్రంగా ఉంటాయి. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తప్పవు. చేపట్టిన పనులలో కష్టానికి తగిన ఫలితం ఉండదు. చేయని పనికి నిందలు మోయాల్సి వస్తుంది. ఉద్యోగాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.

1213
కుంభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

కుంభ రాశి ఫలాలు

సన్నిహితులతో వివాదాలు పరిష్కారమవుతాయి. కుటుంబ సభ్యుల నుంచి అరుదైన బహుమతులు అందుకుంటారు. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. వివాహ శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. సంతానం విద్యా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.

1313
మీన రాశి ఫలాలు
Image Credit : Asianet News

మీన రాశి ఫలాలు

ఆదాయం ఆశించిన విధంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనం చేసుకుంటారు. వృత్తి, వ్యాపారాలు చక్కగా రాణిస్తాయి. సంతాన వివాహ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. ఆర్థికంగా పురోగతి ఉంటుంది. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Ashadam: ఆషాఢంలో అదృష్ట రాశులు...ఈ 5 రాశుల జీవితాల్లోకి అదృష్ట ద్వారం తెరుచుకోవడం పక్కా
Recommended image2
July Horoscope: ఈ నెలలో ఓ రాశివారు స్త్రీ సంబంధిత వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది!
Recommended image3
Enemy Planets Conjunction: రెండు శత్రు గ్రహాల అరుదైన కలయిక..ఈ 5 రాశులకు అపారమైన లాభాలు పక్కా
Related Stories
Recommended image1
Dream Astrology: కలలో బాగా ఏడుస్తున్నట్లు లేదా నవ్వుతున్నట్లు కనిపిస్తే అర్థం ఏంటో తెలుసా?
Recommended image2
July Horoscope: ఈ నెలలో ఓ రాశివారు స్త్రీ సంబంధిత వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved