MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Today Rasi Phalalu: ఈ రాశివారు మంచి మాటతీరుతో అందరిని ఆకట్టుకుంటారు!

Today Rasi Phalalu: ఈ రాశివారు మంచి మాటతీరుతో అందరిని ఆకట్టుకుంటారు!

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఈ దిన ఫలాలు 16.07.2025 బుధవారానికి సంబంధించినవి.

2 Min read
Author : Kavitha G
Published : Jul 16 2025, 05:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112
మేష రాశి ఫలాలు
Image Credit : Asianet News

మేష రాశి ఫలాలు

పిల్లల చదువు విషయాల్లో శుభవార్తలు వింటారు. సోదరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. దైవ అనుగ్రహంతో వ్యాపారాలు లాభాలబాట పడతాయి. ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు.

212
వృషభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృషభ రాశి ఫలాలు

వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. చేపట్టిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి. దాయాదులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు అంతగా అనుకూలించవు.

Related Articles

Related image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారితో జాగ్రత్త.. లవ్ ని, లవర్ ని ఈజీగా వదిలేస్తారు!
Related image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు.. అత్తను అమ్మలా చూసుకుంటారు!
312
మిథున రాశి ఫలాలు
Image Credit : Asianet News

మిథున రాశి ఫలాలు

ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. ఇంటా బయట ఊహించని చికాకులు పెరుగుతాయి. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాల్లో అధికారులతో సమస్యలు తప్పవు.

412
కర్కాటక రాశి ఫలాలు
Image Credit : Asianet News

కర్కాటక రాశి ఫలాలు

ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. బంధు మిత్రుల నుంచి శుభవార్తలు వింటారు. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. 

512
సింహ రాశి ఫలాలు
Image Credit : Asianet News

సింహ రాశి ఫలాలు

పిల్లలకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. మంచి మాట తీరుతో ఇంటా బయట అందరినీ ఆకట్టుకుంటారు. సమాజంలో పెద్దల నుంచి ప్రశంసలు పొందుతారు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.

612
కన్య రాశి ఫలాలు
Image Credit : Asianet News

కన్య రాశి ఫలాలు

దూర ప్రయాణాలు ఆకస్మికంగా వాయిదా వేస్తారు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి పెరుగుతుంది. పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాల్లో పనిభారం పెరుగుతుంది.

712
తుల రాశి ఫలాలు
Image Credit : Asianet News

తుల రాశి ఫలాలు

బంధు మిత్రులతో ఊహించిన మాటపట్టింపులు కలుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు వల్ల నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. చేపట్టిన పనుల్లో వ్యయ ప్రయాసలు తప్పవు. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

812
వృశ్చిక రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృశ్చిక రాశి ఫలాలు

నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉంది. సరైన ప్రణాళికతో అనుకున్న పనులను పూర్తిచేస్తారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఒక వ్యవహారంలో దూరప్రాంత బంధుమిత్రుల నుంచి కీలక సమాచారం సేకరిస్తారు. వ్యాపారాల్లో ఉత్సాహంతో ముందుకు సాగుతారు. వృత్తి, ఉద్యోగాల్లో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.

912
ధనుస్సు రాశి ఫలాలు
Image Credit : Asianet News

ధనుస్సు రాశి ఫలాలు

వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. బంధువులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. కొన్ని వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆలోచనలు స్థిరంగా ఉండవు. దైవ దర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగాల్లో అధికారులతో చర్చలు అంతగా అనుకూలించవు.

1012
మకర రాశి ఫలాలు
Image Credit : Asianet News

మకర రాశి ఫలాలు

ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. పిల్లలు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు అందుతాయి. ముఖ్యమైన పనులు అప్రయత్నంగా పూర్తి చేస్తారు. వ్యాపారాల్లో అంచనాలను అందుకుంటారు. ఉద్యోగులకు అనుకూలం.

1112
కుంభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

కుంభ రాశి ఫలాలు

ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ మంచిది కాదు. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఇంటా బయట చికాకులు పెరుగుతాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. వృత్తి, ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు మందగిస్తాయి.

1212
మీన రాశి ఫలాలు
Image Credit : Asianet News

మీన రాశి ఫలాలు

ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. సన్నిహితుల నుంచి అవసరానికి డబ్బు సహాయం అందుతుంది. దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు. ఆప్తుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలకు నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగంలో అధికారుల అనుగ్రహంతో హోదాలు పెరుగుతాయి.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
పండుగలు
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac Signs: ఈ రాశుల వారు దేన్నీ పట్టించుకోరు, లైఫ్‌ని ఫుల్లుగా ఎంజాయ్ చేస్తారు
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆకస్మిక ధనప్రాప్తి.. బంధువుల నుంచి శుభవార్తలు!
Recommended image3
AI Horoscope: ఓ రాశివారికి శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది
Related Stories
Recommended image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారితో జాగ్రత్త.. లవ్ ని, లవర్ ని ఈజీగా వదిలేస్తారు!
Recommended image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు.. అత్తను అమ్మలా చూసుకుంటారు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved