MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Today Rasi Phalalu: ఈ రాశివారిని ముఖ్యమైన విషయాల్లో నమ్మినవారే మోసం చేస్తారు!

Today Rasi Phalalu: ఈ రాశివారిని ముఖ్యమైన విషయాల్లో నమ్మినవారే మోసం చేస్తారు!

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఈ దిన ఫలాలు 12.07.2025 శనివారానికి సంబంధించినవి.

2 Min read
Author : Kavitha G
Published : Jul 12 2025, 05:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112
మేష రాశి ఫలాలు
Image Credit : Asianet News

మేష రాశి ఫలాలు

సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. పాత మిత్రులు నుంచి అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో నూతన పెట్టుబడులు పొందుతారు. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
212
వృషభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృషభ రాశి ఫలాలు

ముఖ్యమైన వ్యవహారాల్లో శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. స్థిరాస్తి వివాదాలకు సంబంధించి ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారాలు అనుకూలం. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి.

312
మిథున రాశి ఫలాలు
Image Credit : Asianet News

మిథున రాశి ఫలాలు

కుటుంబ విషయాల్లో స్థిరమైన ఆలోచనలు చేయలేరు. సన్నిహితులతో మాటపట్టింపులు కలుగుతాయి. చేపట్టిన పనులు మధ్యలో నిలిచిపోతాయి. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి ఒత్తిడి తప్పదు.

412
కర్కాటక రాశి ఫలాలు
Image Credit : Asianet News

కర్కాటక రాశి ఫలాలు

దీర్ఘకాలిక రుణాలు తీర్చడానికి కొత్త అప్పులు చేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత మందగిస్తుంది. దూరప్రయాణ సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో గొడవలు జరగవచ్చు. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులతో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.

512
సింహ రాశి ఫలాలు
Image Credit : Asianet News

సింహ రాశి ఫలాలు

ఇంట్లో వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థికంగా మెరుగైన వాతావరణం ఉంటుంది. చేపట్టిన వ్యవహారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో మరింత ఉత్సాహంగా పనిచేసి లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు ట్రాన్స్ ఫర్ సూచనలు ఉన్నాయి.  

612
కన్య రాశి ఫలాలు
Image Credit : Asianet News

కన్య రాశి ఫలాలు

ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. సన్నిహితులతో మాటపట్టింపులు ఉంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో పని ఒత్తిడి పెరుగుతుంది. సమయానికి నిద్ర, ఆహారం ఉండదు. చేపట్టిన పనులు శ్రమతో కానీ పూర్తికావు. ముఖ్యమైన విషయాల్లో నమ్మినవారే మోసం చేస్తారు. వ్యాపారంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.

712
తుల రాశి ఫలాలు
Image Credit : Asianet News

తుల రాశి ఫలాలు

సోదరులతో దీర్ఘకాలిక వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అందుకుంటారు. ముఖ్యమైన విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగం విషయంలో జాప్యం కలిగినా.. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. విద్యార్థులు మరింత కష్టపడాలి.

812
వృశ్చిక రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృశ్చిక రాశి ఫలాలు

దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అందుకుంటారు. అన్ని వైపుల నుంచి ఆదాయం అందుతుంది. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. స్థిరాస్తి కొనుగోలుకు ఆటంకాలు తొలగుతాయి.

912
ధనుస్సు రాశి ఫలాలు
Image Credit : Asianet News

ధనుస్సు రాశి ఫలాలు

వృత్తి, వ్యాపారాల్లో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. భూ సంబంధిత క్రయ విక్రయాల్లో లాభాలు అందుతాయి. సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు దక్కుతాయి. ఉద్యోగులు అధికారుల అనుగ్రహంతో నూతన అవకాశాలు అందుకుంటారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

1012
మకర రాశి ఫలాలు
Image Credit : Asianet News

మకర రాశి ఫలాలు

బంధు మిత్రులతో మాటపట్టింపులు కలుగుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు మరింత కలవరపెడతాయి. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు వల్ల విశ్రాంతి ఉండదు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.

1112
కుంభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

కుంభ రాశి ఫలాలు

ఆర్థికంగా కొంత ప్రతికూల వాతావరణం ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో అవసరానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించడంలో ఇబ్బందులు తప్పవు. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి.

1212
మీన రాశి ఫలాలు
Image Credit : Asianet News

మీన రాశి ఫలాలు

ఆర్థిక లావాదేవీలు కొంత నిరుత్సాహపరుస్తాయి. చేపట్టిన పనులు శ్రమతో కానీ పూర్తికావు. దూర ప్రయాణాల్లో వాహన ఇబ్బందులు ఉంటాయి. ఇంటా బయట వివాదాలు తప్పవు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాల్లో భాగస్వాములతో వివాదాలు కలుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు వాయిదా పడతాయి.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
ఆధ్యాత్మిక విషయాలు
రాశి ఫలాలు
పండుగలు
జీవనశైలి
 
1st TEST • NZ vs IND 2026
Live
NZNZ
368
INDIND
(150.0 ov)616/5
Day 4 - Session 1
Schedule ›
31st T20 • WBBLT20
BH-WBH-W
Sun, 22 Nov, 2026
AS-WAS-W
10:10 am
Match yet to begin.
Schedule ›
32nd T20 • WBBLT20
MS-WMS-W
Sun, 22 Nov, 2026
MR-WMR-W
01:40 pm
Match yet to begin.
Schedule ›
30th T20 • WBBLT20
Result
SS-WSS-W
123/6
PS-WPS-W
142/7
Sydney Sixers Women beat Perth Scorchers Women by 4 wickets (D/L) method
Schedule ›
29th T20 • WBBLT20
Result
HH-WHH-W
151/2
ST-WST-W
150/5
Hobart Hurricanes Women beat Sydney Thunder Women by 8 wickets
Schedule ›
28th T20 • WBBLT20
Result
AS-WAS-W
168/5
MR-WMR-W
165/4
Adelaide Strikers Women beat Melbourne Renegades Women by 5 wickets
Schedule ›
27th T20 • WBBLT20
Result
BH-WBH-W
225/3
ST-WST-W
226/4
Sydney Thunder Women beat Brisbane Heat Women by 6 wickets
Schedule ›
26th T20 • WBBLT20
Result
HH-WHH-W
120
PS-WPS-W
148
Perth Scorchers Women beat Hobart Hurricanes Women by 28 runs
Schedule ›
3rd ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
231
ENGENG
328
ENG beat AUS by 97 runs
Schedule ›
2nd TEST • PAK vs SL 2026
Result
PAKPAK
325 & 90/2
SLSL
98 & 316
PAK won by 8 wickets
Schedule ›
2nd ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
220
ENGENG
355/6
ENG beat AUS by 135 runs
Schedule ›
5th ODI • NZ vs IND 2026
Result
NZNZ
187
INDIND
209
IND beat NZ by 22 runs
Schedule ›
1st ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
132/3
ENGENG
131
AUS won by 7 wickets
Schedule ›
4th ODI • NZ vs IND 2026
Result
NZNZ
333
INDIND
89
NZ beat IND by 244 runs
Schedule ›
33rd T20 • WBBLT20
MR-WMR-W
Wed, 25 Nov, 2026
BH-WBH-W
01:40 pm
Match yet to begin.
Schedule ›
2nd TEST • NZ vs IND 2026
NZNZ
Fri, 27 Nov, 2026
INDIND
03:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవడంలో విఫలమవుతారు!
Recommended image2
Baba Vanga: బాబావంగా జోస్యం... నవంబర్ ముగిసేనాటికి ఈ రాశుల తలరాతే మారిపోతుంది..!
Related Stories
Recommended image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారితో జాగ్రత్త.. లవ్ ని, లవర్ ని ఈజీగా వదిలేస్తారు!
Recommended image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారు భార్య మాట అస్సలు వినరు! ఎందుకో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved