MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి కుటుంబ సభ్యులతో వివాదాలు తప్పవు.. జాగ్రత్త!

Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి కుటుంబ సభ్యులతో వివాదాలు తప్పవు.. జాగ్రత్త!

Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 15.07.2026 బుధవారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

2 Min read
Author : Kavitha G
Published : Jul 15 2026, 05:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
నేటి రాశి ఫలాలు
Image Credit : AI Meta

నేటి రాశి ఫలాలు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
మేష రాశి ఫలాలు
Image Credit : Asianet News

మేష రాశి ఫలాలు

ఉత్సాహం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూల సమయం. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగినా సమర్థంగా నిర్వహిస్తారు. ఆర్థిక విషయాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.

Related Articles

Related image1
Rahu Nakshatra Transit: నక్షత్రం మారనున్న రాహువు.. ఈ 3 రాశులవారు సడెన్ గా ధనవంతులవుతారు!
Related image2
Zodiac Signs: ఈ 4 రాశులవారికి శివయ్య ఆశీస్సులు.. నెల రోజులు తిరుగులేదంతే!
313
వృషభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృషభ రాశి ఫలాలు

ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి అవకాశాలు వస్తాయి. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. పాత సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది.

413
మిథున రాశి ఫలాలు
Image Credit : Asianet News

మిథున రాశి ఫలాలు

ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతాయి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు రావచ్చు. వ్యాపారంలో ఆలోచనాత్మక నిర్ణయాలు తీసుకోవాలి. కుటుంబ సభ్యుల సలహాలు ఉపయోగపడతాయి. ఆరోగ్య పరంగా చిన్నపాటి సమస్యలు ఉంటాయి.

513
కర్కాటక రాశి ఫలాలు
Image Credit : Asianet News

కర్కాటక రాశి ఫలాలు

ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోవడం మంచిది. కుటుంబ విషయాల్లో ఓర్పుతో ఉండాలి. ఉద్యోగంలో మీ కష్టానికి తగిన గుర్తింపు లభించే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిదికాదు.

613
సింహ రాశి ఫలాలు
Image Credit : Asianet News

సింహ రాశి ఫలాలు

ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నాయకత్వ లక్షణాలు బయటపడతాయి. ఉద్యోగంలో ఉన్నతాధికారుల ప్రశంసలు దక్కుతాయి. వ్యాపారులకు కొత్త అవకాశాలు వస్తాయి. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది.

713
కన్య రాశి ఫలాలు
Image Credit : Asianet News

కన్య రాశి ఫలాలు

పెండింగ్ పనులు పూర్తి చేసే అవకాశం ఉంది. ఉద్యోగాలలో తోటివారి సహకారం లభిస్తుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి. మాటల్లో జాగ్రత్త అవసరం.

813
తుల రాశి ఫలాలు
Image Credit : Asianet News

తుల రాశి ఫలాలు

ఉద్యోగంలో కొత్త అవకాశాలు రావచ్చు. వ్యాపారాలకు సంబంధించిన విషయాల్లో పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది. కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయి. ఖర్చులను నియంత్రించుకోవాలి. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయడం మంచిది.

913
వృశ్చిక రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృశ్చిక రాశి ఫలాలు

ముఖ్యమైన పనుల్లో ఏకాగ్రత అవసరం. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యుల నుంచి సహకారం లభిస్తుంది. గతంలో చేసిన ప్రయత్నాలకు మంచి ఫలితాలు వస్తాయి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం మంచిదికాదు.

1013
ధనుస్సు రాశి ఫలాలు
Image Credit : Asianet News

ధనుస్సు రాశి ఫలాలు

కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతారు. ప్రయాణాలు లేదా కొత్త పరిచయాలు ప్రయోజనకరంగా ఉంటాయి. ఉద్యోగంలో అభివృద్ధికి అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు.

1113
మకర రాశి ఫలాలు
Image Credit : Asianet News

మకర రాశి ఫలాలు

కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారంలో కొత్త ప్రణాళికలతో ముందుకు సాగుతారు. ఆర్థిక విషయాల్లో స్థిరత్వం ఉంటుంది. కుటుంబ పెద్దల సలహాలు పాటించడం మంచిది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.

1213
కుంభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

కుంభ రాశి ఫలాలు

కొత్త విషయాలు నేర్చుకోవడానికి అనుకూలమైన రోజు. ఉద్యోగంలో మార్పులు ఉంటాయి. ఆర్థికంగా జాగ్రత్త అవసరం. స్నేహితుల సహకారం లభిస్తుంది. కుటుంబంలో సంతోషకరమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి.

1313
మీన రాశి ఫలాలు
Image Credit : Asianet News

మీన రాశి ఫలాలు

కొన్ని విషయాల్లో ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగంలో సహనం పాటిస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడే సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో అనుబంధం బలపడుతుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Dream Meaning: కడుపుతో ఉన్న స్త్రీకి కలలో శివుడు కనిపిస్తే అర్థమేంటి?
Recommended image2
Planetary War: సూర్య గురు గ్రహాల మధ్య యుద్ధం.. ఈ 3 రాశుల ఉద్యోగాలకు ముప్పు
Recommended image3
Kuja Gamanam: శత్రు రాశిలోకి కుజుడు.. ఈ 4 రాశులకు మహర్దశ, ఊహించని డబ్బు..!
Related Stories
Recommended image1
Rahu Nakshatra Transit: నక్షత్రం మారనున్న రాహువు.. ఈ 3 రాశులవారు సడెన్ గా ధనవంతులవుతారు!
Recommended image2
Zodiac Signs: ఈ 4 రాశులవారికి శివయ్య ఆశీస్సులు.. నెల రోజులు తిరుగులేదంతే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved