MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Astrology
  • Today Rasi Phalalu: ఈ రాశులవారికి విలువైన వస్తు లాభాలు.. చదువు విషయాల్లో శుభవార్తలు!

Today Rasi Phalalu: ఈ రాశులవారికి విలువైన వస్తు లాభాలు.. చదువు విషయాల్లో శుభవార్తలు!

ఈ రాశి ఫలాలు 13.08.2025 బుధవారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

2 Min read
Author : Kavitha G
Published : Aug 13 2025, 05:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
నేటి రాశి ఫలాలు
Image Credit : Getty

నేటి రాశి ఫలాలు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
మేష రాశి ఫలాలు
Image Credit : Asianet News

మేష రాశి ఫలాలు

పిల్లల చదువు విషయాలపై దృష్టి సారించాలి. దూర ప్రయాణాలు వాయిదా పడుతాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. ఉద్యోగాల్లో పనిఒత్తిడి పెరుగుతుంది.

313
వృషభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృషభ రాశి ఫలాలు

ప్రయాణాల్లో ఆకస్మిక మార్పులు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో పాత విషయాలు చర్చిస్తారు వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. దైవ సేవా కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఆర్థికంగా కొంత ఇబ్బంది తప్పదు. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. అవసరానికి చేతిలో డబ్బు ఉండదు.

413
మిథున రాశి ఫలాలు
Image Credit : Asianet News

మిథున రాశి ఫలాలు

ఆస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. ఆప్తుల నుంచి శుభవార్తాలు అందుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. వ్యాపారాలు లాభిస్తాయి. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. కుటుంబానికి సంబంధించి కొన్ని ఆశ్చర్యకర విషయాలు తెలుసుకుంటారు. వృత్తి, ఉద్యోగాల్లో ఒత్తిడులు అధిగమిస్తారు.

513
కర్కాటక రాశి ఫలాలు
Image Credit : Asianet News

కర్కాటక రాశి ఫలాలు

దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. అవసరానికి చేతిలో డబ్బు ఉండదు. బంధు మిత్రులతో మాట పట్టింపులుంటాయి. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతల వల్ల విశ్రాంతి ఉండదు.

613
సింహ రాశి ఫలాలు
Image Credit : Asianet News

సింహ రాశి ఫలాలు

విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పిల్లల చదువు విషయాల్లో సానుకూల ఫలితాలు వస్తాయి. ఉద్యోగాల్లో అధికారులతో చర్చలు ఫలిస్తాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఆర్థిక ప్రణాళికలు రూపొందించుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగుల అంచనాలు నిజం అవుతాయి.

713
కన్య రాశి ఫలాలు
Image Credit : Asianet News

కన్య రాశి ఫలాలు

దైవ చింతన పెరుగుతుంది. కుటుంబ వాతావరణం చికాకుగా ఉంటుంది. ఉద్యోగాల్లో కొందరి ప్రవర్తన చికాకు తెప్పిస్తుంది. కొన్ని పనుల్లో ఆటంకాలు తప్పవు. ఆర్థిక ఇబ్బందుల వల్ల అప్పులు చేయాల్సి వస్తుంది. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.

813
తుల రాశి ఫలాలు
Image Credit : Asianet News

తుల రాశి ఫలాలు

విలువైన వస్తు లాభాలు పొందుతారు. చిన్ననాటి మిత్రుల నుంచి వివాహ ఆహ్వానాలు అందుకుంటారు. వ్యాపార విస్తరణకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాల్లో పురోగతి సాధిస్తారు. ఉద్యోగాల్లో మీ విలువ పెరుగుతుంది.

913
వృశ్చిక రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృశ్చిక రాశి ఫలాలు

ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. చేపట్టిన పనుల్లో శ్రమకు తగిన ఫలితం కనిపిస్తుంది. వ్యాపారాల్లో కొంత పురోగతి సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి. ప్రముఖుల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. ఉద్యోగ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.

1013
ధనుస్సు రాశి ఫలాలు
Image Credit : Asianet News

ధనుస్సు రాశి ఫలాలు

ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చెేయడం మంచిది కాదు. పనుల్లో ప్రతిబంధకాలు ఉంటాయి. దైవ సేవ కార్యక్రమాలకు డబ్బు సహాయం అందిస్తారు. పాత అప్పులు తీర్చడానికి కొత్త అప్పులు చేస్తారు. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులుంటాయి. వ్యాపారాల్లో ఒడిదుడుకులు తప్పవు.

1113
మకర రాశి ఫలాలు
Image Credit : Asianet News

మకర రాశి ఫలాలు

చేపట్టిన వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. దూర ప్రయాణాలు శ్రమతో కూడుకుంటాయి. బంధు మిత్రులతో దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగాలు సాధారణం.  

1213
కుంభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

కుంభ రాశి ఫలాలు

సంఘంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఆప్తుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. పిల్లల చదువు విషయాల్లో శుభవార్తలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాల్లో సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు. ఆర్థిక లాభాలుంటాయి.

1313
మీన రాశి ఫలాలు
Image Credit : Asianet News

మీన రాశి ఫలాలు

ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆర్థికంగా అనుకూలం. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. విలువైన వస్తు వాహన లాభాలు అందుకుంటారు. వ్యాపారాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
పండుగలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac signs: ఈ రాశుల అబ్బాయిలు.. తమ భార్యలను ప్రతి నిమిషం అనుమానిస్తారు..!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి నూతన గృహ, వాహన యోగం.. అనుకూల ఫలితాలు!
Related Stories
Recommended image1
Birth Date: ఈ మూడు తేదీల్లో పుట్టినవారు ప్రేమలో పదే పదే మోసపోతారు!
Recommended image2
Zodiac Signs: శని, చంద్రుల కలయిక.. ఈ మూడు రాశులకు అన్నీ శుభ ఫలితాలే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved